కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ ను చూసారా ?

‘Great Wall of India’ …………. ‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ‘కుంభాల్‌గఢ్ కోట గోడ ‘ చూసి రావాల్సిన ప్రదేశమే.’గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ తర్వాత  ‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ పొడవైన కోట గోడ గా ప్రఖ్యాతి గాంచింది.ఈ కోటను 15వ శతాబ్దంలో మేవార్ పాలకుడు రాణా కుంభ నిర్మించారు. ఈ …

శ్రీ కాళహస్తి గిరి ప్రదక్షిణ గురించి విన్నారా ?

Sri Kalahasti Giri Pradakshina ……. అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తిలో కూడా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.స్థానికులు దీనిని “కొండచుట్టు” అని కూడా పిలుస్తారు. ఈ గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైనది.గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 22  కిలోమీటర్ల పైనే ఉంటుంది. నడవడానికి సుమారు 7 గంటలు సమయం పడుతుంది. ఇటీవల కాలంలో ఈ …

ఏమిటీ డెడ్ హ్యాండ్ ?

Story behind dead hand……………………. ఏ దేశమైనా తమపై అణుదాడి చేస్తే .. తక్షణమే వారిపై ప్రతిదాడి చేసేలా ‘డెడ్‌హ్యాండ్‌’ పేరిట అత్యంత ప్రమాదకర వ్యవస్థను రష్యా తయారు చేసి పెట్టుకుంది. దీన్ని సోవియట్‌ హయాంలోనే సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇది రష్యా ఆధీనంలో ఉంది. దీనిని అధికారికంగా “పెరిమీటర్” (Perimeter) అని పిలుస్తారు.. ఇది …

ఎవరీ బాహ్లికుడు ? ఏమిటాయన కథ ?

The oldest of the Kuru kings ………………. బాహ్లికుడు ….మహాభారతంలోని కురు వంశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక పురుషుడు. బాహ్లికుడు హస్తినాపుర రాజు ప్రతీపుడి కుమారుడు, శంతన మహారాజుకు సోదరుడు అంటే భీష్ముడికి పిన తండ్రి అవుతారు.ఆయన హస్తినాపుర రాజవంశానికి చెందిన అత్యంత పెద్ద వయస్కుడు.ధర్మనిష్ఠ గల రాజు. కురు వంశ పెద్ద. ప్రతీపుడికి ముగ్గురు కుమారులు …

ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా !!

Ch.Siva Ramprasad………………….. అంతులేని కథ’ చిత్రంలో జయప్రద నటన ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతకు ముందు వరకు చిన్నపాత్రలకే పరిమితమైన ఆమెను, ఈ సినిమా ఒక పరిణతి చెందిన నటిగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాలో ఆమె ‘సరిత’ అనే మధ్యతరగతి యువతిగా నటించారు. బాధ్యత లేని అన్నయ్య, పెద్ద కుటుంబం,వీరి …

రయిక ముడి ఎరుగని బతుకు !!

Sai Vamshi …………. ‘నువ్వు తక్కువ జాతి స్త్రీవి. నీ ఒంటి మీద బట్ట కప్పుకోవాలంటే పన్ను కట్టాలి’ అన్నాడు రాజు. పన్ను వసూలుకు రాజోద్యోగులు ఇంటి ముందుకు వచ్చారు. నంగేలికి నచ్చలేదు. కొడవలితో తన రెండు రొమ్ములు కోసి వారికి ఇచ్చింది. రాజోద్యోగులు వణికిపోయారు. హడలిపోయారు. పారిపోయారు. రక్తం కారుస్తూ నంగేలి ప్రాణాలు విడిచింది. …

ఫోటో వెనుక కథ ఏమిటో ?

Unfulfilled dream …… వెండి తెరపై ఎన్నో విభిన్న పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి మెప్పించిన సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా నిర్మించాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ ప్రయత్నాలు ఫలించలేదు. 1954లో ప్రముఖ దర్శక,నిర్మాత ఎస్‌.ఎం.శ్రీరాములు ఎన్టీఆర్ హీరోగా ‘అగ్గిరాముడు’ సినిమాను నిర్మించారు. అందులో  బుర్రకథ …

కొత్త నాయకుడిగా వారసుడినే ఎన్నుకుంటారా ?

Historic turning point………. ఇరాన్ భవిష్యత్తు నాయకత్వంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఒక చారిత్రాత్మక మలుపులో ఉంది. ఇరాన్ రెండవ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం నేపథ్యంలో, కొత్త లీడర్ పదవి కోసం ముగ్గురి పేర్లు వినపడుతున్నాయి.   మోజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei): ఈయన ఇరాన్ రెండవ సుప్రీం లీడర్ …

సూపర్ స్టార్ కౌబాయ్ పాత్రకు స్ఫూర్తి ఆ ఇద్దరేనా ?

India’s first cowboy …………  సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కౌబాయ్ ట్రెండ్‌ను పరిచయం చేసి సరికొత్త ఒరవడిని సృష్టించారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ వంటి చిత్రాలతో హాలీవుడ్ తరహా యాక్షన్ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసి వారిని మంత్రముగ్ధులను చేశారు. ఆ గెటప్‌లో ఆయన చూపించిన స్టైల్, మేనరిజమ్స్ అభిమానుల గుండెల్లో ఆయనకు …
error: Content is protected !!