కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
The story lacks strength………… ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ 1982లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో ఇద్దరు లెజెండరీ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. కథానాయికలుగా శ్రీదేవి, రాధిక నటించారు. ముందుగా జయప్రద, జయసుధ లను తీసుకోవాలనుకున్నారు. వారి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో శ్రీదేవి, రాధిక లు …
Suspense Thriller …… దర్శకుడు జీతూ జోసెఫ్ ఏ ముహూర్తంలో ‘దృశ్యం’ కథ మొదలు పెట్టాడో కానీ తీసిన అన్ని భాషల్లో హిట్ కొట్టింది. అలా పార్ట్ 1,2 ముగిసాయి. ఇపుడు దృశ్యం 3 కూడా రిలీజ్ కి సిద్ధం కాబోతోంది. జీతూ జోసెఫ్ ఈ సినిమాను ఏప్రిల్ 2 న విడుదల చేయడానికి ప్లాన్ …
IRGC……. ఇరాన్ దేశంలో ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, లేదా ‘పాస్దారన్’ అత్యంత శక్తివంతమైన విభాగం. ఇది కేవలం ఒక సైనిక దళం మాత్రమే కాదు, ఇరాన్ రాజకీయ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలను శాసించే ఒక సమాంతర శక్తి. ప్రస్తుతం ఇరాన్ తరపున ఇతర దేశాలపై దాడులు చేస్తున్నది ఈ సంస్థే. సాధారణ సైన్యం దేశ …
One of the 51 Shakti Peethas ……. ఈ సప్త శృంగి మాత ఆలయం భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సతీదేవి శరీర భాగాలలో ఆమె కుడి చేయి ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని ప్రసిద్ధ “మూడున్నర శక్తి పీఠాల”లో ఇది అర్థ (సగం) శక్తి పీఠంగా విశిష్టత పొందింది. …
Excellent fantasy movie…………… విజయా పిక్చర్స్ నిర్మించిన ‘పాతాళభైరవి’ (1951 ) విడుదల అయి మార్చి 15 వ తేదీకి 75 ఏళ్ళు అవుతుంది. ఇపుడు ఆ సినిమాను చూసినా ఫ్రెష్ గానే ఫీల్ అవుతాం..అలాంటి ఫీల్ గుడ్ మూవీ అది. అప్పట్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది. 28 కేంద్రాలలో శతదినోత్సవం జరువుకుంది.కొన్ని …
Violation of the war rules ……….. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న, జరిగిన యుద్ధాలను గమనిస్తే (ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా ఇరాన్ -ఇజ్రాయెల్ -అమెరికా) అంతర్జాతీయ సమాజం నిర్దేశించిన యుద్ధ నీతి (Rules of War/International Humanitarian Law) ని అందరూ ఉల్లంఘిస్తున్నారని స్పష్టమవుతోంది. యుద్ధంలో కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకోవాలి. ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస …
folk movie ………………… చిక్కడు దొరకడు………జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన సినిమా ఇది. 1967లో విడుదలైన ‘చిక్కడు దొరకడు’ జానపద చిత్రం అప్పట్లో భారీ వాణిజ్య విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘చిక్కడు’ గా , కాంతారావు ‘దొరకడు’ గా ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరూ సమాన స్థాయి ఉన్న జానపద వీరులుగా …
Look into those children’s eyes……………. “ట్రంప్… ఆ పిల్లల కళ్లలోకి చూడు” అనే శీర్షికతో ‘టెహ్రాన్ టైమ్స్’ రాసిన కథనం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అబద్ధపు ప్రకటనలు చేస్తూ , దౌత్య పరిష్కారాలను తిరస్కరించడం ద్వారా దాడి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆ పత్రిక ఆరోపిస్తోంది. మినాబ్‌లోని …
Ravi Vanarasi…… తమిళ సంస్కృతి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, సుసంపన్నమైనది. వారి సాహిత్యంలో ఐదు గొప్ప కావ్యాలను ‘ఐంపెరుం కాప్పియంగళ్’ (పంచ మహాకావ్యాలు) అని పిలుస్తారు. ఇవి కేవలం కల్పిత గాథలు కావు, ఆనాటి జైన, బౌద్ధ మతాల ప్రభావంతో రూపుదిద్దుకున్న జీవన దర్శనాలు. తమిళ సాహిత్యంలో ఐదు కావ్యాలకు అత్యున్నత స్థానం ఉంది. శిలప్పదికారం: …
error: Content is protected !!