” గుండమ్మకథ” వెనుక ముచ్చట్లు !

గుండమ్మకథ  సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆసినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు చాలా కృషి చేశారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట. ముందుగా కథ ఫైనలైజ్ కావడానికి చాలా సమయం పట్టింది. ఈ కథ …

ఎన్టీఆర్ చేత “యమగోల” చేయించింది ఈయనే !

Bharadwaja Rangavajhala……………………………..  సినిమాకు ప్రాణం కెమేరా. కెమేరామెన్ గా జీవితాన్ని ప్రారంభించి చాలా మంది దర్శకులయ్యారు. కానీ ఈ ట్రెండుకు భిన్నంగా నిర్మాతగా మారి సక్సస్ ఫుల్ మూవీస్ తీశారో పెద్దమనిషి. ఆయన పేరు సూరపనేని వెంకటరత్నం. అలా చెప్పే కంటే…ఎస్.వెంకటరత్నం అంటే అర్ధమౌతుంది. సూరపనేని వెంకటరత్నానిది కృష్ణాజిల్లా నిమ్మకూరు .తెలుగువారి ఆరాధ్యనటుడు నందమూరి తారక …

ఎన్టీఆర్ పౌరోహిత్యం నెరపిన పెళ్లి !

ఎన్టీఆర్ ఏది చేసినా సంచలనమే. 1988 లో ఒంగోలులో ఒక పెళ్ళికి అతిధిగా వచ్చి … ఆ పెళ్లి పౌరోహిత్యం నెరిపారు. అపుడు ఆయన సీఎం పదవిలో ఉన్నారు . ఆ పెళ్లి ప్రముఖ కవి, రచయిత నాగభైరవకోటేశ్వరరావు గారి అబ్బాయి వీరబాబు ది. మామూలుగా ఎన్టీఆర్ తనకు సన్నిహితులైన వారి ఇళ్లలో జరిగే ముఖ్యమైన …

అప్పట్లో ఆ పాత్ర చేయడం సాహసమే !

తెలుగు సినీ నటుల్లో ఎన్టీఆర్ మాదిరిగా విభిన్న పాత్రలు పోషించిన నటులు తక్కువే. నర్తనశాల లో బృహన్నల పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సాహసించడం గొప్పవిషయమే. నర్తనశాల 57 ఏళ్ళ  క్రితం విడుదలై సంచలనం సృష్టించిన సూపర్ డూపర్ హిట్ సినిమా. నటి,నిర్మాత లక్ష్మీరాజ్యం ఈ సినిమాను నిర్మించారు. అప్పటికే ఎన్టీఆర్ రాముడు,రావణుడు, కృష్ణుడు,భీష్ముడు వంటి పాత్రలు …

ఎన్టీఆర్ కి మంగళంపల్లి కి ఎందుకు చెడింది ?

Why did he do that?………………………………….. వెనుకటి తరంలో  మంగళంపల్లి బాలమురళీ కృష్ణ  గానం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.  ప్రపంచవ్యాప్తంగా 25 వేలకు పైగా కచ్చేరీలు ఇచ్చిన గొప్ప విద్వాంసుడు ఆయన. ఎనిమిదేళ్ల చిన్నవయసు నుంచే మంగళంపల్లి కచేరీలు ఇచ్చారు. ఆయన పాట విని ఆనంద డోలికల్లో వూగనివారు అరుదు. వయోలిన్, మృదంగం, …

శోభన్ కాదన్న కథలే … ఎన్టీఆర్ బిగ్గెస్ట్ హిట్స్ !!

Bharadwaja Rangavajhala సినిమా పరిశ్రమలో  ఒకరి కోసం తయారుచేసిన కథలు ఇంకొకరికి వెళ్లడం …లేదా హీరోలకు నచ్చక కాదంటే వేరే హీరో ఒకే చేయడం సాధారణమే. హీరో శోభన్ బాబు కోసం తయారైన ఆ రెండు సినిమాల కథలు ఆయన కాదంటే ఎన్టీఆర్ ముందు కొచ్చాయి. ఆయన ఒకే చేయడం … చకచకా నిర్మాణం జరిగి .. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  వివరాల్లోకెళితే …..   ఎన్టీరామారావు  కెరీర్ …

ఎన్టీఆర్ కల్వకుర్తి లో ఎందుకు ఓడిపోయాడు ?

రాజకీయాల్లో అపుడపుడు  తమాషాలు జరుగుతుంటాయి. 1982 లోతెలుగు దేశం పార్టీ పెట్టి  కేవలం 9 నెలల కాలంలో పగలనక రేయి అనక అవిశ్రాంతంగా  ప్రచారం చేసి అద్భుతమైన విజయం సాధించిన దివంగత నేత నందమూరి తారకరామారావు  1989 లో కల్వకుర్తి  లో పోటీ చేసి ఓడిపోయారు. ఎవరూ ఊహించని ఓటమి అది. ఎన్టీఆర్ కూడా అక్కడ  ఓటమి ఎదురవుతుందని …

ఆర్ధిక విషయాల్లో ఆయనకు ముందు చూపు ఎక్కువే.

మాజీ ముఖ్యమంత్రి .. సుప్రసిద్ధ నటుడు ఎన్టీరామారావు కి ఆర్ధిక విషయాల్లో ముందు చూపు ఎక్కువ. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఆయన చాలా కరెక్టుగా ఉండేవారు.  సినీ నిర్మాణంలో కూడా ఆచి తూచి ఖర్చు పెట్టేవారని అంటారు. కొంతమంది డబ్బు విషయంలో ఆయనను  పిసినారి అని కూడా విమర్శిస్తారు. ఇక కుటుంబం విషయం లో ఆయన …

ఆవిధంగా ఆయన ఆత్మ అలా క్షోభించెను !

ఇష్టమైన వ్యక్తులు .. ప్రదేశాలు , భవనాలు  చుట్టూనే ఆత్మలు సంచరిస్తాయట. పెద్దలు చెప్పగా ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో విన్నాం . ఆ పెద్దల మాటలనే తీసుకుని సరదాగా రాసిన ఆర్టికల్ ఇది .  అభిమానులు సరదాగా తీసుకోవాలి.  అర్ధరాత్రి .అది తెలంగాణా సచివాలయం. జేసీబీల సహాయంతో కాంట్రాక్టు  సిబ్బంది పాత భవనాలను కూల్చి వేస్తున్నారు. మరో పక్క కూలిన భవనాల శిధిలాలను కూలీలు లారీల్లోకి ఎక్కిస్తున్నారు. ఆ శబ్దాలు కర్ణ కఠోరంగా ఉన్నాయి. ఆ శబ్దాల తాకిడి కి ఎన్టీఆర్ ఘాట్ లోని సమాధి …
error: Content is protected !!