ఎవరీ చోటా రాజన్ ?

Chota Don   ………………  అండర్ వరల్డ్ డాన్ గా చలామణి అయిన చోటా రాజన్ కోవిడ్ సోకి చనిపోయాడని కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి. తర్వాత  అబ్బే కాదు..కాదు… బతికే ఉన్నాడని ఖండన వార్త లొచ్చాయి.అరెస్ట్ అయిన చాలాకాలం తర్వాత రాజన్ ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. రాజన్ ప్రస్తుతం తీహార్  జైలు నెం 2..లో ఉన్నాడు. …

ఎన్టీఆర్ కాషాయ దుస్తుల కథ!!

NTR  saffron dress …………………. మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీరామారావు ఏది చేసినా ఒక సంచలనమే.ఆయన నాటకాలు, సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ ఎపుడూ అందరి దృష్టిని ఆకట్టుకునే విధంగా వ్యవహరించేవారు. అలాగే కొన్నివిషయాలను గోప్యంగా ఉంచి నాటకీయంగా,ఆకస్మికంగా ప్రకటించేవారు.అందులో ఎన్టీఆర్ ను మించినవారు ఎవరూలేరు. తిరుపతిలో జరిగిన ఫిలిం అవార్డ్స్ …

ఫీల్ గుడ్ మూవీస్ లో ఓ మాణిక్యం !!

Subramanyam Dogiparthi………………… మట్టిలో మాణిక్యం…. ఇది నటి భానుమతి సినిమా.  ఈ సినిమాకు ఆమే హీరో. ఆమె కోసం కధలో మార్పులు కూడా చేసారట.కథ ప్రకారం భానుమతి చలం పాత్రలు తల్లీ కొడుకులు.. అయితే భానుమతి సూచన మేరకు వదినా మరిది పాత్రలుగా మార్చారట. ఆ తర్వాత ఆమె ధోరణిని దృష్టిలో ఉంచుకుని డైలాగులు రాశారు.సినిమాలో …

అందరికి నచ్చదీ ఈ W/O రణసింగం !

ఈ ‘వైఫ్ ఆఫ్ రణసింగం’ సినిమా సీరియస్ మూవీస్ చూసే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.2020 లో విడుదలైన ఈసినిమా తమిళ సినిమా “కా పే రణసింగం” కు అనువాదం.  కథ క్లుప్తంగా చెప్పుకోవాలంటే ….. చిన్నపల్లెటూర్లో ఉండే  రణసింగం కి విప్లవ భావాలు ఎక్కువ. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. ఊరిలో సమస్యల కోసం  తను ముందుండి పోరాడుతుంటాడు.అతని …

కాశ్మీర్ లోయలో పోటీకి దిగని కమలనాధులు !

Everything is strategic …………………………….. హ్యాట్రిక్ కొడతామని చెబుతున్న కమలనాధులు కాశ్మీర్ లో అసలు పోటీ చేయడం లేదు. ఆర్టికల్ 370 ని రద్దు చేసామని అంటున్న బీజేపీ మరి కాశ్మీర్ లో ఎందుకు పోటీ చేయడం లేదు ?ఇదొక మంచి అవకాశం కదా .. కానీ ఎన్నికలకు దూరంగా ఉంది. జమ్మూ లో మాత్రం పోటీ …

ఆ జలాశయం మిస్టరీ ఏమిటో ? 

Mystery of  reservoir ………………………………. మన దేశంలో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలు .. రహస్యాలు .. వింతలు ఎన్నో ఉన్నాయి. ఈ భీమ్ కుండ్ జలాశయం కూడా ఆ కోవలోదే. డిస్కవరీ ఛానల్ వాళ్ళు వచ్చి చాలా పరిశోధనలు చేశారు. అయినా ఈ జలాశయం లోతు ఎంతో తేల్చలేక పోయారు.గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగినా కనుక్కోలేకపోయారు.పైగా …

క్విడ్ -ప్రో -కో సభల కిక్కే వేరు కదా !

Nirmal Akkaraju ……………………….. ఒకప్పటి ఎన్నికల ప్రచార సభలకు ఇప్పటి సభలకు చాలా తేడావుంది. ఇదివరకు కొంత మేరకు జనం స్వచ్చందం గా సభలకు తరలివచ్చే వారు. అయితే రాను రాను ప్రజలు కూడా తెలివి మీరారు. మాకింత ఇస్తేనే సభలకు వస్తాం.. అని ముందుగానే మాట్లాడేసుకుంటున్నారు. ఇది ఇవాళ కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. దేశంలో …

ఎవరీ జానపద కెమెరా బ్రహ్మ ?

Bharadwaja Rangavajhala……………………. విఠలాచార్య సినిమాలు చూసిన వారికి హెచ్.ఎస్ వేణు పేరు బాగా పరిచయం ఉంటుంది. జనాలకు బాగా నచ్చే పద్దతిలో దయ్యాలు చేసే ఫీట్లు …రాక్షసాకారాల విన్యాసాలు కత్తి యుద్దాలు … ఒకటేమిటి … ఒక్కసారి థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకులను వేరే లోకాల్లో తిప్పేసి వదిలేయడం విఠలాచార్య పద్దతి. దీన్ని సాకారం చేయడంలో …

భాను’రేఖ’ లో కనిపించని కోణాలెన్నో ?

Sheik Sadiq Ali ………………………………………. రేఖ …మన కళ్ళముందు కదలాడుతున్న ఒక అద్భుతం. గుండెల్లో దాచుకునేంత అపురూపం. ఒక ధీరోదాత్త నిజ జీవిత కథానాయిక. ఒక విప్లవం.ఒక తిరుగుబాటు. ఆమె జీవితం ఒక పాఠం. ఒక ఎగురుతున్న కెరటం. ఆమె ఒక విజేత .. కొన్ని విషయాల్లో ఎందరికో ఆదర్శం. రేఖ జీవితంలో ఒక అత్యంత …
error: Content is protected !!