కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Police atrocities against tribals…… జై భీమ్ ..2021 నాటి సినిమా ఇది. కొన్నిసినిమాలు మనస్సుకి హత్తుకుంటాయి .. కొన్ని సినిమాలు ఆకట్టుకుంటాయి . మొదటి కోవకు చెందిన సినిమా ఈ ‘జైభీమ్’. గిరిజనులపై పోలీసుల అరాచకాలు .. లాకప్ డెత్ వంటి కథాంశం తో నిర్మించిన చిత్రం ఇది. 1993 లో తమిళనాడులో జరిగిన …
సుదర్శన్ టి …………………………… ………. A great man ఆదిశంకరాచార్యుల వారిని పలువురు పలు విధాలుగా కొలుస్తారు. కానీ నాకు ఆయన…దేశంలో శాంతిని నెలకొల్పి, సుస్థిరత సాధించిన ఛత్రపతి. భారత భూభాగంలో శైవ, వైష్ణవ, శాక్తేయ, కాపాలిక, బౌద్ధ లాంటి వందల నమ్మకాలతో దాడులు, యుద్దాలు చేసుకుంటున్న తరుణం అది. అశాంతి తాండవిస్తున్న ఆ కాలంలో …
Subramanyam Dogiparthi …………………….. ఇది జంధ్యాల మార్కు హాస్యభరిత చిత్రం.పిసినారితనం పై ఫుల్ లెంగ్త్ నిఖార్సయిన హాస్యంతో సినిమా తీసి తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయారు జంధ్యాల. ప్రముఖ రచయిత ఆదివిష్ణు నవల ‘సత్యం గారి ఇల్లు’ ఈ ‘అహ నా పెళ్ళంట’ సినిమాకు మాతృక . సినిమా కోసం కూర్పులు , చేర్పులు …
Where did this Babaji come from?………………… బాబాజీ గుహల్లో ఏముంది ? అవి ఎక్కడున్నాయి ? అసలు ఈ బాబాజీ ఎవరో ఇప్పటికి చాలామందికి తెలియదు.ఉత్తరాఖండ్ లోని హిమాలయాలకు సమీపంలోని రాణిఖేత్ పట్టణానికి దగ్గర్లో ఈ బాబాజీ గుహ ఉంది. ఇక్కడే బాబాజీ తపస్సు చేశారట. ఈ బాబాజీ అసలు పేరు ఏమిటి ? ఎక్కడి …
Can death be conquered by Kriya Yoga?…………………… క్రియాయోగం … ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన సబ్జెక్టు. వాస్తవానికి ఎప్పటి నుంచో ‘క్రియా యోగం’ వాడుకలో ఉంది. భగవానుడు సూర్యునికి నేర్పిన ఈ యోగం కాలక్రమేణా మాయమైపోయింది. దాన్నితిరిగి వెలుగులోకి తెచ్చిన వారు బాబాజీ. క్రియా యోగం ఆధ్యాత్మిక ప్రక్రియను వేగవంతం …
A difficult trip………… రామేశ్వరం, కాశీ సైకత యాత్ర గురించి ఈ తరంలో చాలామందికి తెలియదు.సనాతన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, కఠినమైన పితృకార్య యాత్రగా దీనిని పరిగణిస్తారు. రామేశ్వరం నుండి ఇసుక తీసుకుని కాశీ లో కలిపే యాత్రనే ‘సైకతయాత్ర’గా పిలుస్తారు.ఈ యాత్ర “పితృదేవతల”కు సంబంధించింది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం గతించిన …
Rough training………….. చైనా సరిహద్దుల వద్ద ఇండియన్ ఆర్మీ ‘ప్లాన్ 190’ ని అమలు చేస్తున్నది. ప్లాన్ 190 అంటే మరేమిటో కాదు. చైనా వ్యూహాలను, చొరబాట్లను తిప్పికొట్టేందుకు సైనికులు ఎపుడూ దూకుడుగా ఉండేందుకు వారికి ప్రత్యేకంగా ప్లాన్ 190 పేరిట కఠినమైన మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులు …
Mallareddy Desireddy ………………… అరేబియా సముద్రపు ఒడ్డున గల గోకర్ణ క్షేత్రమే..శివుడి ఆత్మలింగ క్షేత్రం ఇది. జీవితంలో ఒక సారైనా సందర్శించవలసిన ఒక గొప్ప శైవ క్షేత్రం.ఈ గోకర్ణ క్షేత్రంలో వెలసిన మహాబలేశ్వర ఆలయం ఏడు ముక్తి స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. “లింగరూప తుంగ, జగమాఘనాశన భంజితాసురేంద్ర రావణలేపన వరగోకర్ణ్యఖ్యా క్షేత్ర భూషణ క్షేత్ర భూషణ …
Taadi Prakash…………………. బాసు భట్టాచార్య ‘ఆస్తా’……………………………. A contagious disease Called consumerism 1996…పీవీ నరసింహరావు, మన్మోహన్సింగ్ కలిసి తెచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితాలను ఇండియా ఎంజాయ్ చేస్తోంది. అమెరికన్ డాలర్లూ, గల్ఫ్డబ్బూ, విదేశీ బైక్‌లూ, కార్లూ, కొత్త అవకాశాలూ వచ్చిపడుతున్నాయి. వందల కోట్ల చేతుల ఇండియన్ మార్కెట్ ప్రపంచదేశాల్ని వూరిస్తోంది. మార్కెట్ విస్తరిస్తోంది. ఆశ పెరుగుతోంది. …
error: Content is protected !!