అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Bharadwaja Rangavajhala………………… Does politics separate friends?…………………………… అన్నాదురై చేతుల మీదుగా సినిమా రంగ ప్రవేశం చేసి కథకుడుగా మాటల రచయితగా తనదైన ముద్ర వేసిన నాయకుడు కరుణానిధి. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. పద్నాలుగో ఏట జస్టిస్ పార్టీ నాయకుల ఉపన్యాసాలు విని ప్రభావితుడై ఆ పార్టీ దిశగా తన నడక ప్రారంభించారు. అలా …
Oldest Lake…………………………. ప్రపంచంలో ఉన్న పురాతన సరస్సులలో జార్జ్ సరస్సు ఒకటి.ఈ సరస్సులో నీరు అపుడపుడు మాయమైపోతుందని అంటారు. ఈ విచిత్ర వైనం పై పరిశోధనలు జరుగుతున్నాయి.. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు ఈశాన్యంగా 40 కిమీ దూరంలో ఉన్న ఫెడరల్ హైవే సమీపంలో ఈ సరస్సు ఉంది. ఈ సరస్సులో నీరు రాత్రిపూట ఒడ్డు నుండి ఒక …
Walks with the aim of conserving rivers…… పై ఫొటోలో కనిపించే మహిళ పేరు షిప్రా పాఠక్… ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షిప్రా కు నదులు అంటే ఇష్టం. వాటి పరిరక్షణ అంటే ప్రాణం. నదుల వెంబడి ఉన్న ప్రాంతాలలో నివసించే ప్రజలను కాలుష్యం నుండి రక్షించడం .. నదుల ఆక్రమణల గురించి ప్రజలకు అవగాహన …
Priyadarshini Krishna……….. An excellent novel………………………… నాకు ఎంతెంతో నచ్చిన పుస్తకం. అందరూ చదవాల్సిన పుస్తకం.. మేటి కన్నడ రచయిత్రి అనుపమ నిరంజన్ రాసిన ‘మాధవి’ అత్యద్భుతమైన నవల. ఇది మహాభారతం లోని కథల్లోని ఒక అత్యద్భుత వ్యక్తిత్వం కలిగి సమస్త పురుషాధిక్య, రాచరిక సమాజాన్ని ప్రశ్నించిన స్త్రీ గాధ. దీనిని తెలుగులోకి కళ్యాణి నీలారంభం …
Bharadwaja Rangavajhala …………………………… He was the first politician to use cinema for party campaign……. కాంచీపురానికి చెందిన అన్నాదురై నేత కుటుంబం నుంచీ వచ్చిన వ్యక్తి. తమిళ నాడులో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెరియార్ ఉద్యమాలకు ప్రభావితుడై నాస్తికుడుగా మారి’ ద్రవిడ కళగం’లో చేరారు అన్నా.పెరియార్ వెంటే జస్టిస్ పార్టీలోనూ, …
Rajya sabha elections…………………………….. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సోనియా ప్రస్తుతం రాయబరేలీ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక వేళ సోనియా కాదంటే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఈ స్థానం నుంచి ఎన్నిక కావచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో ఒకే ఒక్క …
Bharadwaja Rangavajhala …………………………… దక్షిణ భారత రాజకీయాల్లో తమిళనాడుది ప్రత్యేక స్థానం. అనేక రాజ్యాలుగా సంస్థానాలుగా ఉన్న భారతావనిని ఒక్క పాలన కిందకు తేవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. బ్రిటిష్ జమానాలో అది ఓ మేరకు సాకారమైంది. బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్నప్పుడూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు తమిళ ప్రజలు. ఈ ప్రత్యేకతను తొలిసారి ప్రపంచానికి …
Suresh vmrg……………………………….. అంతకు ముందు 1979 రోజుల్లోకి వెళితే ….. . మారుతీ ఉద్యోగ్ చుట్టూ రాజకీయ నీలినీడలు కమ్ముకున్న సమయంలో సంజయ్‌గాంధీ వయసు నిండా ఇరవై మూడేళ్లే. మారుతీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడతను. సంజయ్‌గాంధీకి రాజకీయాల మీద మంచి ఆసక్తి వుంది. దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి రాష్ట్రం లోనూ మారుతీ కార్ల తయారీ …
Suresh Vmrg………………………………… Maruthi 800…………………………………………….. మధ్యతరగతి భారతీయుడి నాలుగు చక్రాల కల నెరవేర్చిన ‘మారుతీ 800’. 1980 ప్రాంతాల్లో అంబాసిడర్, ప్రీమియర్ పద్మిని కార్లకు ప్రత్యామ్నాయంగా, ముఖ్యంగా భారతీయ మధ్యతరగతి ప్రజల కోసం తయారుచేసిన మారుతి 800 కారు ఎప్పటికీ నా ఫేవరిట్. 1950 నాటి సంగతి. నెహ్రూ మంత్రివర్గంలో వాణిజ్యమంత్రిగా వున్న మనూభాయ్ …
error: Content is protected !!