డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు.………………………. చరిత్ర లో ఎన్టీ రామారావు గారి చివరి ఘట్టం. నిజా – నిజాలు నిస్పక్షపాత ధోరణిలో. నిన్నటి రోజున నేను ఫేస్ బుక్ ద్వారా పెట్టిన పోస్ట్ కు ఎంతో మంది స్పందించి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కొందరు అటూ, మరికొందరు ఇటూ గా తెలిపారు . నాకు రామోజీరావు …
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు ను పదవీచ్యుతుడ్ని చేయడంలో ఈనాడు అధిపతి రామోజీరావు కీలక పాత్ర పోషించారని డాక్టర్ దగ్గుబాటి అంటున్నారు. నిజానికి ఈ మాటలు కొత్తగా చెబుతున్నవి కాదు. డాక్టర్ గారు రాసిన “ఒక చరిత్ర…కొన్నినిజాలు” పుస్తకంలో కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన తన మనసులో మాటలను మరో …
తెలుగు దేశం అధినేత ఎన్టీరామారావు కు 1983 ఎన్నికల సమయంలో పూర్తి మద్దతు ఇచ్చి .. రోజూ ఆయన వార్తలు , ఫోటోలు వేసి ఈనాడు విశేష ప్రచారం కల్పించిన విషయం అందరికి తెల్సిందే. అప్పట్లో ఆ ప్రచారం ఎన్టీఆర్ విజయానికి కొంత మేరకు దోహదపడింది.ఆ ప్రచారం మూలాన ఈనాడు సర్క్యులేషన్ పెరిగిందా లేదా అన్న …
“ఇదీ నాకథ ” పేరుతో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి పన్నెండేళ్ల క్రితం తన ఆత్మకథ రాసుకున్నారు. ఈ ఎమ్మెస్ రెడ్డి ని మల్లెమాల అని కూడా అంటారు. అది వాళ్ళింటి పేరు. అప్పట్లో ఆయన ఆత్మకథ పుస్తకం కాపీలు కొన్నిమాత్రమే బయటకొచ్చాయి. ఆ పుస్తకం బయటకొస్తే సినిమా పరిశ్రమలో కలకలం రేగుతుందని అప్పట్లోనే ఆయన …
Kankipati Prabhakar……………………………………. కాగడా శర్మ … ఈయన గురించి ఈ తరం పాఠకుల్లో ఎక్కువమందికి తెలియదు. కాగడా శర్మ వృత్తి రీత్యా జర్నలిస్టు .. రచయిత .. పబ్లిషర్. 1965 —1980 మధ్యకాలంలో “కాగడా ” పత్రిక ఒక సంచలనం.అప్పట్లో దాన్నిచదవని పాఠకులు అరుదు అనే చెప్పుకోవాలి. ఆ పత్రికను నడిపింది ఈ కాగడా శర్మే. …
error: Content is protected !!