కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

‘షెర్లాక్ హోమ్స్’ స్పెషాలిటీ ఏమిటో ?

Ravi Vanarasi…… ‘షెర్లాక్ హోమ్స్’ ప్రఖ్యాత స్కాటిష్ రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్ సృష్టించిన ఒక ప్రసిద్ధ కాల్పనిక (ఫిక్షనల్) డిటెక్టివ్ పాత్ర.ఆధునిక డిటెక్టివ్ కథలకు ఈ పాత్ర స్ఫూర్తిగా నిలిచింది. ‘షెర్లాక్ హోమ్స్ తన అసాధారణ పరిశీలనా శక్తి, తార్కిక విశ్లేషణ ఫోరెన్సిక్ సైన్స్ వినియోగంతో సంక్లిష్టమైన కేసులను ఛేదిస్తాడు. సాహిత్య ప్రపంచంలో …

ఆ విగ్రహం రంగు మారిపోతుంటుందా ?

A rare temple……………………… మనదేశంలో ఎన్నో ప్రత్యేకతలున్న విశిష్ట దేవాలయాలున్నాయి. మధ్య ప్రదేశ్ లో రంగులు మారే లక్ష్మి అమ్మవారి విగ్రహం ఉన్న ఆలయం కూడా వాటిలో ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించడం, పూజించడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. కుటుంబ గొడవలు, ఆర్థిక లోటు వంటి అనేక సమస్యలకు ఈ ఆలయంలో …

ఆ గురువాయూర్ ‘కేశవన్’ కథ ఏమిటి ?

 సుదర్శన్ టి………………… గురువాయూర్ దర్శించినవారు అక్కడ 12 అడుగుల ఎత్తున్న ఏనుగు విగ్రహాన్ని చూసే ఉంటారు. దాని పేరు ‘కేశవన్’. దేశంలో “గజరాజ” బిరుదు పొందిన మొదటి ఏనుగు ఇదే. ఏనుగులకు కేరళ రాష్ట్రంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఏనుగులను ఆలయాలకు కానుకగా ఇచ్చే ఆచారం ఇక్కడ వుంది. 1916 లో గురువాయూరప్పన్ మొక్కు …

సిన తల్లి ఏం చేస్తున్నదో ?

Committed actress Lijomol Jose…………………….. ఫొటోలో ఉన్న లిజో మోల్ ను గుర్తు పట్టారా ? అదేనండీ జైభీమ్ లో “సిన తల్లి” పాత్ర చేసిన నటి.. తనిప్పుడు మలయాళ, తమిళ సినిమాల్లో బిజీగా ఉంది. కమిట్ మెంట్ ఉన్న నటి . కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది.డైరెక్టర్ రచయితలతో మాట్లాడి పాత్రను స్టడీ …

కోట్లు ఆర్జించిన స్టార్ కొరియోగ్రాఫర్ చివరికి కారు షెడ్డులో ….

Bad time ………………. ముఖ్యమంత్రులు గా చేసిన సినీ స్టార్స్ చేత అదిరిపోయే స్టెప్పులు వేయించిన ఖ్యాతి ఆయనది. ఆ రోజుల్లో వారి పాటలు,నృత్యాలు చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలు, చప్పట్లతో హర్షం వ్యక్తం చేసేవారు.  ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లతో స్టెప్పులు వేయించింది మరెవరో కాదు డాన్స్ మాష్టారు సలీం. ఈ తరం వారికి …

కె.విశ్వనాథ్ పై సీఎం ఫిర్యాదు ఏమిటంటే ?

Bharadwaja Rangavajhala ………… చంద్రమోహన్ గా పాపులర్ అయిన  మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా స్వర్ణయుగపు మేలి గురుతు . బిఎన్ దర్శకత్వంలో నటించి ఇప్పటికీ మనకు మిగిలి ఉన్న నటుల్లో ఆయన ఒకరు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో …

ధర్మేంద్ర స్టయిలే వేరు కదా !!

Mass Hero ……….. ధర్మేంద్ర బాలీవుడ్‌లో ఒక మాస్ హీరోగా పేరు పొందారు. ఆయనను ‘గరం’ ధరమ్ అని కూడా పిలుస్తారు, యాక్షన్ హీరోగా, బాలీవుడ్ ‘హీ మ్యాన్’గా ఆయనకో ప్రత్యేక గుర్తింపు ఉంది.1971-1997 మధ్యకాలంలో ఆయన యాక్షన్ చిత్రాల్లో నటించారు. ఆయా సినిమాలతో ఆయన ఇమేజ్‌ను మరింత పెరిగింది. ‘గరం’ ధరమ్ అనే బిరుదు …

జడిపించని ‘జటాధర’ హారర్ మూవీ!!

Gr.Maharshi……….. ఈ మ‌ధ్య కాలంలో థియేట‌ర్‌కి వెళితే చాలా దెబ్బ‌లు. హాయిగా న‌వ్వుకుందామ‌ని ‘మిత్ర మండ‌లి’కి  వెళితే, ఏకంగా న‌లుగురు వుతికారు. త‌ర్వాత ధైర్యం తెచ్చుకుని’మాస్ జాత‌ర‌’కి పోతే , అదో మందు పాత‌ర‌. గాయ‌ప‌డి , కోలుకుని ‘జ‌టాధ‌ర’ చూస్తే గుండెలు అదిరిపోయాయి. సుధీర్‌బాబు త్రిశూలంతో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పొడిచాడు. ప్రారంభంలో లంకె బిందెలు,పిశాచ‌ …

ఆ పాట వెనుక కథ ఇదే !! !

Story Behind the Popular Song…………………. ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయ రాసి ప్రేక్షకులను,రాయక నిర్మాతలను ఏడిపిస్తారని అంటారు. ఇక్కడ ఏడిపించడం అంటే టైమ్ తీసుకుంటాడని అర్ధం. అలా ఎన్నోసార్లు జరిగింది.మనసులో ఎన్ని తిట్టుకున్నా, పాటలు హిట్ అయ్యాక  మళ్ళీ మళ్ళీ ఆయన దగ్గరకే వచ్చేవారు. “చిటపట చినుకులు పడుతూ ఉంటే ” పాట కూడా …
error: Content is protected !!