IRCTC ‘Divine Karnataka’ Package…………………….. IRCTC తాజాగా ‘డివైన్ కర్ణాటక’ పేరుతో ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఈ టూర్‌ను ప్లాన్ చేశారు. హైదరాబాద్ నుంచి ఈ టూర్ మొదలవుతుంది. 5 రాత్రులు 6 రోజులు ఈ టూర్ సాగుతుంది. అక్టోబర్‌నెలలో 1, 8, 15, 22, …
September 20, 2024
How did the superstar face the series of failures?……………… సూపర్ స్టార్ కృష్ణ 1966 నుంచి 1974 వరకు మూడు షిఫ్ట్ లలో పని చేసే వారు. ఫుల్ బిజీగా ఉండేవారు. కానీ 1975 లో ఒక్క సినిమా కూడా ఆయన చేతిలో లేదు.1974, మే 1 న ‘అల్లూరి సీతారామరాజు’ రిలీజయింది. …
September 19, 2024
worship…………………………. ఒక చిన్నపేటిక లేదా పెట్టె లో ఐదుగురు దేవతామూర్తులను ఉంచి పూజలు చేయడాన్ని ‘పంచాయతనం’ అంటారు. ఆ ఐదుగురు దేవతలు ఎవరంటే ?? ఆదిత్యుడు, . అంబిక, … విష్ణువు, .. … గణపతి, … మహేశ్వరుడు. ఇక్కడ మూర్తులు అంటే విగ్రహాలు కావు. దేవతలకు ప్రతిరూపాలుగా భావించే చిన్న శిలలు. వీటిని ఒక్క చోటనే …
September 19, 2024
Srinivasreddy Lethakula …………………… All are living characters కొందరి రచనల్లో కొన్నే బాగుంటాయి.మరి కొందరు రాసిన ప్రతి వాక్యం అమూల్యంగా ఉంటుంది.వారి ప్రతి రచన పాఠకుల్ని ఇట్టే ఆకర్షించుకుంటుంది.అలా రాసిన ప్రతి వాక్యాన్ని పాఠకుల చేత కదలకుండా చలింపజేసే శక్తి డా.యస్.యల్.భైరప్ప గారికి ఉంది. నంజనగూడు అనే ఊరు మైసూర్ కి దగ్గర కపిల …
September 19, 2024
డా. వంగల రామకృష్ణ…………………………….. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు తన సమీప బంధువులతో, రక్తబంధువులతో ఎలా యుద్ధం చెయ్యాలా అని సతమతమవుతూ విషాదంలో కూరుకుపోతాడు. కృష్ణుడు గీతోపదేశం చేశాడు. స్థిత ప్రజ్ఞత కలిగించి ఆత్మనిర్భరత కలిగిస్తాడు. దీంతో స్థిమితపడ్డ అర్జునుడు సమరానికి సై అంటాడు. రామాయణంలో రావణుడితో అంతులేని పోరాటం చేసిన రాముడు విసిగిపోయి, అలసిపోయి, …
September 18, 2024
A great storyteller……………………….. ఒకప్పుడు హరికథలు అంటే జనాలు పెద్దఎత్తున వచ్చేవారు. శ్రీరామనవమి, వినాయక చవితి పందిళ్లలో లేదా పెద్ద దేవాలయాల వద్ద ఈ హరికథా కాలక్షేపం జరిగేది. రాత్రి తొమ్మిది నుంచి రెండు .. మూడు గంటల పాటు హరికథా భాగవతార్లు వివిధ పౌరాణిక కథలు జనరంజకంగా చెప్పి అలరించేవారు.. టీవీలు వచ్చాక ఈ …
September 17, 2024
Specialty of Naga chandreswaralayam… మనదేశంలో ఎన్నో నాగ దేవాలయాలున్నాయి. అందులో ప్రముఖమైంది, ఇతర ఆలయాలకంటే భిన్నమైంది ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వరాలయం. ఉజ్జయినిలోని మహాకాళ మందిరంలోని మూడో అంతస్థులో నాగచంద్రేశ్వరాలయం ఉంది. ఈ ఆలయం సంవత్సరంలో ఒకరోజు మాత్రమే అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆరోజు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. …
September 16, 2024
Bhandaru Srinivas Rao …………………… చెడి బతకొచ్చుకాని, బతికి చెడడం అంత మా చెడ్డ కష్టం మరోటి వుండదంటారు. కానీ అలాటి కష్టం మాకొక లెక్కే కాదు పొమ్మని నిరూపించారు ఇద్దరు కుర్రాళ్ళు. తుషార్ హర్యానా లో ఓ పోలీసు ఆఫీసర్ కొడుకు. అమెరికా వెళ్లి పై చదువులు పూర్తిచేసుకున్నాడు. అమెరికా, సింగపూర్లలో మూడేళ్లపాటు బ్యాంకు …
September 16, 2024
డా. వంగల రామకృష్ణ ……………. Vishnu Leelas మూడు అడుగులతో ముల్లోకాలను కొలిచిన అద్భుతమూర్తి మన వామన మూర్తి. విష్ణుమూర్తి మరుగుజ్జుగా వచ్చినా ముల్లోక విజేత అయిన బలిచక్రవర్తిని మూడు లోకాలలో ఎక్కడా లేకుండా చేసి చరిత్ర సృష్టించాడు. ఇందుకు ఆయన యుద్ధం చేయలేదు..రక్తపాతం సృష్టించలేదు. రక్తరహిత ప్రణాళికతో వచ్చి …వచ్చిన పని పూర్తి చేసుకుని …
September 15, 2024
error: Content is protected !!