కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

పోలాండ్ లో రక్త పిశాచి అస్థికలు ?

 Investigations ………………. పోలాండ్ లో ఆడ వ్యాంపైర్ (రక్తపిశాచి) అస్థిపంజరం ఒకటి తవ్వకాల్లో బయటపడింది. యూరప్ దేశం పోలాండ్ లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్ గ్రామంలోని శ్మశానానికి పక్కనే ఉన్న ప్రదేశంలో ఈ వ్యాంపైర్ సమాధిని గుర్తించారు. టోరన్‌ లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. బయట పడిన …

సింగీతం స్టయిలే వేరు !

Bharadwaja Rangavajhala …………………. సింగీతం శ్రీనివాసరావు మద్రాసులో చదువుకునే రోజుల్లోనే తెలుగులో నాటకాలు రాశాడు. అవి భారతి పత్రికలో అచ్చయ్యాయి కూడాను.ఆ రోజుల్లో పరిస్థితేమిటంటే … భారతిలో రచన అచ్చయ్యిందంటే … సదరు రైటరును ఆడు మగాడ్రా బుజ్జీ అనేటోళ్లట. అంటే సింగీతం అంటే అదన్నమాట. ఆ టైములోనే భక్తపోతన, వేమన చూసి కె.వి.రెడ్డికి ఫ్యానయ్యాడు. …

ఆ పుస్తకం ఎందుకు రాశారో ?

Bharadwaja Rangavajhala …………………. తాపీ ధర్మారావు గారు రాసిన గ్రంధాలు ముఖ్యంగా దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు? మత వాదులను ఇబ్బంది పెట్టింది.మతం పరిణామ సిద్దాంతాన్ని అంగీకరించదు.మనిషిని దేవుడు సృష్టించాడు అన్నప్పుడు పరిణామ క్రమం అనేదాన్ని ఏకవాక్యంలో తిరస్కరించడం జరుగుతుంది. సరిగ్గా అక్కడే హేతువాదానికీ మతవాదానికీ గొడవ నడుస్తుంది.సృష్టించడంలో పరిణామ క్రమం ఉండే అవకాశమే లేదు. ధర్మారావు …

రౌండ్ క్లాక్ మాదిరి తిరిగే శివ లింగం !!

Historical city of Barsur ………………… మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలకు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ కోవలోనిదే ఛత్తీస్‌గఢ్‌లోని బార్సూర్‌  శివాలయం.. దంతెవాడ జిల్లాలోని చారిత్రక నగరం బార్సూర్‌లో ఉన్న ఈ శివాలయాన్ని ‘బత్తీస్ మందిర్’ అని కూడా అంటారు. ఈ ఆలయంలో రెండు గర్భాలయాలు  … రెండు శివలింగాలు …

‘భగ్నప్రేమికుడు’ అంటే ఆయనే గుర్తుకొస్తారా ?

No one else can do those roles  …………………. ప్రేమించిన పార్వతిని పొందలేక భగ్నప్రేమికుడిగా మారి, తాగుడికి బానిసై, తీవ్ర అనారోగ్యంతో చనిపోయే దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. అందులో సందేహమే లేదు. ఎవరైనా కొంచెం ఎక్కువగా తాగుతుంటే ‘ఏరా దేవదాసు అవుదామనుకుంటున్నావా?’ అనడం కూడా కద్దు. ఆ పాత్ర …

ఎవరీ జోసెఫ్ మెడిసిన్ క్రో ? ఏమిటి ఆయన కథ ?

Ravi Vanarasi ………. ఫొటోలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా పక్కన ఉన్న వ్యక్తి పేరు జోసెఫ్ మెడిసిన్ క్రో. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా తరఫున పోరాడిన గొప్ప వీరుడు.ఆయన కేవలం ఒక సైనికుడు మాత్రమే కాదు, ఒక తెగకు చెందిన యుద్ధ నాయకుడు కూడా. యుద్ధభూమిలో తన తెగ సంప్రదాయాలను పాటించి, …

ఆ ‘తోలు బొమ్మలాట’ కు శతాబ్దాల చరిత్ర ఉందా ?

Ramana Kontikarla …………………………….. This art is owned by a few……………………… కేరళలో నొక్కువిద్య పావక్కళి తోలుబొమ్మలాట కు శతాబ్దాల చరిత్ర ఉంది. అయితే క్రమంగా ఈ కళ  అంతరించి పోతోంది. ఈ సంప్రదాయ కళా రూపాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఘనత 85 ఏళ్ల  పెద్దమ్మ పంకజాక్షి కి చెందుతుంది. ఇదంతా గమనించే ప్రభుత్వం …

రొటీన్ సినిమాలకు భిన్నం !!

త్రినాధ రావు గరగ ……………………….. రొటీన్ సినిమాలు చూసి విసిగి వేసారిపోయిన వారికి కొత్తలోక మూవీ అనేది బెస్ట్ ఆప్షన్.. కేరళ జానపద కథలలో నీలి పాత్రను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా అని ఎక్కడో చదివాను. మన భారతీయ సినిమాల్లో సూపర్ హీరో జోనర్ చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళా సూపర్‌హీరో సినిమాలు …

శృంగేరి మఠాన్నిఅక్కడే ఎందుకు స్థాపించారు ?

Sringeri Monastery ……………………… ఆదిశంకరాచార్యులు వారు తన మొదటి పీఠాన్ని శృంగేరిలోనే ఎందుకు స్థాపించారు ?దేశమంతా అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసుకుంటూ వెళ్లినా సరియైన ప్రాంతమే దొరకలేదా.? తన శిష్యగణం ఎన్ని ప్రాంతాలను చూపిన కూడా అక్కడే ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అంటే దానికి ఒక కారణం ఉంది. దాని వెనుక చిన్న కథ ఉంది. …
error: Content is protected !!