Bharadwaja Rangavajhala……………………………… నందమూరి తారక రామారావు తన వారు అనుకున్న వారిని ఆదుకోడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవారు.ఎందరినో నిర్మాతల్ని చేసి దారి చూపించినవారు. ఎన్నో బ్యానర్లు ఆయన చేతుల మీదుగా ప్రారంభమై సంచలన చిత్ర నిర్మాణ సంస్ధలుగా పాపులార్టీ సంపాదించుకున్నాయి. అలాంటి వాటిలో దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ కూడా ఒకటి. విజయవాడకు చెందిన దేవీవరప్రసాద్ వారసత్వంగా …
Subramanyam Dogiparthi,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, First Suspense Thriller in Telugu అప్పటికీ ఇప్పటికీ గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ ఈ లక్షాధికారి సినిమా. అరవై ఏళ్ళ క్రితం 1963 లో విడుదలైంది. అర్ధరాత్రి కాగానే టవర్ క్లాక్ 12 గంటలు కొట్టడం , గుడ్లగూబ అరుపులు , విలన్ కర్రల టక్ టక్ సౌండ్ భయం గొలిపేవిగా ఉంటాయి. …
Why did that happen?….………………………………. వెనుకటి తరంలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గానం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా 25 వేలకు పైగా కచ్చేరీలు ఇచ్చిన గొప్ప విద్వాంసుడు ఆయన. ఎనిమిదేళ్ల చిన్నవయసు నుంచే మంగళంపల్లి కచేరీలు ఇచ్చారు. ఆయన పాట విని ఆనంద డోలికల్లో వూగనివారు అరుదు. వయోలిన్, మృదంగం, కంజీరా …
Subramanyam Dogiparthi ……………………… హిందీలో హిట్టయిన హమ్ దోనో సినిమా ఆధారంగా తెలుగులో 1975 లో వచ్చింది ఈ రాముని మించిన రాముడు సినిమా . రెండూ బ్లాక్ & వైట్ సినిమాలే . కలర్ సినిమాల విజృంభణ ప్రారంభం అయ్యాక కూడా అగ్ర నటుడు అయినప్పటికీ NTR బ్లాక్ & వైట్లో నటించటం గొప్పే.హిందీలో …
Subramanyam Dogiparthi ………………………. సంచలనాల సినిమా గా ‘తాతమ్మ కల’ పేరుగాంచింది. తాతమ్మ కల సినిమా 1974 లో విడుదలైంది. తెలుగు సినిమా రంగంలో నిషేధానికి గురైన మొదటి సినిమా కూడా ఇదేనేమో ! నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే నమ్మకం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది . ఒకప్పుడు భగవంతుడు ఇచ్చే సంతానాన్ని …
Subramanyam Dogiparthi ……………………. ‘ఆకలయి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు’ అంటూ పద్మనాభం పాత్ర పాడే పాట ఆరోజుల్లో గొప్ప సంచలనమయింది . ఆ పాట ద్వారా పద్మనాభానికి కూడా మంచి పేరు వచ్చింది . సినిమా రన్ ని పెంచింది . విశేషం ఏమిటంటే ఈ పాటను నిర్మాత …
Bharadwaja Rangavajhala ……………………………………. ఎన్టీఆర్ తెలుగువారి దురదృష్టం కొద్దీ హీరో అయిపోయాడుగానీ … నిజానికి అతను అద్భుతమైన విలను. అతనిలో విలనీ అద్భుతంగా పలుకుతుంది. కావాలంటే ఎవరేనా సరే భలే తమ్ముడు యుట్యూబులో చూడండి. అందులో తల్లి జైల్లో ఉన్న కొడుకును పలకరించడానికి వచ్చిన సన్నివేశంలోనూ … కె.ఆర్ .విజయ రామ్ ను శ్యామ్ అనుకుని …
Mass hero image with new screen look………………………. ఆ సినిమాతో ఎన్టీఆర్ స్క్రీన్ గెటప్.. అప్పియరెన్స్ మారిపోయింది..ఆయన కొత్త లుక్ అభిమానులను అలరించింది. అభిమానుల కోసం స్టెప్స్ వేయడం కూడా మొదలు పెట్టారు. ఆ సినిమానే ఎదురులేని మనిషి..నిర్మాత మరెవరో కాదు ఇప్పుడు ‘కల్కి’ తో సంచలనం సృష్టించిన అశ్విని దత్. ఇక దర్శకుడు …
(రావణ పాత్ర అంటే ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టం .. “నా అభిమాన పాత్ర రావణ ” అంటూ ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో ఎన్టీఆర్ స్వయంగా రాసిన వ్యాసమిది.. అందులో ఆ పాత్ర గురించి తన అభిప్రాయం స్పష్టంగా వివరించారు..) “నేను పుష్కర కాలంగా నటుడుగా ఉన్నాను. మీ అభిమానం చూరగొన్నాను. వెండితెరమీద …
error: Content is protected !!