ఇంత అద్భుతమైన ఫాంటసీ సినిమా మరొకటి లేదా ?

73-year-old good film ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ‘సాహసం సేయరా డింభకా’ …. ‘నరుడా ఏమి నీకోరిక’ … ‘జనం అడిగింది మనం చేయవలెనా?’ ‘మనం చేసింది జనం చూడవలెనా?’ ‘నిజం చెప్పమంటారా ?అబద్ధం చెప్పమంటారా ?’……. ఎప్పుడో 73ఏళ్ళ క్రితం రాసిన ఈ డైలాగులు  ఇప్పటికి జనం నోళ్ళలోనానుతున్నాయంటే ఆ రచయిత నిజంగా ధన్యుడే. ఆ రచయిత …

దృశ్యకావ్యమే .. జనాలకు ఎందుకు నచ్చలేదో ?

Subramanyam Dogiparthi …………………………………. సంగీత సాహిత్యాల సమ్మేళవింపు . నాకయితే ఓ దృశ్య కావ్యం . నాకిష్టమైన సినిమాలలో ఒకటి 1969 లో వచ్చిన ఈ ఏకవీర సినిమా . తెలుగులో తొలి ఞాన పీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి నవల.1930 దశకంలో  భారతి మాస పత్రికలో సీరియల్ గా ప్రచురితమై బ్రహ్మాండమైన …

‘తిక్కశంకరయ్య” కాదా ?

Subramanyam Dogiparthi……………………..  An entertaining film……………… ఈ సినిమాకు తిక్క శంకరయ్య పేరు పెట్టినవారికి పద్మవిభూషణ పురస్కారం ఇవ్వాలి . పిచ్చి శంకరయ్య అని పెట్టాలి . ఎందుకంటే మధ్యలో పిచ్చోడు అవుతాడు కాబట్టి . కాని తిక్క అని పెట్టి , ఫుల్ డబ్బులు వసూలు చేసుకున్నారు . సినిమా అంతా NTR , …

ఆసినిమా ఎన్టీఆర్ ను నిరాశపరిచిందా ?

Bharadwaja Rangavajhala…………. 1978 నవంబరు నెల్లో ఎన్టీఆర్ నటించిన సింహబలుడు రిలీజయ్యింది.రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం అది.అన్నగారితో చేసిన తొలి చిత్రం అడవి రాముడు కు అడవి నేపధ్యం ఎంచుకున్న రాఘవేంద్రరావు రెండో సినిమాకు మాత్రం అన్నగారికి పేరు తెచ్చిన జానపదాన్ని తీసుకున్నారు. ఎన్టీఆర్ తో రెగ్యులర్ గా జానపదాలు తీసిన …

గ్రామఫోన్ రికార్డు ఇస్తే విశ్వనాథ వారు ఏమన్నారంటే ?

Bharadwaja Rangavajhala…………………………………... ఘంట‌సాల భ‌గ‌వ‌ద్గీత విడుద‌ల కార్య‌క్ర‌మం… ఆయ‌న క‌న్నుమూశాక బెజ‌వాడ‌లో జ‌రిగింది..ఆ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆరూ, విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్ర‌ద‌ర్ ఘంట‌సాల‌, మాస్టారు విశ్వ‌నాథ ఉండ‌డం వ‌ల్లే మేమింత‌టి వార‌మ‌య్యాము” అన్నారు. ఆ త‌ర్వాత మైకందుకున్న విశ్వ‌నాథ …. “నా శిష్యుడ‌నని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వ‌ల్ల‌నే …

ఎన్టీఆర్ మెచ్చిన నిరాడంబర చిత్రకారుడు !!

TAADI PRAKASH………………………………... దొంగ కడుపున దొంగే పుడతాడా? అని కొందరు ఆశ్చర్యపోవచ్చు గానీ శిల్పి కడుపున శిల్పి పుట్టాడు. కుంచె పేరు ‘చిత్ర’. అసలు పేరు కొప్పోజు విఘ్నేశ్వరాచారి. తాత, తండ్రి కళాకారులు, మంచి శిల్పులు. వాళ్ళ వులిని పుణికిపుచ్చుకున్నాడీ యువకుడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, మందపాడు గ్రామంలో 33ఏళ్ళ క్రితం చిన్న వులి చేతబట్టుకొని …

కళాభినేత్రి కి మహానటి వార్నింగ్ ఇచ్చారా ?

Bharadwaja Rangavajhala……………………….. తెలుగువారు కళాభినేత్రి అని గర్వంగా పిలుచుకున్న నటి వాణిశ్రీ.  కళాభినేత్రి అసలు పేరు రత్నకుమారి. వాణీ ఫిలింస్ వారి చిత్రంలో తొలిసారి నటించడం చేత వాణిశ్రీ అయ్యింది. వాణీ ఫిలింస్ అంటే మహానటుడు ఎస్వీఆర్ కంపెనీయే. అలా ఎస్వీఆర్ తో తెర నామకరణం చేయించుకుంది వాణిశ్రీ..తెలుగు తెర మీద చివరి లేడీ సూపర్ స్టార్ …

సినిమాల్లో ‘ఉమ్మడి కుటుంబాల ‘ వైపే ప్రేక్షకుల మొగ్గు!!

Bharadwaja Rangavajhala ………………………. ఓ టైమ్ లో తెలుగు సినిమా కుటుంబాల మీద దృష్టి సారించింది. ఉమ్మడి కుటుంబం అని అన్నగారు సినిమా తీస్తే … దానికి పూర్తి విరుద్దమైన అభిప్రాయాలతో ఆదర్శ కుటుంబం అని ప్రత్యగాత్మ తీశారు. ప్రత్యగాత్మ కమ్యూనిస్ట్ కదా .. ఆయన ఉమ్మడి కుటుంబాల గురించి మాట్లాడడం ఫ్యూడల్ ఆలోచనా విధానంగా …

బయట తమ్ముడిగా … సెట్ పై అన్నగా !

An incomparable actor…….. సుప్రసిద్ధ నటుడు కైకాల సత్యనారాయణ అలనాటి హీరో ఎన్టీఆర్ కి వెన్ను దన్నుగా ఉండేవారు. కైకాల నటుడిగా ఎదగడానికి ఎన్టీఆర్ చాలా సహాయపడ్డారు. ఎన్టీఆర్  సొంత సినిమాల్లో కైకాలకు తప్పనిసరిగా  ఒక కీలక పాత్ర ఉండేది. సత్యనారాయణ ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా అన్న పాత్రల్లోనే కనిపించేవారు. నిజజీవితంలో మటుకు ఎన్టీఆర్ ను …
error: Content is protected !!