కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

త్వరలో కేదార్ నాథ్ కి రోప్ వే !!

Rope Way to Kedarnath …………… జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్ నాథ్ కి త్వరలో రోప్ వే వేయనున్నారు. ఈ రోప్‌వే నిర్మాణం పూర్తయిన తర్వాత కేదార్‌నాథ్‌కు ప్రయాణ సమయం కేవలం 36 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రస్తుతం 9 గంటల కఠినమైన ట్రెక్ చేస్తేనే కేదార్ నాథ్ కి చేరు కోలేని పరిస్థితులున్నాయి. రోప్ …

ఆకట్టుకునే సర్పంచ్..పులి కథ !

Kontikarla Ramana……. Satire on the careless attitude  Sherdill: The Pilibhit Saga. ఇది 2022 నాటి సినిమా. వాస్తవ ఘటనల సమాహారమే ఈ సర్పంచ్ పులి కథ! దుర్భర పరిస్థితుల్లో మగ్గుతున్న మారుమూల అటవీ ప్రాంతాల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై ఓ సెటైర్ ఈ సినిమా. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ టైగర్ …

ఆ తమిళ సినిమాను అలా తెలుగులోకి మార్చేశారా ?

Bharadwaja Rangavajhala ……………….. బాపు రమణలు నటశేఖర కృష్ణ తో  తీసిన ‘కృష్ణావతారం’ సినిమా గుర్తుంది కదూ.ఆ సిన్మా తమిళం లో వచ్చిన ‘రాజాంగం’ కు రీమేకు. ఆ సిన్మా హీరో వాగై చంద్రశేఖర్. డైరెక్టర్ శక్తి.కృష్ణావతారం 1982 లో రిలీజ్ అయ్యింది. రాజాంగం 1981 రిలీజ్ అయింది. యంగ్ హీరో చంద్రశేఖర్ చేసిన కారక్టర్ ను …

ఆ వేయి ఉరుల మర్రి చెట్టు కథేమిటి ?

Ramji Gond The first tribal warrior………………… బ్రిటీష్ సైన్యాన్నిగజగజ వణికించిన తొలి గిరిజన పోరాట యోధుడు రాంజీ గోండు.1836-1860 మధ్య కాలంలో నాటి జనగాం (అసిఫాబాద్)ను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకుడు. గెరిల్లా యుద్ధంలో  ఆరితేరిన వీరుడు. 1857 లో సిపాయి తిరుగుబాటు జరిగినప్పుడు గోదావరికి ఉత్తరాన …

అలరించే ఫాంటసీ అడ్వెంచర్ !!

త్రినాథ్ రావు గరగ ………………….. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా విజయం సాధించారు యువ నటుడు తేజ సజ్జ. ఆ సినిమా తర్వాత మరోసారి మైథాలజీ, సూపర్ పవర్స్ కాన్సెప్ట్ తీసుకుని ఇప్పుడు ‘మిరాయ్’ చేశారు. మంచు మనోజ్, శ్రియ శరణ్ ,జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రలు చేశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ …

ఆపద్యం పాడి బాలుచే కన్నీళ్లు పెట్టించిన శివాని!!

A wonderful singer……………… పద్యాలు పాడటమంటే అంత సులభం కాదు …వాటిని పాడి మెప్పించాలంటే కఠోర సాధన చేయాలి. అలవోకగా సుదీర్ఘ రాగాలను తీయాలి.ప్రేక్షకులను మెప్పించేలా పాడాలి. అపుడే ‘ఒన్స్ మోర్’ అంటూ ఈలలు ..కేకలతో ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తారు. ఇది అందరికి సాధ్యమయ్యే వ్యవహారం కాదు. అందుకే చాలామంది పాటలకే పరిమితమౌతారు. పద్యాల జోలికి …

చిలీ లో నరమేధం ! (2)

Taadi Prakash……………….. 2001 నవంబర్ 11న మోహన్ ఈ వ్యాసం రాశాడు. చాలా ఆసక్తికరమైన వివరాలతో, విషయాలతో, మోహన్ మార్క్ పంచ్ తో… చదవండి…. —————– ఒకరోజుతో, ఒకసారితో అయిపోలేదది. జనరల్ పినోచెట్ గన్ చూపి చిలీని ఇరవయ్యేళ్లు నిత్యం రేప్ చేశాడు. ఈ రెండు దశాబ్దాలుగా పినోచెట్ నరమేధం అవిచ్చిన్నంగా సాగటానికి నిక్సన్ నుంచీ …

చిలీ లో నరమేధం ! (1)

Taadi Prakash…………………………..  1973 సెప్టెంబర్ 11న చిలీలో అలెండీ ప్రభుత్వాన్ని కూల్చి వేసిన తర్వాత జరిగిన హత్యాకాండ గురించి గతంలో నేనొక వ్యాసం రాశాను. దర్శకుడు కోస్టాగౌరస్ తీసిన మిస్సింగ్ సినిమా అందులో ప్రధానాంశం. 2001 నవంబర్ లో చిలీపై మోహ‌న్ రాసిన వ్యాసం.. ఆసక్తికరమైన వివరాలతో, విషయాలతో, మోహన్ మార్క్ పంచ్ తో… చదవండి…. *** …

ఆకట్టుకునే హారర్ మూవీ !!

త్రినాధ్ రావు గరగ ……………………. ‘రాక్షసుడు’ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంట మంచి విజయం అందుకుంది.ఆ జంట నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’…‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పదేళ్ల కెరీర్‌లో పది సినిమాలు పూర్తయ్యాయి. కానీ చెప్పుకోదగ్గ చిత్రాలు మాత్రం రెండు, …
error: Content is protected !!