కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Is America rethinking?……………….. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతున్నారా ? దౌత్యమార్గం ఎంచుకుని అయిదు రోజుల విరామం ప్రకటించారా ?అంటే కొంత మేరకు అవుననే చెప్పుకోవచ్చు. ట్రంప్ దౌత్య మార్గాన్ని ఎంచుకోవడం వెనుక కేవలం ప్రపంచ దేశాల నేతల ఒత్తిడి మాత్రమే కాదు, అంతర్జాతీయంగా తలెత్తిన తీవ్రమైన ఆర్థిక, భద్రతా పరిస్థితులు కూడా …
Dawood’s company weakened…… మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉంటున్నాడు. భారత నిఘా సంస్థలు (RAW, IB) అంతర్జాతీయ సంస్థల (Interpol, UN) నిరంతర నిఘా వల్ల దావూద్ తన కదలికలను బాగా తగ్గించుకున్నాడు.ఫోన్ వాడకాన్ని దాదాపు నిలిపివేసి, కేవలం నమ్మకస్తులైన అనుచరుల ద్వారానే సందేశాలు పంపిస్తున్నాడని …
Mystery Temple………….. మన దేశంలోని కొన్నిఆలయాల్లో చిత్రాలు జరుగుతుంటాయి.అవి ప్రకృతి రీత్యా జరుగుతాయా ? మరేదైనా కారణమో ఎవరికి తెలీదు. వాటిని కనుగొనేందుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు.రాజస్థాన్ లోని ఇడానా మాతా ఆలయం కూడా అలాంటిదే.ఈ ప్రాంతాన్ని పూర్వం “ఇడాణ” లేదా “ఇడాన” అని పిలిచేవారు.అలా ఇక్కడి దేవతను ఇడానా మాత అని పిలుస్తారు. ఈ …
PAKISTHAN IN A STATE OF CONFUSION… పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా పాకిస్థాన్ పై ఒత్తిడి తెస్తోంది. తమపై దాడి చేస్తున్న ఇరాన్ పై యుద్ధం చేయమని అడుగుతోంది. గత ఏడాది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయాలని, సైనిక మద్దతు కావాలని సౌదీ …
సరదాగా నవ్వుకునేందుకు … (వైట్‌హౌస్ లోని ఒక చీకటి గది.. ట్రంప్ అద్దం ముందు నిలబడి, కిరీటం లేని రాజులా తల పట్టుకుని, ఎన్టీఆర్ లా గంభీరంగా, అదే సమయంలో ఏడుపు గొంతుతో పలవరిస్తున్నారు..) ట్రంప్: అయ్యారే మా అజేయమైన ఎఫ్-35 విమానము.. ఇరాన్ గాలిలో పేలి నేలమట్టమగుటయా? వేల కోట్ల డాలర్లు.. కుబేరుడి ఖజానాను …
Taadi Prakash ……………………… ఐదారువారాలు కష్టపడి బెతూన్ ఒక పాత గుడిని ఆస్పత్రిగా మార్చారు. మెరుగైన సౌకర్యాలతో ఒక మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. ఆయనో సుత్తి తీసుకుని వైద్యపరికరాలు తయారీలో కమ్మరివాళ్లకి సాయపడ్డాడు. “ఒక మంచి సర్జను కావాలంటే, ఒకే సమయంలో కమ్మరి, వడ్రంగి, దర్జీ, మంగలి అన్నీ కాగలగాలి“ అనే వారు బెతూన్. వేల …
Taadi Prakash …………………………….. GUERILLA DOCTOR NORMAN BETHUNE———- ఆ రోజు జూలై1. మన డాక్టర్స్ డే. ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక స్పార్టకస్, ఒక నెల్సన్ మండేలా. వీళ్లని తలుచుకున్నప్పుడు వొక ఉద్వేగం సుడిగాలి అవుతుంది.అలా డాక్టర్లలో ఎవరున్నారు? కెనడా: హెన్రీ నార్మన్ బెతూన్… ఇండియా: ద్వారకానాథ్ కోట్నీస్.. అర్జెంటీనా: ఎర్నెస్టో చేగువేరా. …
Americans are unhappy with Trump….. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం కోసం, సైనిక అవసరాల కోసం భారీగా నిధులను వెచ్చిస్తోంది. యుద్ధం మొదలైన తొలి 6 రోజుల్లోనే సుమారు $11.3 బిలియన్లు (సుమారు ₹94,000 కోట్లు) ఖర్చు చేసినట్లు పెంటాగన్ అంచనా వేసింది. కొన్ని నివేదికల ప్రకారం, …
Historical film ……….. ‘విశ్వనాథ నాయకుడు’ భారీ చారిత్రక చిత్రం. 1987లో విడుదలైన ఈ సినిమాకు లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. విజయనగర సామ్రాజ్య కాలంలోని చారిత్రక సంఘటనల ఆధారంగా సినిమాను తీశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో మధురై పాలకుల తిరుగుబాటు,ఆ క్రమంలో తన తండ్రి (నాగమ నాయకుడు) చేసిన తప్పును సరిదిద్ది, చక్రవర్తి …
error: Content is protected !!