అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

‘గంగ’ కాలుష్యం నుంచి బైట పడేనా ?

Ganga cleaning work at a snail’s pace ………………………. గంగా నది.. హిందువులు పరమ పవిత్రంగా భావించే జీవ నది. ఒక్కసారి ఆ నదిలో మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం.ఇప్పుడు పాపాలు పోవటం సంగతి పక్కన బెడితే.. ఆ నదిలో మునిగితే లేని పోని రోగాలన్నీ అంటుకొనే దుస్థితి దాపురించింది. గంగా యాక్షన్‌ …

ఇందిర కుటుంబీకులు లేకుండానే ఫిలిభిత్ ఎన్నిక !!

Why BJP did not give ticket to Varun Gandhi…………………. మూడు దశాబ్దాలకుపైగా గాంధీ కుటుంబీకులు  ప్రాతినిధ్యం వహించిన ఫిలిభిత్ నియోజకవర్గం ఈ సారి వారు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది. యూపీ లోని  ఈ నియోజకవర్గానికి 30 ఏళ్లకుపైగా మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీలే ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో వరుణ్ గాంధీకి బీజేపీ …

ఆ ఇద్దరి మధ్య మాటల్లేవా ?

No words…no greetings…………………………….. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు రాజీవ్ మరణించక ముందే బీటలు వారాయి. ప్రస్తుతం ఆ కుటుంబాల మధ్య మాటలు కూడా లేవు. అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయి బచ్చన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేసిన సమయంలో గాంధీ, బచ్చన్ కుటుంబాలమధ్య …

తపస్సు అంటే ??

What is penance?? ……………………………….. బొబ్బిలికి సమీపంలోని కలువరాయి అగ్రహారానికి చెందిన గణపతిశాస్త్రి భగవత్సాక్షాత్కారానికై ఎన్నో చోట్ల తపస్సు చేశారు. కాని సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో రమణ భగవాన్ ను విరూపాక్ష గుహ వద్ద కలుసుకున్నారు. రమణుల వారి పాదాలను పట్టుకుని వలవలా ఏడ్చి ‘‘చదువవలసినదంతా చదివాను……వేదాంతశాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనసారా జపం చేశాను. అయినా …

జైళ్ల‌లో కుల వివ‌క్ష …దోపిడీ!

Bharadwaja Rangavajhala …………………………………………  జైళ్ల‌లో కుల వివ‌క్ష,దోపిడీ దారుణంగా న‌డుస్తాయి అంటే నిజ‌మా అన్నారు ఓ సీనియ‌ర్ ద‌ర్శ‌కులు ఈ మ‌ధ్య‌. అప్ప‌ట్నించీ రాయాల‌నుకుంటున్నా … 1991 లో నేనూ కృపాసాగ‌ర్ అరెస్ట్ అయ్యాం … రాజ‌మండ్రి వెళ్లాం. జైల్లోకి ప్ర‌వేశించిన ఫ‌స్ట్ డే … ఈవెనింగ్ సాగ‌ర్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అన్నా … …

కంగనా గెలుపు ఖాయమేనా ?

Currently away from controversies………………………….. బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌ హీరోయిన్ కంగనా రనౌత్  బీజేపీ తరఫున  లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి  స్థానం బరిలోకి దిగారు.ఆమె గత ఎన్నికల్లోనే టిక్కెట్ కోసం ట్రై చేశారు. చాలా కాలంగా బీజేపీకి అనుకూలంగా కంగనా రనౌత్ మాట్లాడుతున్నారు. నాటినుంచే కమలం పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. మొత్తం …

ఆయనకు ‘సూపర్ స్టార్’ టైటిల్ ఎవరిచ్చారో తెలుసా ?

Super Star Title ………………….. హీరో కృష్ణ సూపర్ స్టార్ ఎలా అయ్యారో  ఈ తరం లో చాలామందికి తెలియదు . అసలు కృష్ణ కు సూపర్ స్టార్ బిరుదు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం  ఉంది. ప్రఖ్యాత దినపత్రిక ‘ఆంధ్రజ్యోతి’ (ఇప్పటి యజమాన్యం కాదు ) 1977 ఫిబ్రవరి లో ‘జ్యోతి చిత్ర …

శంకర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారా??

Will Kamal show his strength once again? ప్రముఖనటుడు కమల్ హాసన్, డైరెక్టర్ ఎస్ .శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ఇండియన్ 2 ఈ ఏడాది జూన్ లో విడుదల కావచ్చు. 1996లో విడుదలై  సూపర్ హిట్ టాక్ అందుకున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్గా  ఇండియన్ 2 తెరకెక్కడం వల్ల ఈ సినిమా పట్ల …

ఇంద్రజాలికుడు సమీర్ మండల్ !

Taadi Prakash ………………………………….. Water colour wonder of India————————— నీటి రంగుల విన్యాసంలో మనల్ని విస్మయ పరచగల కళాకారుడు సమీర్ మండల్. పశ్చిమ బెంగాల్ కి చెందిన వాడు. 1952 మార్చి మార్చి 13న ఉత్తర 24 పరగణాల్లో జన్మించాడు. ముంబై లోని గోరేగావు వెస్ట్ లో ఆయన స్టూడియో. 1980లో మధుమితని వివాహం …
error: Content is protected !!