పెళ్లి చేసుకొని .. జంట కవుల వలే !!

Bharadwaja Rangavajhala ……………………… టాలీవుడ్ లో మాస్ ఎంటర్ టైనర్లకు తెర తీసింది విజయావారే. థియరీ ఒకటే …పావుకిలో …. సందేశం … ముప్పావుకిలో వినోదం … ఇది చక్రపాణి ఫార్ములా…ఆ ఫార్ములాతో…వండిన ‘పెళ్లి చేసి చూడు’…సిల్వర్ జూబ్లీ హిట్టు కొట్టింది. విజయవాడ దుర్గాకళామందిర్ లో….182 రోజులు ఏకధాటిగా ఆడేసింది.’షావుకారు’…’పాతాళభైరవి’…తర్వాత ముచ్చటగా మూడో సినిమా ‘పెళ్లి …

ఆ ఇద్దరినీ అమ్మ పాత్రల్లో అలా ఫిక్స్ చేసారా ?

Bharadwaja Rangavajhala………………………..  హ‌మ్మా … ఛెప్ప‌మ్మా … నాన్న‌ను కిరాత‌కంగా హ‌త‌మార్చింది ఆ ప‌రంధామ‌య్యేనా హ‌మ్మా … ఛెఫ‌మ్మా ఛెప్పూ … అని సునామీలా త‌న‌ను ప‌ట్టుకుని ఊపేస్తున్న కొడుకు పాత్ర‌ధారిని త‌ట్టుకుని ఎన్ని సినిమాలు చేసిందో ఈవిడ లెక్క‌లేదు … ఈ సినిమాలో మీరు ఆయ‌న త‌ల్లి కాదు అంటే హ‌మ్మ‌య్య అనుకునేలోపే… డైర‌క్ట‌ర్ …

ఆ పాటల్లో అంత అర్ధముందా ?

Bharadwaja Rangavajhala………  ఇవన్నీ కాదండీ ….. ఆలోచించగా చించగా గుండమ్మ కథలో ‘లేచింది నిద్ర లేచింది..మహిళా లోకం’ పాటకీ ‘అయినా మనిషి మారలేదూ ఆతని ఆశ తీరలేదు’ పాటకీ ఓ లింకున్నట్టుగా…మరీ అనిపించిందన్నమాట … అసలదో పరమ భూస్వామ్య దుర్మార్గపు అణచివేత ప్రతిపాదిత చిత్రమనే విషయమై కూడా విస్తృతమైన చర్చ జరిగింది …దాంతో నాకున్నూ ఏకాభిప్రాయమే …

అన్నగారితో సూపర్ స్టార్ నటించిన సినిమా!!

Subramanyam Dogiparthi ………………. An entertaining film……..  ఎన్టీఆర్, కృష్ణ అన్నదమ్ములుగా నటించిన రెండవ చిత్రం ఈ ‘నిలువు దోపిడీ’. అంతకు ముందు వీరిద్దరూ ‘స్త్రీ జన్మ’లో అన్నదమ్ములుగానే చేశారు. ఎన్టీఆర్ తో కృష్ణ నటించిన ఐదు సినిమాల్లోనూ ఆయన తమ్ముని పాత్రలే చేశారు. కృష్ణ హీరోగా నిలదొక్కుకుంటున్న రోజుల్లో ‘నిలువు దోపిడీ’ సినిమా 1968 …

ఆ సినిమాతో ఎన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ !!

A trend setter at that time ………………….. ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఎన్టీఆర్, రాఘవేంద్రరావుల కలయకలో వచ్చిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో 12 చిత్రాలు రూపొందాయి. తెలుగు సినీ ప్రపంచంలో కొత్త …

ఇద్దరూ ఇద్దరే !!

They were like brothers……………………. అప్పట్లో తెలుగు హీరో ఎన్టీఆర్ …తమిళ హీరో ఎంజీఆర్  స్నేహితులుగా కాక అన్నదమ్ముల్లా మెలిగే వారు. ఇద్దరి కుటుంబాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ హైదరాబాద్ రాకముందు చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. తమిళంలో ఎంజీఆర్ చేసిన సినిమాలను తెలుగు లో రీమేక్ చేస్తే ఆ హీరో పాత్రలను …

ఆ ఇద్దరు తొలిసారి ఎక్కడ కలిశారంటే ?

Krishna meets NTR for the first time …………… ఎన్టీఆర్ అంటే సూపర్ స్టార్ కృష్ణకు విపరీతమైన అభిమానం. ఒక విధంగా ఆయన ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఈ విషయం కృష్ణ కూడా పలు మార్లు చెప్పుకున్నారు. కృష్ణ ఎన్టీఆర్ సినిమాలను రెగ్యులర్ గా థియేటర్ కెళ్ళి చూసేవారు. ‘పాతాళ భైరవి’ చూసిన నాటి …

‘విలనీ’ కి  గ్లామర్ అద్దిన టాలెంట్ ఆయనది !

Bharadwaja Rangavajhala ……………… ఎన్టీఆర్ తెలుగువారి దుర‌దృష్టం కొద్దీ హీరో అయిపోయాడుగానీ … నిజానికి అత‌ను అద్భుత‌మైన విల‌ను. అత‌నిలో విల‌నీ అద్భుతంగా ప‌లుకుతుంది. కావాలంటే ఎవ‌రేనా స‌రే ‘భ‌లే త‌మ్ముడు’ యుట్యూబులో చూడండి. అందులో త‌ల్లి జైల్లో ఉన్న కొడుకును ప‌ల‌క‌రించ‌డానికి వ‌చ్చిన స‌న్నివేశంలోనూ , కె.ఆర్ .విజ‌య రామ్ ను శ్యామ్ అనుకుని …

వారి మధ్య కోల్డ్ వార్ నడిచిందా ?

Anger on the nose is beauty on the face …… జమున నటనా వైభవం గురించి చెప్పుకోవాలంటే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటిగా ఆమె వెలుగొందారు. పొగరు,వగరు కలబోసిన అందం జమున సొంతం. జమున అందానికి, అభినయానికి ప్రతీక. సినిమాల్లో కొన్నిక్యారెక్టర్లు ఆమె కోసమే రూపొందాయా అనిపిస్తుంది. ఆత్మాభిమానం గల జమున కు …
error: Content is protected !!