కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

రజనీకాంత్ తో లంచ్ వెనుక కథేమిటి ?

Bhavanarayana Thota ………………… శివాజీ సినిమా తెలుగు వెర్షన్ కి రజనీకాంత్ కి డబ్బింగ్ చెప్పారు మనో. ఆ డబ్బింగ్ నచ్చి స్వయంగా రజనీకాంత్ ఫోన్ చేసి మనోను మెచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా, ఏం కావాలో అడగమన్నారు. ఉబ్బితబ్బిబ్బయిన మనో “మీరు మా ఇంటి బిర్యానీ తింటే సంతోషిస్తా” అన్నారు. ఇంత చిన్న కోరికా అని …

సైకో పాత్రలో మెప్పించిన జగ్గయ్య !!

 Can’t imagine anyone else in that role…………….. నటుడు కొంగర జగ్గయ్య సైకో (విపరీత మనసత్త్వం) పాత్రలో అద్భుతంగా నటించిన చిత్రం ఆత్మబలం.. అక్కినేని ఈ సినిమాలో హీరో అయినా.. కథంతా జగ్గయ్య పాత్ర చుట్టూనే తిరుగుతుంది. భయం, కోపం, అనుమానం,అసహనం, హింసాత్మక ధోరణి,అబద్ధాలు చెప్పడం వంటి లక్షణాలున్న పాత్రలో జగ్గయ్య ఒదిగిపోయారు. తనదైన …

అన్నగారి బెస్ట్ సినిమాల్లో ఇదొకటి !!

NTR playing a different role ……………… ‘జన్మ మెత్తితిరా అనుభవించితిరా… బ్రతుకు సమరములో పండిపోయితిరా….  మంచి తెలిసి మానవుడుగ మారినానురా….. జన్మ మెత్తితిరా అనుభవించితిరా’ .. ‘గుడిగంటలు’ సినిమా కోసం అనిశెట్టి రాసిన గీతమిది.. ఘంటసాల అద్భుతంగా పాడారు. తెరపై ఎన్టీఆర్ అంతకంటే అద్భుతంగా నటించారు. డైరెక్టర్ మధుసూధనరావు మరీ అద్భుతంగా చిత్రీకరించారు.    …

కొత్తగా చెప్పుకోవాల్సిన ఓ పాత కధ !!

Bhandaru Srinivas Rao……………. A judge’s retirement story……………… జస్టిస్ చంద్రు చెన్నై హైకోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.ఆయన్ని గురించిన నాలుగు మంచిమాటలు చెప్పుకునే ముందు మరో విషయం ప్రస్తావించడం అసందర్భం ఏమీ కాబోదు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వి.వి.రావు ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దేశవ్యాప్తంగా న్యాయస్తానాలలో …

జయసుధ ఇమేజ్ పెంచిన సినిమా !!

Subramanyam Dogiparthi…… …………………. గ్లామర్+విషాద పాత్రలకు న్యాయం చేయటంలో సావిత్రి, వాణిశ్రీల తర్వాత తానే అని జయసుధ ఈ సినిమా ద్వారా రుజువు చేసుకుని తన స్థానాన్నిసుస్థిరం చేసుకున్నారు.కెరీర్ ప్రారంభంలో ‘జ్యోతి’ కావచ్చు. తర్వాత కాలంలో ఈ ‘శివరంజని’ కావచ్చు..పేరు వచ్చాక నటించిన ‘ప్రేమాభిషేకం’,’మేఘ సందేశం’ కావచ్చు.. మరి కొన్ని సినిమాలు కావచ్చు.   1978 సెప్టెంబర్ …

ఎవరీ సయేమా ? ఏమిటి ఆమె కథ ?

Ravi Vanarasi ……………………. A voice that speaks frankly ….. భారతీయ రేడియో చరిత్రలో కొన్నిపేర్లు ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తాయి. అటువంటి అరుదైన, ఆకర్షణీయమైన స్వరాలలో ఆర్జే సయేమా ఒకరు. కేవలం ఒక రేడియో జాకీగా మాత్రమే కాకుండా, ఆమె ఒక కథకురాలు, కవయిత్రి, సామాజిక అంశాలపై నిక్కచ్చిగా మాట్లాడే గొంతుక. ఆమె …

మీనా ఏం చేస్తున్నారో ?

Second innings ………………. ‘ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు…. వేసే పూల బాణం పూసే గాలి గంధం’ …ఈ పాట వినగానే నటి మీనా గుర్తుకొస్తారు.  1992లో తెలుగు ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్న’చంటి ‘సినిమా ఎప్పటికి మరచి పోలేని సినిమా.. ఆ సినిమాలో నలుగురు క్రూరులైన అన్నలు ఉన్న చెల్లిగా..అమాయకుడైన చంటిని ప్రేమించిన అమ్మాయిగా ప్రేక్షకుల …

వీరప్పన్ మరణం మిస్టరీ యేనా ?

How Veerappan was killed……….. పోలీసులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అసలు పేరు ‘కూసే మునిస్వామి వీరప్పన్’. కర్ణాటక,,కేరళ,తమిళనాడు రాష్ట్రాల అడవులలో స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించాడు.వీరప్పన్ 120 మందికి పైగా హత్యలు చేసాడు. సుమారుగా  2,000 ఏనుగులను వేటాడాడు. వాటి దంతాలను అక్రమంగా అమ్ముకున్నాడు. చందనం …

ప్రకాశంలో బౌద్ధం ఆనవాళ్లు !!

The landmarks are alive…….. ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో బౌద్ధ మతం విలసిల్లింది. ఇప్పటికి ఆ ఆనవాళ్లు సజీవంగా ఉన్నాయి. పురావస్తు శాఖ తవ్వకాలలో చందవరం, మోటుపల్లి, కనపర్తి వంటి ప్రదేశాల్లో బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి.చందవరం బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. క్రీస్తు పూర్వం 2 వ శతాబ్దంలో ఇక్కడ ఆరామాలు …
error: Content is protected !!