కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

దెయ్యంతో మాటా -మంచీ

Bharadwaja Rangavajhala …………………….. ఆ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఏదో నీడ లాంటి ఆకారం లోపలి కొచ్చింది. తలుపులు వేసిఉన్నాయి. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతుండగా ఎందుకు దయ్యాలంటే నీకంత చులకన ఆ ఆకారం అడిగింది. నాకేం చులకన లేదుగానీ … ఇంతకీ మీరెవరు? ఎలా లోపలికి వచ్చారంటే చెప్పరేం ? చెప్పాను కదా …

ఎవరీ చోటా రాజన్ ?

CHOTA DON  ………………  అండర్ వరల్డ్ డాన్ గా చలామణి అయిన చోటా రాజన్ కోవిడ్ సోకి చనిపోయాడని కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి. తర్వాత  అబ్బే కాదు..కాదు… బతికే ఉన్నాడని ఖండన వార్త లొచ్చాయి.అరెస్ట్ అయిన చాలాకాలం తర్వాత రాజన్ ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. రాజన్ ప్రస్తుతం తీహార్  జైలు నెం 2..లో ఉన్నాడు. …

ఎన్టీఆర్ కాషాయ దుస్తుల కథ!!

Who told NTR to wear a saffron dress?…………………………………. మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీరామారావు ఏది చేసినా ఒక సంచలనమే.ఆయన నాటకాలు, సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ ఎపుడూ అందరి దృష్టిని ఆకట్టుకునే విధంగా వ్యవహరించేవారు. అలాగే కొన్నివిషయాలను గోప్యంగా ఉంచి నాటకీయంగా,ఆకస్మికంగా ప్రకటించేవారు.అందులో ఎన్టీఆర్ ను మించినవారు ఎవరూలేరు. …

దుమ్ముదులిపిన ‘దసరా బుల్లోడు’ !

The film brought a star image to ANR……………………………. దసరా బుల్లోడు  ……. అక్కినేని నాగేశ్వరరావు కి  స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా. కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపి ఎన్నో సినిమాల ను హిట్ రేస్ నుంచి పక్కకు  నెట్టిన చిత్రం.  అలాగే అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్ కి ఒక క్రేజ్ తెచ్చిన చిత్రం. మొదట్లో …

ఫీల్ గుడ్ మూవీస్ లో ఓ మాణిక్యం !!

Subramanyam Dogiparthi………………… మట్టిలో మాణిక్యం…. ఇది నటి భానుమతి సినిమా.  ఈ సినిమాకు ఆమే హీరో. ఆమె కోసం కధలో మార్పులు కూడా చేసారట . ముందు తల్లీకొడుకులు అనుకున్నారట . ఆమె కొరకు వదినా మరిదులుగా మార్చారట . ఆ తర్వాత ఆమె డైలాగులు . సినిమాలో ఇతర పాత్రలకు ఏదో ఒక పేరు …

కాశ్మీర్ లోయలో పోటీకి దిగని కమలనాధులు !

Everything is strategic …………………………….. హ్యాట్రిక్ కొడతామని చెబుతున్న కమలనాధులు కాశ్మీర్ లో అసలు పోటీ చేయడం లేదు. ఆర్టికల్ 370 ని రద్దు చేసామని అంటున్న బీజేపీ మరి కాశ్మీర్ లో ఎందుకు పోటీ చేయడం లేదు ?ఇదొక మంచి అవకాశం కదా .. కానీ ఎన్నికలకు దూరంగా ఉంది. జమ్మూ లో మాత్రం పోటీ …

ఎవరీ జానపద కెమెరా బ్రహ్మ ?

Bharadwaja Rangavajhala……………………. విఠలాచార్య సినిమాలు చూసిన వారికి హెచ్.ఎస్ వేణు పేరు బాగా పరిచయం ఉంటుంది. జనాలకు బాగా నచ్చే పద్దతిలో దయ్యాలు చేసే ఫీట్లు …రాక్షసాకారాల విన్యాసాలు కత్తి యుద్దాలు … ఒకటేమిటి … ఒక్కసారి థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకులను వేరే లోకాల్లో తిప్పేసి వదిలేయడం విఠలాచార్య పద్దతి. దీన్ని సాకారం చేయడంలో …

పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే ….

Power of Giripradakshina ……………………… పొర్ణమి రోజు  చంద్రుడు అద్భుత మైన తేజస్సుతో  ప్రకాశిస్తాడు.  పదహారు కళలతో ప్రకాశించడం వల్ల చంద్రుడిని  పూర్ణ చంద్రుడు అంటారు.ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజుల్లో రాత్రి వేళల్లో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయంటారు. పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో …

భాను’రేఖ’ లో కనిపించని కోణాలెన్నో ?

Sheik Sadiq Ali ………………………………………. రేఖ …మన కళ్ళముందు కదలాడుతున్న ఒక అద్భుతం. గుండెల్లో దాచుకునేంత అపురూపం. ఒక ధీరోదాత్త నిజ జీవిత కథానాయిక. ఒక విప్లవం.ఒక తిరుగుబాటు. ఆమె జీవితం ఒక పాఠం. ఒక ఎగురుతున్న కెరటం. ఆమె ఒక విజేత .. కొన్ని విషయాల్లో ఎందరికో ఆదర్శం. రేఖ జీవితంలో ఒక అత్యంత …
error: Content is protected !!