అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
The former naval base మోటుపల్లి.. ఒకనాడు మహానౌకా కేంద్రంగా విలసిల్లిన రేవు పట్టణం. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ ఓడరేవుకి వాణిజ్యపరంగా శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ చరిత్రకు తార్కాణంగా జిల్లాలోని పలు సముద్రతీర ప్రాంతాలు నిలుస్తాయి. ఒకనాడు ఆంధ్ర దేశానికే మకుటాయమానంగా నిలిచి, దేశ విదేశాలతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరిపిన ఖ్యాతి …
Bharadwaja Rangavajhala…………………………. బాపూగారి ముత్యాలముగ్గులో ముక్కామల కూతురుగా నోట్లో బ్రష్ పెట్టుకుని తరచూ కనిపించే అమాయకురాలి పేరే జయమాలిని అంటే . నీ ఇల్లు బంగారం గానూ…గుగ్గుగ్గు గుడిసుంది…గుడివాడ ఎల్లాను…గుంటూరు పోయాను లాంటి ఐటమ్ సాంగ్స్ కి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అలాగే జయమాలిని కీ క్రేజ్ తగ్గలేదు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం పెళ్లి …
The great stage artist …………. ఎండాకాలపు మిట్టమధ్యాహ్నం నిప్పులు చిమ్ముతున్న వడగాలిని తట్టుకోలేక ఊళ్లకి ఊళ్లు తలుపులేసుకొని కూర్చుంటే… మా వూరి ముంగిట్లో మాత్రం ఆ వేళ వెన్నెల కురిసింది. రాత్రికి హరిశ్చంద్ర నాటకం. చంద్రమతి వేషంలో పద్యనాటక గాన కోకిల గూడూరు సావిత్రి. మహాతల్లి పద్యం పాడిందంటే శిలలు సైతం కరిగి ఆమె …
భండారు శ్రీనివాసరావు…………………………………………… నాటక చరిత్ర అంతా తెలుసుకోవడం అంత సులభం ఏమీ కాదు. అలాగే తెలుగు రంగస్థల నటుల గురించి కూడా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు ‘నట రత్నాలు’ అని ఆంధ్ర ప్రభ వీక్లీ లో ఓ శీర్షిక నడిపే వారు. ఆరోజుల్లో అందరూ వాటిని ఆసక్తిగా చదివేవాళ్ళు.పామర జనాల నాలుకలపై నర్తించిన పాండవోద్యోగ …
Bhandaru Srinivas Rao ……………. హైదరాబాదు చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో దాదాపు వారానికి ఒక రోజయినా ఏదో ఒక నాటకం వేస్తుంటారు. ఈవిధంగా రంగ స్థల రంగానికి గానసభ చేస్తున్న సేవ మెచ్చుకోతగ్గదే. కాకపొతే నాటకానికి ముందు ఏదో ఒక సభ పెట్టి వక్తల ప్రసంగాలతో, ముఖ్య అతిధుల అభిభాషణలతో ప్రేక్షకుల ఓర్పును పరీక్షిస్తుంటారన్న అపప్రధ …
Subramanyam Dogiparthi ……………. The bond of brothers and sisters రక్త సంబంధం తర్వాత అన్నాచెల్లెళ్ళ బంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఇది. అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ ఏ రోజుల్లో అయినా పండుతుంది. ఎన్టీఆర్ చేసిన రక్త సంబంధం, ఆడపడుచు, చిట్టిచెల్లెలు. అక్కినేని నటించిన బంగారుగాజులు , రజనీకాంత్-కీర్తి సురేష్ పెద్దన్న, రాధిక-శశికుమార్ రక్తసంబంధం,రాజశేఖర్ గోరింటాకు …
Bharadwaja Rangavajhala…………………………………. ‘తంగపతకం’ ….ఇది కొడుకును చంపిన తండ్రి కథగా మాత్రమే చూడవద్దు. ఓ ప్రభుత్వోద్యోగిలో ఉండాల్సిన నిబద్దతను బలంగా చెప్పిన కథగా చూడండి అని శివాజీగణేశన్ తరచు చెప్పేవారు.తమిళనాట సినిమా నాటకాన్ని మింగేయలేదు. సినిమా నటులు ఆ మాటకొస్తే సినిమాల్లో సూపరు స్టార్లుగా వెలుగుతున్న వారు సైతం స్టేజ్ మీదకు రావడానికి వెనుకాడేవారు కాదు. …
Taadi Prakash……………………….. కొన్నేళ్ల క్రితం …’విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ ని కలిశాం…నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ ని ఇంటర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం. “నిండూ అమాసా నాడూ”….అనే పల్లవితో మొదలయ్యే ఆ పాట చాలా పాపులర్.అప్పుడెప్పుడో రాసిన గద్దర్ పాట, దాని వెనుక …
The film that changed Krishna’s image…………………. హీరో కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి .. ఆర్ధికంగా నిలబెట్టి… ఇమేజ్ మార్చేసిన సినిమా అది . ఈ సినిమా విడుదలై 53 ఏళ్ళు పూర్తి అయింది. ఈ సినిమాను ఇపుడు చూసినా తాజా అనుభూతినిస్తుంది. అసలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండకపోతే పద్మాలయా …
error: Content is protected !!