అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Life is all about struggles……………………………………….. సుందర్ లాల్ బహుగుణ …. మన దేశపు తొలితరం పర్యావరణ వేత్తల్లో ఒకరు.జీవితమంతా ఉద్యమాలతో గడిపారు. చిన్నవయసులోనే ఆయన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 17 ఏళ్ళ ప్రాయంలో జైలుకెళ్లారు. గాంధేయ వాదిగా జీవితం కొనసాగించారు. అంటరానితనం … కుల వ్యవస్థపై కొన్నాళ్ళు పోరాడారు. తర్వాత వలస రాజ్య పాలనకు …
volcano attack ………………………………. అక్కడ ప్రజలు అగ్నిపర్వతాల పక్కనే జీవిస్తుంటారు. అగ్నిపర్వతాలు పేలి లావా ఉప్పొంగి ఊర్లోకి వస్తే మటుకు బెంబేలెత్తి పరుగులు దీస్తుంటారు. కాంగో లోని ‘గోమా’ నగర ప్రజలకు ఇలాంటి ఘటనలు సర్వ సాధారణం కాకపోయినా అపుడప్పుడు ఎదురవుతుంటాయి. నిత్యం అగ్నిపర్వతాలు పేలవు .కాబట్టి ధైర్యంగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తున్నారు. …
Taadi Prakash ………………………………………… సోమసుందర్ విస్తృతంగా రాసిన శృంగార కవితలు చూసి కె.వి. రమణారెడ్డి…”ఆశయాలను డైవోర్సు చేస్తున్నై వాస్తవాలు ….. ఆశలను సిఫార్సు చేస్తున్నై అక్రమాలు “అని కోపంతో అన్నారు. “పత్రికలో కార్టూనులు పడడం చూళ్ళేదూ? పద్యంలో ఆమాదిరి పధ్ధతి వీల్లేదూ?” అంటూ శ్రీశ్రీ సిరిసిరి మువ్వలు, ప్రాస క్రీడలు, లిమరిక్కుల్లో (సిప్రాలి) లెక్కలేనన్ని వ్యంగ్య …
Taadi Prakash ……………………………………………. Srisri Vs Arudra, C Naare, Dasaradhi, Sosu—————- మనందరం ఎంతో మంచివాళ్ళం. మర్యాదస్తులం! నవ్వి, చెయ్యి కలిపి పలకరిస్తాం. వినమ్రంగా మాట్లాడతాం. ‘రా, కాఫీ తాగుదాం’ అంటాం. జ్యోతిలో మొన్న సోమవారం వచ్చిన నీ కవిత అబ్బో చంపేశావ్ గా అంటాం. “ఆదివారం సాక్షిలో నీ కథ టూమచ్ గురూ, …
Many Darshans ………………………….. గురువారం గిరి ప్రదక్షిణను ఆలయంలోని అరుణాచలేశుడి సన్నిధి నుండి తొలి ప్రాకారంలో కొలువై ఉన్న దుర్వాసమహర్షి ని దర్శించిన తర్వాత ప్రారంభించాలి… అరుణాచల శివా అంటూ గిరి ప్రదక్షిణను ప్రారంభించాలి.. మొదటి గోపురాన్ని దాటుకుని ఏనుగు ఘట్టానికి చేరుకుని అక్కడి నుండి ఈశ్వరుడిని దర్శిస్తే అదే ‘సుందర రూప దర్శనం’! నాలుగు …
Subramanyam Dogiparthi……………………….. త్రివేణి ప్రొడక్షన్స్ వారి ‘బడిపంతులు’ ఎన్టీఆర్ నటించిన గొప్ప చిత్రాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. పాత్ర నచ్చితే ఎన్టీఆర్ .. అందులో జీవిస్తాడు. ఈ సినిమాలో కూడా అంతే. కన్నీరు పెట్టకుండా సినిమా పూర్తిగా చూడలేం.. కన్నడం, మలయాళం, హిందీ భాషలలో బి.ఆర్.పంతులు నిర్మించి .. హిట్ కొట్టిన ‘స్కూల్ మాస్టర్’ చిత్రానికి …
People want Dimple to be more active…………………. డింపుల్ యాదవ్ .. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి.. మరో మాజీ ముఖ్యమంత్రి .. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు.. అఖిలేష్ .. డింపుల్ కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ .. తర్వాత వారి స్నేహం పెళ్ళికి దారి …
what we have to leave in kasi ……………………….. కొందరు మాటల సందర్భంలో కాశీలో కాకర కాయ వదిలేశాను … బెండ కాయ వదిలేసాను. కాబట్టి అవి తినను అంటుంటారు.ఈ కబుర్లు చాలామంది వినే ఉంటారు. మన పెద్దలు కూడా కాశీ కి వెళితే…కాయో పండో వదిలేయాలి అని చెబుతుంటారు. కానీ నిజంగా కాశీ …
Ghost Town ………………………….. పై ఫొటోలో కనిపించే చిన్నఊరినే ‘ఘోస్ట్ టౌన్’ అంటారు. ఒకప్పుడు ఆ ప్రాంతం ఇసుక దిబ్బల మయం. అక్కడ అత్యంత ఖరీదైన వజ్రాలు ఉన్నాయనే విషయం తెలియగానే పెద్ద పెద్దోళ్ళు వచ్చి తవ్వకాలు మొదలు బెట్టారు.దీంతో అక్కడ కోలాహలం మొదలైంది. వ్యాపారాలు ఊపందుకున్నాయి. ఇక మెల్లగా జనాలు వచ్చి ఇళ్ళు కట్టుకుని …
error: Content is protected !!