ఆ ఇద్దరికి ఎందుకు చెడింది ?

Why did that happen?….………………………………. వెనుకటి తరంలో  మంగళంపల్లి బాలమురళీ కృష్ణ  గానం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.  ప్రపంచవ్యాప్తంగా 25 వేలకు పైగా కచ్చేరీలు ఇచ్చిన గొప్ప విద్వాంసుడు ఆయన. ఎనిమిదేళ్ల చిన్నవయసు నుంచే మంగళంపల్లి కచేరీలు ఇచ్చారు. ఆయన పాట విని ఆనంద డోలికల్లో వూగనివారు అరుదు. వయోలిన్, మృదంగం, కంజీరా …

హిందీలో హిట్ .. తెలుగులో ….

Subramanyam Dogiparthi ……………………… హిందీలో హిట్టయిన హమ్ దోనో సినిమా ఆధారంగా తెలుగులో 1975 లో  వచ్చింది ఈ రాముని మించిన రాముడు సినిమా . రెండూ బ్లాక్ & వైట్ సినిమాలే . కలర్ సినిమాల విజృంభణ ప్రారంభం అయ్యాక కూడా అగ్ర నటుడు అయినప్పటికీ NTR బ్లాక్ & వైట్లో నటించటం గొప్పే.హిందీలో …

సంచలనం సృష్టించిన సినిమా !!

Subramanyam Dogiparthi ………………………. సంచలనాల సినిమా గా ‘తాతమ్మ కల’ పేరుగాంచింది. తాతమ్మ కల సినిమా 1974 లో విడుదలైంది. తెలుగు సినిమా రంగంలో నిషేధానికి గురైన మొదటి సినిమా కూడా ఇదేనేమో ! నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే నమ్మకం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది . ఒకప్పుడు భగవంతుడు ఇచ్చే సంతానాన్ని …

పవర్ ఫుల్ డైలాగ్స్ తో పసందైన సినిమా!

Subramanyam Dogiparthi ……………………. ‘ఆకలయి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు’ అంటూ పద్మనాభం పాత్ర పాడే పాట ఆరోజుల్లో గొప్ప సంచలనమయింది . ఆ పాట ద్వారా పద్మనాభానికి కూడా మంచి పేరు వచ్చింది . సినిమా రన్ ని పెంచింది . విశేషం ఏమిటంటే ఈ పాటను నిర్మాత …

‘విలనీ’ కి  గ్లామర్ అద్దిన టాలెంట్ ఆయనది !

Bharadwaja Rangavajhala ……………… ఎన్టీఆర్ తెలుగువారి దుర‌దృష్టం కొద్దీ హీరో అయిపోయాడుగానీ … నిజానికి అత‌ను అద్భుత‌మైన విల‌ను. అత‌నిలో విల‌నీ అద్భుతంగా ప‌లుకుతుంది. కావాలంటే ఎవ‌రేనా స‌రే ‘భ‌లే త‌మ్ముడు’ యుట్యూబులో చూడండి. అందులో త‌ల్లి జైల్లో ఉన్న కొడుకును ప‌ల‌క‌రించ‌డానికి వ‌చ్చిన స‌న్నివేశంలోనూ , కె.ఆర్ .విజ‌య రామ్ ను శ్యామ్ అనుకుని …

ఆ సినిమాతో ఎన్టీఆర్ ‘లుక్’ మారిందా ?

Mass hero image with new screen look………………………. ఆ సినిమాతో ఎన్టీఆర్ స్క్రీన్ గెటప్.. అప్పియరెన్స్ మారిపోయింది..ఆయన కొత్త లుక్ అభిమానులను అలరించింది.  అభిమానుల కోసం స్టెప్స్ వేయడం కూడా మొదలు పెట్టారు. ఆ సినిమానే  ఎదురులేని మనిషి..నిర్మాత మరెవరో కాదు  ‘కల్కి’ తో సంచలనం సృష్టించిన అశ్విని దత్. ఇక దర్శకుడు బాపయ్య …

‘ఆ పాత్ర అంటే ..అంత మక్కువెందుకో ?’ ఆయన మాటల్లోనే ..

(రావణ పాత్ర అంటే ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టం .. “నా అభిమాన పాత్ర రావణ ” అంటూ ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో ఎన్టీఆర్ స్వయంగా రాసిన వ్యాసమిది.. అందులో ఆ పాత్ర గురించి తన అభిప్రాయం స్పష్టంగా వివరించారు..) “నేను పుష్కర కాలంగా నటుడుగా ఉన్నాను. మీ అభిమానం చూరగొన్నాను. వెండితెరమీద …

ఆయన ఇద్దరికీ ఆత్మీయుడే !!

Muralidhar Palukuru …………………………… సుప్రసిద్ధ గాయకుడు .. సంగీత దర్శకుడు  ఘంటసాల  తాను సంగీతం అందించిన సినిమాల్లో పాటలన్నీ ఆణిముత్యాలుగా రాణించాలని తపన పడేవారు. దర్శకులకు నచ్చే విధంగా బాణీలు కట్టేవారు. సహ గాయనీ గాయకులతో ముందుగా బాగా ప్రాక్టీస్  చేయించిన తరువాతే  పాటల రికార్డింగ్ కు వెళ్లేవారు. ‘లవకుశ’  సినిమా కోసం సుశీల,లీల లతో  …

శోభన్ కాదన్న కథలే … ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్స్ !!

Bharadwaja Rangavajhala ………………… సినిమా పరిశ్రమలో  ఒకరి కోసం తయారుచేసిన కథలు ఇంకొకరికి వెళ్లడం …లేదా హీరోలకు నచ్చక కాదంటే వేరే హీరో ఒకే చేయడం సాధారణమే. హీరో శోభన్ బాబు కోసం తయారైన ఆ రెండు సినిమాల కథలు ఆయన కాదంటే ఎన్టీఆర్ ముందు కొచ్చాయి. ఆయన ఒకే చేయడం … చకచకా నిర్మాణం జరిగి .. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  వివరాల్లోకెళితే …..   …
error: Content is protected !!