వెండి తెరపై ప్రయోగాలు ఆయనకే సాధ్యం ! (part 2)

Bharadwaja Rangavajhala …………………………………….. Ntr experiments on silver screen …………………………………ఏడాదికి ఒకటి రెండు సినిమాలు క్రమం తప్పకుండా రామకృష్ణ బ్యానర్ లో తీసేవారు రామారావు. హీరోగా బిజీగా ఉంటూనే సొంత చిత్రాల నిర్మాణం మీద దృష్టి పెట్టడం మామూలు విషయం కాదు. స్క్రిప్ట్ తో పాటు రామకృష్ణ బ్యానర్ మీద వచ్చే చిత్రాలకు తనే …

వెండితెర పై ప్రయోగాలు ఆయనకే సాధ్యం ! (part1)

Bharadwaja Rangavajhala …………………………………. Ntr  experiments on silver screen …………………………….విజయాలను, పరాజయాలను  ప‌క్క‌న పెట్టి నిర్మాత‌గా ప్ర‌యోగాలు చేసిన న‌టుడు నందమూరి తారక రామారావు. రామకృష్ణా సినీ స్టూడియోస్ బ్యానర్ మీద స్వీయ దర్శకత్వంలో నందమూరి నిర్మించిన చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. నటన పరంగానే కాదు.. .ఆలోచనల పరంగానూ కొత్తదనాన్ని అందించిన ఘనత రామకృష్ణ …

అహ.. ఏమి హాయిలే హలా !

జలకాలాటలలో…  గల గల పాటలలో ..ఏమి హాయిలే హలా అహ ఏమి హాయిలే హలా…ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ సినిమా లోది ఆ పాట. ఆ రోజుల్లో ఈ సినిమా ఓ పెద్ద సంచలనం. వసూళ్ల పరంగా పాత రికార్డులన్నింటినీ పక్కన బెట్టి కొత్త చరిత్ర సృష్టించిన సినిమా అది. జగదేకవీరుని కథ 1961 లో …

“రామోజీ గోబెల్స్ ను మించినోడు”…. ఎన్టీఆర్

తెలుగు దేశం అధినేత ఎన్టీరామారావు కు 1983 ఎన్నికల సమయంలో పూర్తి మద్దతు ఇచ్చి .. రోజూ ఆయన వార్తలు , ఫోటోలు వేసి ఈనాడు  విశేష ప్రచారం కల్పించిన విషయం అందరికి తెల్సిందే. అప్పట్లో ఆ ప్రచారం ఎన్టీఆర్ విజయానికి కొంత మేరకు దోహదపడింది.ఆ ప్రచారం మూలాన ఈనాడు సర్క్యులేషన్ పెరిగిందా లేదా అన్న …

ఆ సినిమాతో ఎన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ !!

ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఎన్టీఆర్, రాఘవేంద్రరావుల కలయకలో వచ్చిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో 12 చిత్రాలు రూపొందాయి. తెలుగు సినీ ప్రపంచంలో కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టింది అడవి రాముడు సినిమా. తొలిసారిగా …

ఆ ఇద్దరిని ఏకి పారేసిన మల్లెమాల !

“ఇదీ నాకథ ” పేరుతో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి  పన్నెండేళ్ల  క్రితం  తన ఆత్మకథ రాసుకున్నారు. ఈ ఎమ్మెస్ రెడ్డి ని మల్లెమాల అని కూడా అంటారు. అది వాళ్ళింటి పేరు. అప్పట్లో ఆయన ఆత్మకథ పుస్తకం కాపీలు కొన్నిమాత్రమే బయటకొచ్చాయి. ఆ పుస్తకం బయటకొస్తే సినిమా పరిశ్రమలో కలకలం రేగుతుందని అప్పట్లోనే ఆయన …

ఎన్టీఆర్ ను కృష్ణుడిగా తీర్చిదిద్దింది ఈయనే !

పాతాళ భైరవిలో ఎస్వీఆర్ ను నేపాళ మాంత్రికుడిగా…  ఎన్టీఆర్ ను తోట రాముడిగా చూపింది ఆయనే. అలాగే ఎన్టీఆర్ ను కృష్ణుడిగా , రాముడిగా తీర్చిదిద్దింది ఆయనే. ఆయన పేరే పీతాంబరం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కి ఎంజీఆర్ కు ఆయన పెర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్.  ఎంతో ఓపికతో ఆ ఇద్దరికీ ఆయన మేకప్ చేసేవారు.  …

ఎవరీ కాగడా శర్మ ? ఏమిటి ఆయన కథ ?

Kankipati Prabhakar……………………………………. కాగడా శర్మ …  ఈయన గురించి ఈ తరం పాఠకుల్లో ఎక్కువమందికి  తెలియదు. కాగడా శర్మ వృత్తి రీత్యా జర్నలిస్టు .. రచయిత .. పబ్లిషర్. 1965 —1980 మధ్యకాలంలో “కాగడా ” పత్రిక  ఒక సంచలనం.అప్పట్లో దాన్నిచదవని పాఠకులు అరుదు అనే చెప్పుకోవాలి. ఆ పత్రికను నడిపింది ఈ కాగడా శర్మే.   …

ఎన్టీఆర్ కి డూప్ గా నటించిన ఎంజీఆర్ !

అప్పట్లో తెలుగు హీరో ఎన్టీఆర్ …తమిళ హీరో ఎంజీఆర్  స్నేహితులుగా కాక అన్నదమ్ముల్లా మెలిగే వారు. ఇద్దరి కుటుంబాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ హైదరాబాద్ రాకముందు చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. తమిళంలో ఎంజీఆర్ చేసిన సినిమాలను తెలుగు లో రీమేక్ చేస్తే ఆ హీరో పాత్రలను ఎన్టీఆర్ చేసేవారు. అయితే ఎన్టీఆర్ …
error: Content is protected !!