అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

హారర్ తక్కువ ..కామెడీ ఎక్కువ !!

socio-fantasy, comedy movie….. ‘రాకాస’ (Raakaasaa) .’మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం.నూతన దర్శకురాలు మానస శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిహారిక కొణిదెల నిర్మాత.  కథాంశం వీరబాబు (సంగీత్ శోభన్) తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుండి సొంత …

ఏమిటి ఈ ‘సెకండ్ లవ్’ ??

Second Love…….. ‘సెకండ్ లవ్’ ఇదొక రియాలిటీ షో…. ఈ షో కు నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు .ఈ షో  కు డిజిటల్ ప్రేక్షకులు, ముఖ్యంగా యువత నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అదేసమయంలో విమర్శలు కూడా వస్తున్నాయి. లవ్ ఫెయిల్యూర్స్, టాక్సిక్ రిలేషన్‌షిప్స్,లేదా విడాకుల వల్ల ఒంటరిగా మారిన కంటెస్టెంట్లు తమ గత చేదు …

మాధవన్ నటనే సినిమాకు బలం !!

A biopic worth watching…… ‘జీడీఎన్’ (G.D.N)  ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, ఆవిష్కర్త జీడీ నాయుడు (గోపాలస్వామి దొరైస్వామి నాయుడు) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ చిత్రం. ఆర్‌. మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్టు 2026లో థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix)  తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ …

చూడదగిన లీగల్ డ్రామా !!

Court room Drama ……… కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ (Court: State Vs A Nobody ) 2025 నాటి  లీగల్ డ్రామా సినిమా. హీరో  నాని సమర్పణలో రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు.  కథ ఏమిటంటే ?  వైజాగ్ నేపథ్యంలో సాగే కథ …

మానవత్వం పరిమళించిన మహా గాయని !!

 Real life events …………… సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితంలో కేవలం గానమే కాదు, ఆమె అడుగుజాడల్లో ఎన్నో గొప్ప మానవీయ, సేవా సంఘటనలు దాగున్నాయి. ఆమెను సన్నిహితంగా చూసిన వారు రాసిన పుస్తకాలు, వ్యాసాలలో ఇలాంటి మనసును కదిలించే ఎన్నో నిజ జీవిత సంఘటనలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం. …

యావరేజ్ హారర్ థ్రిల్లర్ మూవీ !!

Thriller Movie…. భూమిక’ (Bhoomika) ఇది 2021 నాటి  థ్రిల్లర్ సినిమా. ఐశ్వర్య రాజేష్, విధు  ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో, రతీంద్రన్ ఆర్. ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా  Netflix ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. కథాంశం గౌతమ్ (విధు) ఒక రియల్ ఎస్టేట్ …

ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ !!

Crime Investigation………… ఇరట్ట’ ఇది 2023 నాటి మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.Iratta – అంటే కవలలు అని అర్థం. ఈ సినిమాకు రోహిత్ ఎం.జి. కృష్ణన్ దర్శకత్వం వహించారు. జోజు జార్జ్ ద్విపాత్రాభినయం చేశారు. కథలో రెండు కీలక పాత్రల్లో ఆయన కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా Netflix లో తెలుగు ఆడియో తో …

ఎలిఫెంట్ ‘మాధురి’ కథ ఏమిటి ?

Elephant Madhuri …… ముప్పై ఆరేళ్ళ ఆ ఆడ ఏనుగు పేరు మాధురి.. మహాదేవి అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రజల సెంటిమెంట్‌కు, జంతు సంరక్షణ సంస్థ (PETA) నిబంధనలకు మధ్య నలిగిన ఈ ఏనుగు కథ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.  మాధురి అనే ఈ ఏనుగు ను కేవలం 3 సంవత్సరాల వయసులోనే …

జీతు జోసెఫ్ మార్క్ క్రైమ్ థ్రిల్లర్ !!

A movie worth watching ……… ‘వలతు వశతే కల్లన్’ (Valathu Vashathe Kallan) మలయాళ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2026 ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం  airtelxstream play లో తెలుగు వెర్షన్ లో ఉంది. కథాంశం  నగరంలో ఒక …
error: Content is protected !!