కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఎవరి శైలి వారిదే..ఇద్దరూ మేటి సింగర్సే!

Bharadwaja Rangavajhala …………….. ఎ.ఎమ్ రాజాది ఓ వినూత్న గళం. సౌకుమార్యం…మార్దవం…మాధుర్యం సమపాళ్లలో కలగలసిన అరుదైన గాత్రం. తెలుగులో అనేక మంది సంగీత దర్శకుల తో పనిచేసినా..రాజా పాటలు అనగానే సాలూరి రాజేశ్వరరావు మ్యూజిక్ చేసిన సినిమాలే గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా ‘విప్రనారాయణ’. రాజేశ్వర్రావు, ఎ.ఎమ్ రాజా కాంబినేషన్ చాలా ప్రత్యేకమైనది. ఈ కాంబినేషన్ లో …

మరొకరిని ఆపాత్రలో చూడలేమా ?

Jaggaiah’s performance is amazing………. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క ‘అల్లూరి సీతారామరాజు’ ఒక ఎత్తు. ఈ విషయాన్నికృష్ణ అభిమానులు కూడా కాదనరు. ఆ సినిమా కు కథ, మాటలు, పాటలు, సంగీతం,కెమెరా,ఎడిటింగ్ బ్రహ్మాండంగా సమకూరాయి.నటీ నటులు కూడా ఆపాత్రలకు తగిన వారు దొరికేరు.  అలాగే పాత్రల్లో అందరు నటీనటులు …

ఒకే పాత్ర తో విజయం ..పరాజయం !!

Experiments of NTR ………….. తెలుగు సినీ నటుల్లో ఎన్టీఆర్ మాదిరిగా విభిన్న పాత్రలు పోషించిన నటులు తక్కువే. నర్తనశాల లో బృహన్నల పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సాహసించడం గొప్పవిషయమే. ‘నర్తనశాల’ 63 ఏళ్ళ  క్రితం విడుదలై సంచలనం సృష్టించిన సూపర్ డూపర్ హిట్ సినిమా. నటి,నిర్మాత లక్ష్మీరాజ్యం ఈ సినిమాను నిర్మించారు. అప్పటికే ఎన్టీఆర్ …

ఇండియాస్టైల్ సర్జికల్ స్ట్రైక్ ఎలా ఉంటుందంటే ??

సుదర్శన్ టి ………………….. అసలు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఎలా ఉంటాయి? వాటిల్లో ఇండియా సిగ్నేచర్ ఎలా ఉంటుందో అంతర్జాతీయంగా మోస్సాద్, సిఐఏ, కేజీబి లాంటి సంస్థలకు తెలుసు. ఇప్పటిలాగా మీడియాలో ఊదరగొట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అభాసుపాలు అయ్యే సర్జికల్ స్ట్రైక్ ఇండియా స్టైల్ కాదు. మచ్చుకకు ఒక ఘటన గురించి చెప్పుకుందాం.  సియాచిన్ …

ఆ బోర్డర్ విలేజ్ ‘కిబితూ’ అందాలు అద్భుతం !

 Village at Line of Control………………….. అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితూ (Kibithoo) గ్రామ పరిసరాల్లోని ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకుంటాయి.ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని అంజావ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ‘కిబితూ’ గ్రామం ఉంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే దాని పొలిమేర నుంచి చూస్తే రెండు దేశాలు కన్పిస్తాయి. ఉత్తరాన …

చూడదగిన ‘తల్లీ, కూతుళ్ళ’ కథ !!

Mother-daughter love story……………….. “ఓ మంచి ప్రేమకథ” ఈ సినిమాను అక్కినేని కుటుంబరావు డైరెక్ట్ చేశారు. రచయిత్రి ఓల్గా కథ,మాటలు, పాటలు అందించారు.ఇది ప్రేమికుల మధ్య నడిచే ప్రేమ కాదు.తల్లి కూతుళ్ల ప్రేమకథ. చాలా కుటుంబాల్లో ప్రస్తుతం ఉన్న సమస్యనే తెరకెక్కించే ప్రయత్నం చేసారు.  ఇందులో కూతురు తన ఉద్యోగంపై దృష్టి పెట్టి, తల్లిని పట్టించుకోకపోవడం, …

ఆ మూడు సినిమాలు తుస్సేనా ?

Gr Maharshi……… ఈ దీపావ‌ళికి 3 సినిమాలొచ్చాయి. ఒక్క‌టీ పేల‌లేదు. అన్నీ తుస్సు. వ‌రుస‌గా మూడు రోజులు చూసి , రెండు రోజులు సిక్ అయ్యాను. థియేట‌ర్ అంటే వాషింగ్ మిష‌న్ కాదు, ఉతికి ఆరేయ‌డానికి. ఆశ్చ‌ర్యం ఏమంటే మూడు సినిమాల్లోనూ గ‌ట్టి హీరోలే, విష‌యం వుంటే సినిమాని మోయ‌గ‌ల‌రు. మూడింటికి కొత్త డైరెక్ట‌ర్లే, ప్రూవ్ …

సప్త వెధవా? అంటే….అదా అర్ధం! ‘కన్యాశుల్కం’తిట్ల కథా కమామీషు ఏమిటో ?

 Jayanthi Chandrasekhararao………… ‘కన్యాశుల్కం’ నాటకంలో ఉపయోగించిన తిట్లు కాలక్రమంలో మరుగున పడిపోయాయి .. ఆ తిట్లకు విశేష అర్ధాలున్నాయి .. వాటి విషయం ఏమిటో చూద్దాం.  *“నన్ను సప్తవెధవని చేశావు”* అంటాడు రామప్పంతులు మధురవాణితో! ‘సప్తవెధవ’ అనేది సామాజిక చరిత్రకు సంబంధించిన పదం. పురుషుణ్ణి స్త్రీ ఎంచుకుంటుంది కాబట్టి అతనికి వరుడు అనే పేరొచ్చింది. స్త్రీ …

మనసు దోచే మాండు రాగం !

Bharadwaja Rangavajhala…….. melodious raga  రాగంలో కాస్త జానపద, లలితసంగీతం ఛాయలు ఉంటే చాలు మ్యూజిక్ డైరెక్టర్స్ తక్షణం దాన్ని ఓన్ చేసుకుంటారు.ఈ రెండు లక్షణాలతో పాటు మెలోడీలు చేసే అవకాశాలు కూడా మెండుగా ఉండడంతో ‘మాండు రాగం’లో ఎక్కువ పాటలు చేశారు. ‘తిరువిళయదాల్’ చిత్రం కోసం మామ మహదేవన్ చేసిన పాట మాండు రాగం …
error: Content is protected !!