హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో కొలువై కనిపించే గౌతమ బుద్ధుని విగ్రహాన్ని1992 డిసెంబర్ 1 న ప్రతిష్టించారు. అంటే 29 ఏళ్ళ క్రితం అన్నమాట.ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఈ విగ్రహ నిర్మాణం మొదలైంది. అమెరికాలోని లిబర్టీ విగ్రహం చూసి ఎన్టీఆర్ అలాంటి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలో నెలకొల్పాలని భావించారు. ఈ డ్రీమ్ …
Bharadwaja Rangavajhala ……………………… టాలీవుడ్ లో మాస్ ఎంటర్ టైనర్లకు తెర తీసింది విజయావారే. థియరీ ఒకటే …పావుకిలో …. సందేశం … ముప్పావుకిలో వినోదం … ఇది చక్రపాణి ఫార్ములా…ఆ ఫార్ములాతో…వండిన పెళ్లి చేసి చూడు…సిల్వర్ జూబ్లీ హిట్టు కొట్టింది. విజయవాడ దుర్గాకళామందిర్ లో….182 రోజులు ఏకధాటిగా ఆడేసింది.షావుకారు…పాతాళభైరవి…తర్వాత ముచ్చటగా మూడో సినిమా పెళ్లి …
భండారు శ్రీనివాసరావు …………………………………………. అన్నీ చెప్పేస్తున్నా … అని అంటున్నది నేను కాదు. అలా అన్నది ఒక సీనియర్ ఐ.పీ.ఎస్. అధికారి.పదవీవిరమణ అనంతరం ఒక రాజకీయ పార్టీలో చేరిన వ్యక్తి, ‘అన్నీ చెప్పేస్తున్నా…’ అంటూ ఓ పుస్తకం రాస్తే అందులో ఏముందో, ఏమేమి చెప్పారో అనే ఆసక్తి కలగడం సహజం. ఈ పుస్తక రచయిత రావులపాటి …
Bharadwaja Rangavajhala ……………………………………… తెలుగు సినిమా చరిత్రలో మాధవపెద్ది ఫ్యామిలీది ఓ స్పెషల్ పేజ్. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బ్రాహ్మణ కోడూరు గ్రామం నుంచి రాజకీయ, సాహిత్య, సంగీత చిత్రకళా రంగాల్లో జండా ఎగరేసిన ఫ్యామిలీ ఇది.ఈ బ్రాహ్మణ కోడూరుతో నాకో అనుభవం ఉంది. ఆ ఊరు నుంచీ ఆ రోజుల్లో పీపుల్స్ వార్ …
Bharadwaja Rangavajhala ………………………………………… సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తొలి ఉగాదికి రవీంద్రభారతిలో పంచాంగశ్రవణం జరుగుతోంది. శాస్త్రి గారు పంచాంగ శ్రవణం పూర్తి చేశారు. వేద పారాయణ జరిగింది. చివరలో … స్వస్తి వచనం చెప్పారు ..అయితే అక్కడ నిజానికి స్వస్తి వచనం ఇలా చెప్పాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాః …… న్యాయేనమార్గేణ మహీం …
రావణ బ్రహ్మ పాత్రను పోషించడంలో ఎన్టీఆర్ స్టయిలే వేరు. ఆ పాత్రను అంతకు ముందు కొంతమంది పోషించినా ఎన్టీఆర్ లా నటించిన వారు లేరు. (ఎస్వీఆర్ ను మినహాయిద్దాం.. ఆయనది మరో స్టైల్ ) రావణబ్రహ్మ… రామాయణంలో ప్రతినాయకుడు. సీతను పెళ్లాడకోరి, ఆమెని అపహరించి, అశోకవనంలో ఉంచి, రామునితో తలపడిన ధీశాలి. మహా శివభక్తుడు. ఈ …
మొదట్లో అతి నాజూకుగా, నవ మన్మథుడు లాగా ఉండే ఎన్టీఆర్ చూస్తూ చూస్తూండగానే లావెక్కడంతో భానుమతి ఆయన్ని ఎదురుగా కాకున్నా, ఆయన లేనప్పుడు ‘ మా బండబ్బాయి ఇంకా దిగలేదా? ‘, ‘ మా మొద్దబ్బాయి ఇంకా రాలేదా? ‘ అనే వారట సరదాగా. ఈ వ్యాఖ్యల గురించి ఎవరెవరో ఎన్టీఆర్ వద్ద అంటే ఆయన …
Bharadwaja Rangavajhala ………………………………….. Ntr’s biggest hit ………………………………………….సూపర్ హిట్ సినిమా యమగోల సినిమా వెనుక చాలాసుదీర్ఘ కథ ఉంది. డీవీ.నరసరాజుగారు రచన చేసిన యమగోల సినిమాకు బెంగాలీ సినిమా జీవాంత మానుష ఆధారం. యమగోల కు ఓ పదహారేళ్ల అవతల రిలీజైన దేవాంతకుడు సినిమా కూ జీవాంత మానుష సినిమానే ఆధారం.జీవాంత మానుష అనే …
Article by artist Mohan …………………………………………………….. తెల్లారింది. పేపర్లొచ్చాయి. ఆయన బేనర్లు చూసి పక్కనపెట్టాడు. (ముఖ్యమంత్రి కాకముందు ఆమాత్రం కూడా చూసేవాడుగాదని అందరూ చెప్తారు.)”అసలు పనికొద్దాం. ఈనాడు, ఇతర పేపర్లకి పార్టీ ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ‘తెలుగుదేశం పిలుస్తోంది. రా! కదలిరా’ అనేది శీర్షిక. పక్కన నేను చేయి ముందుకు చాపి ఉన్న బొమ్మ తెలుసుగదా అది …
error: Content is protected !!