A film that mirrors human relationships …………………………… ఎన్టీఆర్ బెస్ట్ సినిమాల్లో ఇదొకటి. ఎంతటి కఠినులైనా సినిమా చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. మానవ సంబంధాలకు అద్దం పట్టిన సినిమా ఇది. అన్నాచెల్లెళ్ల అనుబంథానికి నిర్వచనం ఈ సినిమా. 1962లో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ మహోన్నత నటనకు నిలువెత్తు దర్పణం రక్త సంబంధం. చెల్లెలిపై పెంచుకున్న …
A handsome hero of yesteryear……………………….. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్,నాగేశ్వరరావు ల తర్వాత మంచి గుర్తింపు సాధించిన హీరో హరనాథ్. అప్పట్లో హరనాథ్ కు మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. సినిమాల్లోకి రాకముందు హరనాథ్ నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక సారి పని మీద మద్రాస్ వచ్చి పాండీ బజారు షాపులో చెప్పులు …
Dhoolipala who lived in the role of Shakuni……………… ఫొటోలో సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ పక్కన ఉన్నది శకుని పాత్రధారి ధూళిపాళ సీతారామాంజనేయ శాస్త్రి. శ్రీ కృష్ణ పాండవీయం చిత్రంలో శకుని మామ పాత్రలో ధూళిపాళ జీవించారు. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అంతకు ముందు శకుని పాత్రలు చాలామంది నటులు పోషించారు. హాస్యం, వెటకారం …
A popular Telugu play……………………………… సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ కొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రల్లో కూడా నటించి మెప్పించారు.వాటిలో కన్యాశుల్కం లోని ‘గిరీశం’ పాత్ర ఒకటి. ఎన్టీఆర్ ఆ పాత్రను చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం. ఆ సినిమా తీసే నాటికి ఎన్టీఆర్ మంచి జోరు మీద ఉన్నారు. నిర్మాత డీఎల్ నారాయణ వెళ్లి …
Her death was a tragedy ……………………………. చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం…అందులోకి వెళ్ళాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కొందరికి మాత్రమే అవకాశాలు దొరుకుతాయి.దొరికిన వారు కూడా స్థిరపడతారా అంటే ? అది కూడా సందేహమే.టాలెంట్ ఉండి కూడా నిలదొక్కుకోలేక పోయిన వారు ఎందరో ఉన్నారు. అవకాశాలు దొరికిన నటీనటులు మంచి జీవితాన్ని …
A mini war between NTR and Krishna…………………. సూపర్ స్టార్ కృష్ణ నటించిన “కురుక్షేత్రం” చిత్రం అప్పట్లో ఎన్టీఆర్ ..కృష్ణ ల మధ్య మినీ యుద్ధాన్ని సృష్టించింది. 1976 లో ఎన్టీఆర్ ” దానవీర శూర కర్ణ ” మొదలు పెట్టారు. అందరూ ఆ సినిమా “కర్ణుడి కథే ” కదా అనుకున్నారు. అదే …
Bharadwaja Rangavajhala…………………………….. సినిమాకు ప్రాణం కెమేరా. కెమేరామెన్ గా జీవితాన్ని ప్రారంభించి చాలా మంది దర్శకులయ్యారు. కానీ ఈ ట్రెండుకు భిన్నంగా నిర్మాతగా మారి సక్సస్ ఫుల్ మూవీస్ తీశారో పెద్దమనిషి. ఆయన పేరు సూరపనేని వెంకటరత్నం. అలా చెప్పే కంటే…ఎస్.వెంకటరత్నం అంటే అర్ధమౌతుంది. సూరపనేని వెంకటరత్నానిది కృష్ణాజిల్లా నిమ్మకూరు. తెలుగువారి ఆరాధ్యనటుడు నందమూరి తారక …
Bad time ………………………………… ముఖ్యమంత్రులు గా చేసిన సినీ స్టార్స్ చేత అదిరిపోయే స్టెప్పులు వేయించిన ఖ్యాతి ఆయనది. ఆ రోజుల్లో వారి పాటలు,నృత్యాలు చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలు, చప్పట్లతో హర్షం వ్యక్తం చేసేవారు. ముఖ్యమంత్రులు నాటి సినీ స్టార్స్ ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లు కాగా వారిచే స్టెప్పులు వేయించింది మరెవరో కాదు …
He did not fail in the matter of family…………………… మాజీ ముఖ్యమంత్రి .. సుప్రసిద్ధ నటుడు ఎన్టీరామారావు కి ఆర్ధిక విషయాల్లో ముందు చూపు ఎక్కువ. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆయన చాలా కరెక్టుగా ఉండేవారు. సినీ నిర్మాణంలో కూడా ఆచి తూచి ఖర్చుపెట్టేవారని అంటారు. కొంతమంది డబ్బు విషయంలో ఆయనను …
error: Content is protected !!