కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

దూద్ కాశీ కి వెళ్లొచ్చిన అనుభూతి నిచ్చే మూవీ!

Different Movie …………………………… ఏదైనా సినిమా చూస్తే మనసులో ఒక ఫీల్ కలగాలి. ప్రేక్షకుడు కూడా పాత్రలతో మమేకమై ప్రయాణం చేస్తుండాలి. అలాంటి సినిమాలు కొన్నే ఉంటాయి. నాగ్ అశ్విన్ తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఆ కోవ లోనిదే. సినిమా లో నాని, మాళవిక అయ్యర్ లతో కలసి మనం కూడా దూద్ కాశీ కి …

ఈ విగ్రహాల మిస్టరీ ఏమిటో ?

పై ఫొటోలో కనిపించే  విగ్రహాలను ఎవరు స్థాపించారు ? ఆ ప్రదేశానికి ఎలా వచ్చాయి ? వీటి ద్వారా ఏ సందేశం ఇస్తున్నారు అనే విషయాలు ఇప్పటికి ఎవరికి తెలీవు. ఈ విగ్రహాలు మటుకు ఈస్టర్ ద్వీపం లో ఉన్నాయి. ఈ ద్వీపం చిలీ దేశానికి పశ్చిమంగా దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో 3,800 కి.మీ దూరంలో …

మున్నార్ అందాలు చూసొద్దామా !!

‘Kerala Hills and Waters’ IRCTC package ………………….. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కేరళ. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి భారత్‌తో పాటు విదేశీయులు కూడా క్యూ కడుతుంటారు. మరీ ముఖ్యంగా శీతా కాలంలో కేరళ అందాలను చూడడానికి రెండు కళ్లు చాలవు. ప్రకృతి ప్రేమికుల కోసం  ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ …

సింధు ప్రజల ఆహారపు అలవాట్లు ఇవేనా ?

Interesting facts revealed in the research…… సింధు లోయ ప్రజల జీవన విధానంపై జరిగిన పరిశోధనలు ఎన్నోఆసక్తికరమైన విషయాలను తెలియ జేస్తున్నాయి. నాలుగువేల ఏళ్ళ క్రితం హరప్పన్లు కాయధాన్యాలు, ఇతర పప్పులు (బఠానీలు, చిక్‌పీస్, పచ్చిశనగలు, నల్లశనగలు,మినుములు ) పండించే వారు. వారి ప్రధాన ఆహార పదార్థాలు వరి, గోధుమ, బార్లీ. వీటిని బహుశా …

ఇండియాలో కూడా “మమ్మీలు” ఉన్నాయా ?

The first mummy that didn’t use chemicals ………………… ఇండియాలో కూడా మమ్మీలు ఉన్నాయా ? అంటే అవును అనే జవాబు చెప్పుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీ సమీపం లో’ గ్యూ’ గ్రామంలో సహజ సిద్ధమైన మమ్మీ ఉంది. ప్రత్యేకంగా ఒక మందిరం కట్టి ఆ మమ్మీని ప్రస్తుతం అక్కడ భద్రపరిచారు. …

అప్పట్లో ఆ సినిమా ఒక సంచలనం !

Biggest Hit Movie………………………….. ఉషాకిరణ్ మూవీస్ పతాకం పై పత్రికాధిపతి  రామోజీరావు నిర్మించిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ ప్రతిఘటన. ఆ సినిమాకు ముందు కొన్ని సినిమాలు రామోజీ తీసినప్పటికి అవి అంత పెద్ద హిట్స్ కావు. నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు వంటి సినిమాలు తీసి సంచల దర్శకుడిగా ఎదిగిన  టీ. కృష్ణ (హీరో …

చలి చంపుతున్న చమక్కులో….

Bharadwaja Rangavajhala  ……………………….  చలికాలం అంటేనే రొమాంటిక్ కాలం అని అర్ధం. సినిమా డ్యూయట్లలో రొమాన్స్ కే పెద్ద పీట కనుక కవులు, దర్శకులు కూడా చలిపాటలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వరసలో తెలుగు సినిమాల్లో వచ్చిన వెచ్చదనాల వెతుకులాటల గీతాల గురించి లెచ్చర్ చెప్తన్నానన్నమాట … రగ్గులు కప్పుకుని వినండి.  చలిని …

విశ్వం వయస్సు ఎంత?

సుమారుగా 1820 వరకూ యూరోపియన్ సైంటిస్టులు విశ్వం (universe) వయస్సు 6,000 సం…  మాత్రమే అని భావించారు. ప్రస్తుతం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలని భావిస్తున్నారు.దీన్ని కూడా సర్వత్రా ఆమోదించక పోవడానికి కారణం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న, అధ్యయనం చేసిన విశ్వం మేరకు కొన్నిరెడ్ జైయింట్ నక్షత్రాలు 14 నుండి 18 బిలియన్ సంవత్సరాల …

నటిగా ఒక వెలుగు వెలిగి .. చివరి రోజుల్లో దుర్భర స్థితిలో …

 Her death was a tragedy ……………………………. చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం…అందులోకి వెళ్ళాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కొందరికి మాత్రమే అవకాశాలు దొరుకుతాయి.దొరికిన వారు కూడా స్థిరపడతారా అంటే ? అది కూడా సందేహమే.టాలెంట్ ఉండి కూడా నిలదొక్కుకోలేక పోయిన వారు ఎందరో ఉన్నారు. అవకాశాలు దొరికిన నటీనటులు మంచి జీవితాన్ని …
error: Content is protected !!