తాను శవమై … వేరొకరి వశమై !!!

Sex Trafficking became Billion Dollar Business………………………. పురిట్లోనే పుట్టిన ఆడపిల్లను కర్కశంగా చిదిమేస్తున్న సమాజంలో అదృష్టవశాత్తూ మిగిలిపోయిన అమ్మాయిలపై అభద్రతా సర్పం పడగ విప్పుతోంది. అంతర్జాతీయంగా అక్రమ రవాణా వ్యాపారం వేళ్లూనుకొని బిలియన్ డాలర్ల పంట పండించే బంగారు పరిశ్రమగా వర్దిల్లుతోంది. అంతర్జాతీయ సమాజం మూడవ అతిపెద్ద తీవ్రమైన నేరంగా పరిగణించిన “ఉమెన్‌ ట్రాఫికింగ్‌” …

జెనెరిక్ మందుల పట్ల అపోహలొద్దు !

Misconceptions ……………………………………………. ఒక కొత్త మందును  కనుగొనడానికి ఫార్మా  కంపెనీలు అనేక పరిశోధనలు, పరీక్షలు చేసి మందును మా‌ర్కెట్ లోకి తీసుకొస్తాయి. అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీ పై ఆ కంపెనీకి కొంత కాలం పాటు ( 20 సం.లు) పేటెంట్ హక్కులు ఉంటాయి. అలా తయారు చేసిన మందులను బ్రాండెడ్ డ్రగ్స్ లేదా …

బలవంతంగా వ్యభిచారంలోకి ..

Sex trafficking ……………………………………… తెలంగాణ లో అమ్మాయిల అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయి. అక్రమ రవాణాకు గురైన యువతులు వ్యభిచార గృహాలకు చేరుతున్నారు. అక్కడ బలవంతంగా సెక్స్ వృత్తిలోకి దిగుతున్నారు. 2020లో ఈ తరహా కేసుల నమోదులో  దక్షిణాదిలో  తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఉత్తరాదిలో మహారాష్ట్ర తెలంగాణ తో సమానంగా ఉంది. ఏపీ ఆ తర్వాత …

అక్కడ సొంత ఇళ్లలోనే పడుపు వృత్తి!!

దేశం లోని వేరే రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో సొంత ఇంట్లోనే పడుపువృత్తి నిర్వహించేవారి సంఖ్య ఎక్కువగా ఉందని సెక్స్‌ వర్కర్లపై అధ్యాయనం చేసిన కమిటీ ఆ మధ్య వెల్లడించింది. ఆ రాష్ట్రంలోని సెక్స్‌వర్కర్ల జీవన విధానం పై అధ్యయనం చేయడానికి జయమాల అధ్యక్షతన కర్ణాటక సర్కార్ ఒక ప్రత్యేక కమిటీని  ఏర్పాటు చేసింది. దాదాపు ఏడాది …

ఏమీటీ గూంజ్ ? ఆ సంస్థ గురించి విన్నారా ?

Great Ambition……………………………………. ఒక గొప్ప ఆశయంతో స్థాపితమైన సంస్థ గూంజ్. పేదరికం కారణంగా దేశంలో ఎందరికో వంటిపై సరైన బట్టలుండవు. ఇక పిల్లలైతే దిశ మొలతోనే తిరుగుతుంటారు. అలాంటి బీద,బిక్కిజనాలకు అవసరమైన వస్త్రాలను పంపిణీ చేస్తుంది ఈ సంస్థ. గూంజ్ స్వచ్చంద సంస్థ ఎగువ మధ్య తరగతి.. సంపన్నవర్గాల ప్రజల నుంచి పాత బట్టలను లేదా …

పెళ్లి పేరిట మోసపోయా !

“నా పేరు నగీనా.. మానాన్న చిన్నపుడే చని పోయాడు. అమ్మ పత్తి మిల్లులో పని చేసేది. నాకు పదమూడేళ్లు .. నా కంటే పెద్దోడు అన్నయ్య. సైకిల్ షాపులో పని చేసేవాడు. నేను బడికి వెళ్ళే దాన్ని. అనుకోకుండా అమ్మ జబ్బున పడింది. అప్పటినుంచి కష్టాలు మొదలైనాయి. వంటా వార్పూ నేర్చుకున్నాను. దాంతో  మా మామయ్య …

ఓ సెక్స్ వర్కర్ అంతరంగం !

అతివల అక్రమ రవాణా, వ్యభిచార కేంద్రాల నిర్వహణ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 30 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని అంచనా. భారత దేశంలో కూడా అమ్మాయిల శరీరాలతో జరిగే ఈ వ్యాపారం క్రమం గా పెద్ద పరిశ్రమ గా మారింది.వేలమంది ఇందులో లబ్ది పొందుతున్నారు. ఒక అమ్మాయిని మోసగించో, ప్రలోభ పెట్టో, తీసుకొచ్చి అప్పగిస్తే …

ట్రాప్ లో పడితే అంతే !

“నా పేరు మల్లిక నా ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోయాయి. కానీ శిక్ష మాత్రం నేను అనుభవిస్తున్నా. అందరూ నన్ను కావాలని చెడిపోయిన దాన్నట్టు చూస్తున్నారు. అమ్మకొట్టిందని అలిగి ఇంటి నుంచి వెళ్ళాను. బస్ స్టాండ్ వద్ద తిరుగుతుంటే ఒక ఆంటీ  నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళింది.అపుడు నావయసు పదమూడు. అయితే వయసుకి మించి ఎదిగాను. అదికూడా …

నా భర్తే నన్నువ్యభిచారంలోకి దించాడు !

నా పేరు “బబిత” మైనర్‌గా ఉండగానే నాకు పెళ్లి అయింది. నా భర్తకు అన్ని వ్యసనాలు ఉన్నాయి. అత్తగారింటికి వెళ్లేవరకూ ఆయన గురించి నాకేమి తెలియదు. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నకు గుండెపోటు వచ్చింది. ఆయనకు చికిత్స చేయించే ఆర్ధిక స్తోమత మాకు లేదు. దీంతో ఎక్కువ వడ్డీ రేటు కు మనీలెండర్ …
error: Content is protected !!