Bharadwaja Rangavajhala…………………. ప్రత్యగాత్మ..పేరు ప్రత్యేకంగా ఉందికదా. టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కొంచెం హిట్లు కొద్దిగా ఫ్లాపులూ తీసిన దర్శక, కథకుడు.తీసింది తక్కువ చిత్రాలే అయినా… అధిక శాతం సక్సస్ రేట్ ఉన్న డైరక్టర్ ఆయన.కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత జర్నలిస్ట్ గా ‘జ్వాల’ అనే పత్రిక పెట్టి , సంపాదకత్వం వహించి ఆ తర్వాత …
Banding with NTR ……………. పై ఫొటోలో క్లాప్ కొడుతున్నవ్యక్తి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక ఎన్టీఆర్ ను గుర్తు పట్టని వారే ఉండరు.అప్పట్లో ‘పాండవ వనవాసం’ అనే సినిమాకు రాఘవేంద్రుడు సహాయదర్శకుడిగా పనిచేశారు.ఆ సినిమా షూటింగ్లో తీసినదే ఈ ఫోటో. వీరిద్దరి కాంబినేషన్ లో1977 తర్వాత చాలా హిట్ సినిమాలు వచ్చాయి. ఫోటో …
worked hard Got the result……………….. ‘గుండమ్మకథ’ సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు.. దానికి తగిన ప్రతిఫలం పొందారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట. ముందుగా …
Bharadwaja Rangavajhala ………………….. Ntr working style ……………………….. సినిమా కథలు .. స్క్రిప్టుల విషయంలో ఎన్టీఆర్ కొంచెం ముందు చూపుతోనే ఉండేవారు. ముందుగానే రచయితలచే స్క్రిప్ట్ రాయించుకుని వాటికి మెరుగులు దిద్దేవారు. మరల అవసరమైన సన్నివేశాలను తిరగ రాయించేవారు. అసలు సంగతేమిటంటే..నిడమర్తి మూర్తి గారు భాగస్వాములతో కల్సి బాపుగారితో సంపూర్ణ రామాయణం తీయాలనుకున్నప్పుడు జరిగిన …
Dvs Karna….. “ఆగాగు……….ఆచార్య దేవ.. ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతున కిందు నిలువ అర్హత లేదందువా ..ఎంత మాట ఎంత మాట . ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ! కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా ? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ?? అతి …
Muralidhar Palukuru …………. సుప్రసిద్ధ గాయకుడు .. సంగీత దర్శకుడు ఘంటసాల తాను సంగీతం అందించిన సినిమాల్లో పాటలన్నీ ఆణిముత్యాలుగా రాణించాలని తపన పడేవారు. దర్శకులకు నచ్చే విధంగా బాణీలు కట్టేవారు. సహ గాయనీ గాయకులతో ముందుగా బాగా ప్రాక్టీస్ చేయించిన తరువాతే పాటల రికార్డింగ్ కు వెళ్లేవారు. ‘లవకుశ’ సినిమా కోసం సుశీల,లీల లతో …
Magic touch పాతాళ భైరవిలో ఎస్వీఆర్ ను నేపాళ మాంత్రికుడిగా… ఎన్టీఆర్ ను తోట రాముడిగా చూపింది ఆయనే. అలాగే ఎన్టీఆర్ ను కృష్ణుడిగా, రాముడిగా తీర్చిదిద్దింది ఆయనే. ఆయన పేరే పీతాంబరం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కి ఎంజీఆర్ కు ఆయన పెర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్. ఎంతో ఓపికతో ఆ ఇద్దరికీ ఆయన మేకప్ …
An incomparable actor…….. సుప్రసిద్ధ నటుడు కైకాల సత్యనారాయణ అలనాటి హీరో ఎన్టీఆర్ కి వెన్నుదన్నుగా ఉండేవారు. కైకాల నటుడిగా ఎదగడానికి ఎన్టీఆర్ చాలా సహాయపడ్డారు. ఎన్టీఆర్ సొంత సినిమాల్లో కైకాలకు తప్పనిసరిగా ఒక కీలక పాత్ర ఉండేది. సత్యనారాయణ ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా అన్న పాత్రల్లోనే కనిపించేవారు. నిజజీవితంలో మటుకు ఎన్టీఆర్ ను కైకాల …
Article by artist Mohan …………………….. తెల్లారింది.పేపర్లొచ్చాయి. ఆయన బేనర్లు చూసి పక్కనపెట్టాడు. (ముఖ్యమంత్రి కాకముందు ఆమాత్రం కూడా చూసేవాడుగాదని అందరూ చెప్తారు.)”అసలు పనికొద్దాం. ఈనాడు, ఇతర పేపర్లకి పార్టీ ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ‘తెలుగుదేశం పిలుస్తోంది. రా! కదలిరా’ అనేది శీర్షిక. పక్కన నేను చేయి ముందుకు చాపి ఉన్న బొమ్మ తెలుసుగదా అది ఉంచి, …
error: Content is protected !!