చిదంబరం వెళ్లాలనుకుంటున్నారా ? ఈ ప్యాకేజి మీకోసమే !!

‘Coastal  Charm of Tamil Nadu’ IRCTC tour package (SHR106)……. ‘ కోస్టల్ చార్మ్ ఆఫ్ తమిళనాడు’ పేరిట IRCTC టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నది.ఈ టూర్ లో పుదుచ్చేరిలోని ఆరోవిల్” అరోబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్, చిదంబరంలోని నటరాజ స్వామి దేవాలయం, పిచావరం మడ అడవులతో పాటు మహాబలిపురంలోని స్థానిక పర్యాటక ప్రాంతాలు …

ఆకట్టుకునే మిస్టరీ, ఎమోషనల్ డ్రామా !!

Mystery drama………. ‘బాలన్: ది బాయ్’ (Balan: The Boy) ఇటీవలే విడుదలైన మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రంతో సంచలనం సృష్టించిన  చిదంబరం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.జితు మాధవన్ ఒక విభిన్నమైన మదర్-సన్ బాండింగ్ కథను అందిస్తే దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ …

ఎవరీ “నటరాజు వెంకటేశ్వరరావు”?

Bharadwaja Rangavajhala ….. ఈ ఫొటోలో కనిపించే ఆయన పేరు నటరాజు కె.వెంకటేశ్వరరావు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు ఆయన ఊరనుకుంటాను. ఆయన బెజవాడ రైల్వేలో ఉద్యోగం చేసేవారు. రైల్వే ఉద్యోగులతోనే రసన సమాఖ్య పేరుతో ఓ నాటక సంస్ధ నిర్వహించేవారు. అలా కొంత కాలం విజయవాడలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలో డి.వి.నరసరాజు రాసిన నాటకం …

పాటకు ట్యూన్ కట్టడం లో ఆయన స్టయిలే వేరు !!

Bharadwaja Rangavajhala ………. పాట క‌ట్టాలంటే అంత తేలికేం కాదు …సిట్యుయేష‌న్ అర్ధం చేసుకోవాల ..డైర‌క్ట‌రుగారికి ఏం కావాలో ఎలా కావాలో తెల్సుకోవాల … అప్పుడు క‌విగారితో కూర్చోవాల. ఇక్క‌డే మ‌హ‌దేవ‌న్ ప్ర‌త్యేక‌త …ముందు క‌విగారిని రాసేయ‌మ‌నండి …అప్పుడే ట్యూను క‌డ‌దాం …అలా చేసిన‌ప్పుడే సరస్వతి కి  స‌రైన గౌర‌వం ఇచ్చిన‌ట్టు అనేవారాయ‌న‌. ఇక ట్యూను …

జీవితాంతం జైల్లోనే !!

In detention for a long time ……………….. మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి గ్రహీత అంగ్ సాన్ సూకీ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. డిసెంబర్ 30, 2022న, ఆమె పై ఉన్న కేసుల తాలూకు విచారణలు ముగిశాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులనే ఆరోపణలు లేకపోలేదు. తన క్యాబినెట్ మెంబర్ హెలికాఫ్టర్ కొనుగోలు చేసే విషయంలో.. అద్దె చెల్లించే  …

నాదెండ్ల తో నాలుగు మాటలు !!

Different Political Leader …….. నాదెండ్ల భాస్కరరావు..అంత ఆషామాషీ మనిషి కాదు ..సబ్జెక్టు ఉన్నవారే . 1984 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ను పదవి నుంచి దించేసి తాను సీఎం అయ్యారు.అప్పట్లో ఆఘటన ఒక సంచలనం . 1983లో ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీ ని స్థాపించినప్పుడు నాదెండ్ల ఆయనతో కలిసి నడిచారు. …

కొంచెం కామెడీ ..కొంచెం థ్రిల్ !!

Paresh Turlapati…………. “సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని” సినిమా పేరు ఇది. టైటిల్ వెరైటీ గా ఉంది కదా .ఇరవై ఏళ్ల క్రితం ఫస్ట్ ఇన్నింగ్స్ లో హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే సినిమాలు చేసిన శివాజీ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. దండోరా, కోర్ట్ వంటి …

అలరించే ఇన్వెస్టిగేటివ్ పోలీస్ డ్రామా !!

A movie worth watching…….. “కన్నూర్ స్క్వాడ్”… మమ్ముట్టి నటించిన మంచి చిత్రాలలో ఇది ఒకటి. ఒక అద్భుతమైన ఇన్వెస్టిగేటివ్ పోలీస్ డ్రామా. ఇది కేరళ పోలీసు విభాగంలోని ఒక ప్రత్యేక బృందం (కన్నూర్ స్క్వాడ్) చుట్టూ తిరిగే కథ. ఒక వ్యాపారవేత్త దారుణ హత్యకు గురైనప్పుడు, నిందితులను పట్టుకోవడానికి నలుగురు పోలీసుల బృందం కేరళ …

ఎన్నికల ఫలితాలు ఎవరికి ఎలాంటి పాఠాలు నేర్పుతాయో ?

Bhavanarayana Thota………….. తమిళనాడులో రాజకీయాలు, సినిమా కలిసిపోయాయన్నది అందరికీ తెలుసు. ముఖ్యంగా సినీ రచయితల డీఎంకే తో మొదలై ఆ తరువాత నటుడు ఎమ్జీఆర్ నుంచి స్ఫూర్తి పొందిన నటులు చాలామంది పార్టీలు పెట్టారు. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టడం సులభం, కానీ దాన్ని నిలబెట్టడం చాలా కష్టం అనేది కాలం చెప్పిన నిజం. నటుడు …
error: Content is protected !!