Kankipati Prabhakar……………. కాగడా శర్మ … ఈయన గురించి ఈ తరం పాఠకుల్లో ఎక్కువమందికి తెలియదు. కాగడా శర్మ వృత్తి రీత్యా జర్నలిస్టు .. రచయిత .. పబ్లిషర్. 1965 —1980 మధ్యకాలంలో “కాగడా ” పత్రిక ఒక సంచలనం.అప్పట్లో దాన్నిచదవని పాఠకులు అరుదు అనే చెప్పుకోవాలి. ఆ పత్రికను నడిపింది ఈ కాగడా శర్మే. …
Bharadwaja Rangavajhala………………………. That kick is different…………………………. తెలుగు సినిమా పాటల్లో మత్తు పాటలకు ఓ ప్రత్యేకత ఉంది. దేవదాసు సినిమా నుంచి మత్తు పాటలు పాడటంలో ఘంటసాల చాలా పర్ఫెక్ట్ అనే పాపులార్టీ మొదలైంది. తాగుబోతు పాటల్లో వేదాంతాన్ని గుప్పించేవారు మన సినీ కవులు. దేవదాసులో మల్లాది, సముద్రాల…ఆ తర్వాత రోజుల్లో ఆత్రేయ, దాశరధి …
Subramanyam Dogiparthi …………….. సంచలనాల సినిమా గా ‘తాతమ్మ కల’ పేరుగాంచింది. తాతమ్మ కల సినిమా 1974 లో విడుదలైంది. తెలుగు సినిమా రంగంలో నిషేధానికి గురైన మొదటి సినిమా కూడా ఇదేనేమో ! నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే నమ్మకం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది . ఒకప్పుడు భగవంతుడు ఇచ్చే సంతానాన్ని …
Bharadwaja Rangavajhala ……………… గొడవ పడడం వేరు ప్రేమించడం వేరు … గొడవ పడుతూనే ప్రేమించడం ప్రేమిస్తూనే గొడవ పడడం కాస్త కన్ఫూజనుగా అనిపించినా అలా జరిగిన అనేక ఘటనలు మనకు మన చుట్టుపక్కలే కనిపిస్తాయి.అన్నట్టు సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెల్సు కదా . ఆదుర్తి అంటే హాయిగా నవ్వడం. నవ్వించడం…నవ్వుకోవడం…వెక్కిరించడం….ఆదుర్తి అంటే వయసొచ్చిన …
Bharadwaja Rangavajhala ………………… సినిమా పరిశ్రమలో ఒకరి కోసం తయారుచేసిన కథలు ఇంకొకరికి వెళ్లడం …లేదా హీరోలకు నచ్చక కాదంటే వేరే హీరో ఒకే చేయడం సాధారణమే. హీరో శోభన్ బాబు కోసం తయారైన ఆ రెండు సినిమాల కథలు ఆయన కాదంటే ఎన్టీఆర్ ముందు కొచ్చాయి. ఆయన ఒకే చేయడం … చకచకా నిర్మాణం జరిగి .. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వివరాల్లోకెళితే ….. …
He faced many bitter experiences……………. నూట ముప్పైమూడేళ్ళ చరిత్ర గల సర్వహిత (జీ బ్లాక్ ) కాలగర్భం లో కలిసిపోయింది. సచివాలయ పరిపాలన భవనాలలో….ముఖ్యంగా చాలామంది సీఎం ల కార్యాలయంగా వర్ధిల్లిన భవనం ఇది. ఈ సర్వహిత కు సంబంధించి ఈ తరానికి తెలియని కొన్ని ఘటనలు ఉన్నాయి. అంతగా వెలుగు చూడని విషయాలూ …
Subramanyam Dogiparthi……………………….. త్రివేణి ప్రొడక్షన్స్ వారి ‘బడిపంతులు’ ఎన్టీఆర్ నటించిన గొప్ప చిత్రాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. పాత్ర నచ్చితే ఎన్టీఆర్ .. అందులో జీవిస్తాడు. ఈ సినిమాలో కూడా అంతే. కన్నీరు పెట్టకుండా సినిమా పూర్తిగా చూడలేం.. కన్నడం, మలయాళం, హిందీ భాషలలో బి.ఆర్.పంతులు నిర్మించి .. హిట్ కొట్టిన ‘స్కూల్ మాస్టర్’ చిత్రానికి …
NTR saffron dress …………………. మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీరామారావు ఏది చేసినా ఒక సంచలనమే.ఆయన నాటకాలు, సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ ఎపుడూ అందరి దృష్టిని ఆకట్టుకునే విధంగా వ్యవహరించేవారు. అలాగే కొన్నివిషయాలను గోప్యంగా ఉంచి నాటకీయంగా,ఆకస్మికంగా ప్రకటించేవారు.అందులో ఎన్టీఆర్ ను మించినవారు ఎవరూలేరు. తిరుపతిలో జరిగిన ఫిలిం అవార్డ్స్ …
Bharadwaja Rangavajhala……………………. విఠలాచార్య సినిమాలు చూసిన వారికి హెచ్.ఎస్ వేణు పేరు బాగా పరిచయం ఉంటుంది. జనాలకు బాగా నచ్చే పద్దతిలో దయ్యాలు చేసే ఫీట్లు …రాక్షసాకారాల విన్యాసాలు కత్తి యుద్దాలు … ఒకటేమిటి … ఒక్కసారి థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకులను వేరే లోకాల్లో తిప్పేసి వదిలేయడం విఠలాచార్య పద్దతి. దీన్ని సాకారం చేయడంలో …
error: Content is protected !!