కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
His kidnapping was a sensation………… దివంగత కన్నడ హీరో .. సుప్రసిద్ధ నటుడు డాక్టర్ రాజ్కుమార్ కిడ్నాప్ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసింది గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. 108 రోజులపాటు తన బందీగా ఉంచుకుని ఎన్నో రాయబారాలు.. బేరాలు తర్వాత రాజ్ కుమార్ ను …
Bharadwaja Rangavajhala …………………….. Dance movements ……………………………………. 1972-73 ప్రాంతాల్లో … మన ప్రత్యగాత్మ గారి సోదరుడు హేమాంబరధరరావు గారి ‘ఇంటిదొంగలు’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కృష్ణంరాజు హీరో. జమున హీరోయిన్. ఇద్దరి మీద ‘కొండమీద వెండివాన’ పాట…ఊటీ లో షూటింగ్ నడుస్తోంది… తంగప్ప అనే నృత్యదర్శకుడి పర్యవేక్ష చిత్రీకరణలో నడుస్తోంది.తంగప్ప దగ్గర అసిస్టెంట్ గా …
U turn Cm ……………….. ఆయన ఎమ్మెల్యే గా గెలవకుండానే 9 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్నిఅధిష్టించి రికార్డు సృష్టించారు. ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ మళ్ళీ గెలిస్తే 10 వ సారి కూడా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఆయన ఎవరో కాదు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఇదెలా సాధ్యం ? వినడానికి చిత్రంగా …
Ever Green Song …………. నర్తనశాలలో ద్రౌపదిగా, మారువేషంలో విరాట రాజు కొలువులో సైరంధ్రి గా సావిత్రి నటన ఆమె కెరీర్ లోనే ఒక మైలురాయి. ఈ సినిమాలో ఒక వీణ పాట ఉంది. ” సఖియా వివరించవే” అంటూ సాగే ఆపాట కోసం సావిత్రి అప్పట్లో వీణ నేర్చుకున్నారట. వీణ వాయించే సన్నివేశంలో కొన్ని …
Bharadwaja Rangavajhala ……………. అతని పేరు రాము.అది కేవలం సినిమా కోసం పెట్టుకున్న పేరే …అసలు పేరు చాంతాడంత ఉందనీ మనం వేసేది ఎటూ చైల్డ్ రోల్సే కాబట్టి అంత పేరు ఎబ్బెట్టుగా ఉంటుందనీ తలంచి రాము చాలనుకున్నాడు.అయినప్పటికీ అసలు పేరు చుక్కల వీర వెంకట రాంబాబు. అయ్యిందా ఇహ ఊరు విషయానికి వస్తే … …
Ravi Vanarsi ………………… పాట … ఒక జీవితాన్ని మార్చగలదా? ఆత్మహత్యకు సిద్ధమైన వారిని వెనక్కి తిప్పగలదా ?సామాన్యంగా ఇది నమ్మశక్యం కాని విషయం కావచ్చు, కానీ దివంగత లెజెండరీ గాయని లతా మంగేష్కర్ పాడిన ఒక అద్భుతమైన గీతం విషయంలో ఇది అక్షర సత్యమైంది. సుమారు 57 సంవత్సరాల క్రితం విడుదలైన ఆ పాట, …
Bharadwaja Rangavajhala …… అమరదీపం సినిమాలో ఓ పాటుంది. ‘ఏ రాగమో ఇది ఏ తాళమో’ అంటూ పాడతారు నాయికా నాయకులు. ఏదో అలా పాడేసుకున్నారు గానీ తెలుగు సినిమా పాటకు రాగమేమిటి అన్న వాళ్లూ లేకపోలేదు. కానీ సినిమా పాటలు కూడా రాగయుక్తంగా ఉంటేనే కదా…జనాలకు నచ్చేది. అందుకే శాస్త్రీయ రాగాధారితంగానే సాగుతాయి చాలా …
Are there aliens?…………… ఏలియన్స్ ఉన్నారా లేదా అనే దానిపై ఇప్పటివరకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. శాస్త్రవేత్తలు చాలా కాలంగా విశ్వంలో జీవం ఉనికిని అన్వేషిస్తున్నారు, కానీ శాస్త్రీయంగా ఏలియన్స్ ఉన్నారని కనుగొనలేదు. అనంతమైన విశ్వంలో భూమి కాకుండా వేరే చోట జీవం ఉండే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. కానీ గ్రహాంతరవాసులు ఉన్నారనడానికి ఏ …
Taadi Prakash ……………… ‘భూమిక’ The Role ఎ ఫిల్మ్ బై శ్యాం బెనెగల్ …………………….. S M I T A P A T I L A Barometer for Accomplishment మహారాష్ట్రలో ఓ మారుమూల కుగ్రామం.ఒక అందమైన దేవదాసీ, వయసులో పెద్దవాడైన ఓ బ్రాహ్మడు (బి.వి.కారంత్) భార్యాభర్తలు .వాళ్ళకో పదేళ్ళ …
error: Content is protected !!