వైతరణి నది అంత భయంకరంగా ఉంటుందా ?

 Garuda Purana……………………… వైతరణి నది. దీని గురించి గరుడ పురాణంలో వివరం గా రాశారు.  పాపాలు చేసిన మనుష్యులు చనిపోయిన తర్వాత  ఈ వైతరణి నది దాటుకుంటూ యమలోకానికి వెళ్ళాలి. గరుడ పురాణం చెప్పిన దాని ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ఉంది. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన దరిమిలా …

అత్యాశతో నేరప్రపంచంలోకి …

Lady don ………………………… ఈ ఫొటోలో కనిపించే మహిళ పేరు అనురాధ చౌదరి. చాలా అమాయకంగా కనిపించే ఈ అనురాధను జనం లేడీ డాన్‌ అని, రివాల్వర్‌ రాణి అని కూడా పిలుస్తుంటారు. ఆమె రాజస్థాన్‌లో పెద్ద గ్యాంగ్‌ స్టర్‌గా పేరొందింది. దేశంలోని అతిపెద్ద గ్యాంగ్‌ లారెన్స్‌ బిష్ణోయి గ్యాంగ్‌తో ఆమెకు సంబంధాలు కూడా ఉన్నాయి.  …

సంతోషం ఎక్కడ దొరుకుతుంది..?

Siva Rama Krishna ………………………….    What is the address of happiness  మనిషి తను జీవించినంత కాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. సంతోషం కోసమే భోజనం చేస్తాడు.సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు,సంతోషం కోసమే పెళ్ళి చేసుకుంటాడు, పిల్లలు కావాలను కుంటాడు,చేసే పని, కూసే కూత, రాసే రాత… అంతా సంతోషం కోసమే చేస్తాడు.  …

దీవార్ సినిమాకు కర్త,కర్మ, క్రియ డాన్ మస్తానే !!

 Sadiq Ali ………………….. హాజీ మస్తాన్ శిష్యుడే దావూద్ ఇబ్రహీం. అతను గురువును మించిపోయి స్మగ్లింగ్ తో పాటు హత్యలు,కిడ్నాపులు,బెదిరింపులూ, మారణ కాండలు కూడా కొనసాగించాడు. అలాగే చోటారాజన్,చోటా షకీల్, అరుణ్ గావ్లీ  లు కూడా తయారయ్యారు. దావూద్, మస్తాన్ లకు సంబంధించిన కథతో 2010 లో ‘once upon a time in mumbai’ …

తేట తెలుగు తాట తీస్తున్నారా ??

డా. వంగల రామకృష్ణ  —————————— వేమన పద్యం వేపకాయ అయిపోయింది. పోతన పద్యం మటుమాయమైపోయింది. దాశరథి, సుమతీ శతకాలు బరువై “పోయాయి”. సుభాషితాలు శుష్కభాషితాలై పిల్లల నోటికి అందకుండా పోయాయి. నీతి శతకాలు నిలువుగోతిలో మూలుగుతున్నాయి. పెద్దబాలశిక్ష పెద్ద శిక్షగా మారిపోయింది. రామాయణం ,భాగవతం, పంచతంత్రం వల్లించే నోళ్ళకు పవర్ రేంజర్స్,యూ ట్యూబ్  గేమ్స్, సెల్ …

మాఫియా మూల పురుషుడు ఇతగాడేనా?

 Sadiq Ali ……………………………….. The original don———- చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన నరహంతకులు దావూద్ ఇబ్రహీం,చోటా షకీల్,చోటారాజన్, అరుణ్ గావ్లీ  వంటి అండర్ వరల్డ్ డాన్ లకు ఆది గురువు ఎవరు? బాలీవుడ్ లో మాఫియాకు మూల పురుషుడు ఎవరు? సినిమా,మాఫియా,రాజకీయం,పారిశ్రామిక రంగాలను కలగలిపి ముంబాయిని ఏలింది ఎవరు? ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు ఒకేఒక సమాధానం ….హాజీ …

మహారాజశ్రీ మాయగాడు (1)

Expert hand in cheating ……………………. స్టాక్ మార్కెట్ వర్గాలను, బ్యాంకులను పెద్ద ఎత్తున బురిడీ కొట్టించిన మాయగాళ్లలో హర్షద్ మెహతా అగ్రజుడు.షేర్ మార్కెట్ తో కొంచెం పరిచయం ఉన్నవారికి కూడా ఇతగాడి పేరు తెలుసు. 90 దశకంలో ఆ పేరు అంత పాపులర్. 92 లో జరిగిన స్టాక్ కుంభకోణానికి ఇతనే మూలం.ఇండియాలో జరిగిన …

బ్యాంకులకు టోపీ పెట్టిన బిగ్ బుల్ !!

Stock Market Scam 1992……………………. భారత ఆర్ధిక చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా బ్యాంకులను మోసగించడానికి హర్షద్ మెహతా ఆ వ్యవస్థలో ఉన్న లొసుగులను చక్కగా వాడుకున్నాడు. మార్కెట్ లో ఎప్పుడైతే అతని టిప్స్ క్లిక్ అయ్యాయో … జనం పోలో మంటూ అతని వెంట పడ్డారు. దీంతో ఒక్కసారిగా హర్షద్  బిగ్ బుల్ గా …

యోగశక్తి అంత గొప్పదా ?

 Sadiq Ali …………………….. Turiya Avastha. మన యోగులు, సాధు మహారాజ్ లు, బాబాలు గాలి లోంచి వస్తువులు సృష్టిస్తారు అంటే చాలామంది మేధావులు పెదవి విరుస్తారు. దానికి తగ్గట్టే దొంగ బాబాలు గారడీ విద్యలు ప్రదర్శిస్తూ దొరికి పోవటంతో ఆ మహత్తర విద్య కాస్తా అపహాస్యం పాలవుతోంది. కానీ పదార్ధమంతా పరమాణు నిర్మితమేననీ, ఆ …
error: Content is protected !!