Bharadwaja Rangavajhala…………………. ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు కూడా రెండేళ్ల క్రితం కన్నుమూశారు … కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం నుంచీ ఇండస్ట్రీకి వెళ్లిన రామారావుకి ఆశ్రయం కల్పించింది పునాదిపాడుకు చెందిన అనుమోలు వెంకట సుబ్బారావు. ఇల్లరికం సినిమా టైముకి తాతినేని ప్రకాశరావుగారి దగ్గర చేరిన రామారావు గారు .. అటు తర్వాత ప్రత్యగాత్మతో కొనసాగారు. పిఎపి …
Anger on the nose is beauty on the face …………………………………… జమున నటనా వైభవం గురించి చెప్పుకోవాలంటే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటిగా ఆమె వెలుగొందారు. పొగరు వగరు కలబోసిన అందం జమున సొంతం. జమున అందానికి, అభినయానికి ప్రతీక. సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు ఆమె కోసమే రూపొందాయా అనిపిస్తుంది. ఆత్మాభిమానం గల …
She could not excel in politics ………………………….. నటి జమున సినిమాల్లోనే కాదు రాజకీయంగా కూడా ఎదగడానికి ప్రయత్నించారు. హేమాహేమీలున్న రాజకీయాల్లో రాణించడం అంటే మాటలు కాదు. అయితే ఆవిషయం జమున లేటుగా తెలుసుకున్నారు. ఎన్టీఆర్ కంటే ముందుగా జమున 80 వ దశకం మొదట్లోనే నాటి ప్రధాని ఇందిరా గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో …
SivaRam…………………………….Why didn’t the two of them act together for 14 years? టాలీవుడ్‌కు ఎన్టీఆర్ .. ఏఎన్‌ఆర్ రెండు కళ్లు అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే సినిమా రంగానికి ఈ ఇద్దరూ ఎనలేని సేవ చేశారు.ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి అద్భుతమైన సినిమాలు చెయ్యడానికి వారే కారణం. అప్పట్లో ఆ ఇద్దరూ …
ఎలిశెట్టి సురేష్ కుమార్…………………………… భళిభళిభళిరా దేవా .. బాగున్నదయా నీ మాయ..బహబాగున్నదయా.. నీ మాయ! ఆ మాయే మాయాబజార్.. ప్రపంచ సినిమా చరిత్రలో పారాహుషార్. మహాభారతంలో శశిరేఖ పరిణయ ఘట్టం.. హాస్యానికి పట్టం.సావిత్రి అనే మొండిఘటం..కెవిరెడ్డి మేధో విన్యాసం .. ఘంటసాల మ్యూజిక్కా? రాజేశ్వరరావు మ్యాజిక్కా ? ఇంతకీ అది సినిమానా.. మన కళ్ళెదుటే జరుగుతున్న …
73-year-old good film ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ‘సాహసం సేయరా డింభకా’ …. ‘నరుడా ఏమి నీకోరిక’ … ‘జనం అడిగింది మనం చేయవలెనా?’ ‘మనం చేసింది జనం చూడవలెనా?’ ‘నిజం చెప్పమంటారా ?అబద్ధం చెప్పమంటారా ?’……. ఎప్పుడో 73ఏళ్ళ క్రితం రాసిన ఈ డైలాగులు ఇప్పటికి జనం నోళ్ళలోనానుతున్నాయంటే ఆ రచయిత నిజంగా ధన్యుడే. ఆ రచయిత …
Subramanyam Dogiparthi …………………………………. సంగీత సాహిత్యాల సమ్మేళవింపు . నాకయితే ఓ దృశ్య కావ్యం . నాకిష్టమైన సినిమాలలో ఒకటి 1969 లో వచ్చిన ఈ ఏకవీర సినిమా . తెలుగులో తొలి ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి నవల.1930 దశకంలో భారతి మాస పత్రికలో సీరియల్ గా ప్రచురితమై బ్రహ్మాండమైన …
Subramanyam Dogiparthi…………………….. An entertaining film……………… ఈ సినిమాకు తిక్క శంకరయ్య పేరు పెట్టినవారికి పద్మవిభూషణ పురస్కారం ఇవ్వాలి . పిచ్చి శంకరయ్య అని పెట్టాలి . ఎందుకంటే మధ్యలో పిచ్చోడు అవుతాడు కాబట్టి . కాని తిక్క అని పెట్టి , ఫుల్ డబ్బులు వసూలు చేసుకున్నారు . సినిమా అంతా NTR , …
Bharadwaja Rangavajhala…………. 1978 నవంబరు నెల్లో ఎన్టీఆర్ నటించిన సింహబలుడు రిలీజయ్యింది.రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం అది.అన్నగారితో చేసిన తొలి చిత్రం అడవి రాముడు కు అడవి నేపధ్యం ఎంచుకున్న రాఘవేంద్రరావు రెండో సినిమాకు మాత్రం అన్నగారికి పేరు తెచ్చిన జానపదాన్ని తీసుకున్నారు. ఎన్టీఆర్ తో రెగ్యులర్ గా జానపదాలు తీసిన …
error: Content is protected !!