గొంతు బాగాలేదన్నసంస్థే ఆయనతో ‘భగవద్గీత’ పాడించిందా ?

 The Immortal Singer………………. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటలకు గాత్రం అందించిన అమర గాయకుడు ఘంటసాల చివరి రోజుల్లో పాడిన భగవద్గీత రికార్డు విడుదలై  53 ఏళ్ళు అవుతోంది. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఘంటసాల 108 శ్లోకాలు పాడారు.వీటిని  HMV సంస్థ 108 శ్లోకాలు తాత్పర్యసహితంగా, కొద్దిపాటి వాద్యాలతో, స్టీరియోలో రికార్డు …

హరికృష్ణ తో సినిమా అలా ఆగిపోయిందా?

Bharadwaja Rangavajhala …………………….. నందమూరి హరికృష్ణ చిన్నతనం నిమ్మకూరు లో తాతయ్య దగ్గర నడిచింది.తాత లక్ష్మయ్య చౌదరి గారికి హరికృష్ణ ను హీరో చేయాలి అని కోరిక.నిజానికి అప్పటికి హరికృష్ణ బాలనటుడు గా ‘కృష్ణావతారం’ ‘తల్లా పెళ్ళామా’ సినిమాల్లో నటించారు.అయితే హీరో కావాలి కదా అనేది NTR తండ్రి గారి అభిప్రాయం. అదే మాట ఆయన తన …

భేషజాలు లేని నటుడు !

A handsome hero of yesteryear…………………… తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్,నాగేశ్వరరావు ల తర్వాత మంచి గుర్తింపు సాధించిన హీరో హరనాథ్. అప్పట్లో హరనాథ్ కు మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. సినిమాల్లోకి రాకముందు హరనాథ్ నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక సారి పని మీద మద్రాస్ వచ్చి పాండీ బజారు షాపులో చెప్పులు …

ఆ ఇద్దరికి ఎందుకు చెడింది ?

Why did that happen?………………….. వెనుకటి తరంలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ  గానం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.  ప్రపంచవ్యాప్తంగా 25 వేలకు పైగా కచ్చేరీలు ఇచ్చిన గొప్ప విద్వాంసుడు ఆయన. ఎనిమిదేళ్ల చిన్నవయసు నుంచే మంగళంపల్లి కచేరీలు ఇచ్చారు. ఆయన పాట విని ఆనంద డోలికల్లో వూగనివారు అరుదు. వయోలిన్, మృదంగం, కంజీరా …

ప్రతినాయక పాత్రలంటే అంత మోజు ఎందుకో ?

Ntr Style is different ……….. రావణ బ్రహ్మ పాత్రను పోషించడంలో ఎన్టీఆర్ స్టయిలే వేరు. ఆ పాత్రను అంతకు ముందు కొంతమంది పోషించినా ఎన్టీఆర్ లా నటించిన వారు లేరు. (ఎస్వీఆర్ ను మినహాయిద్దాం.. ఆయనది మరో స్టైల్ ) రావణబ్రహ్మ… రామాయణంలో ప్రతినాయకుడు. సీతను పెళ్లాడకోరి, ఆమెని అపహరించి, అశోకవనంలో ఉంచి, రామునితో …

కళాభినేత్రి కి మహానటి వార్నింగ్ ఇచ్చారా ?

Bharadwaja Rangavajhala……………………….. తెలుగువారు కళాభినేత్రి అని గర్వంగా పిలుచుకున్న నటి వాణిశ్రీ.  కళాభినేత్రి అసలు పేరు రత్నకుమారి. వాణీ ఫిలింస్ వారి చిత్రంలో తొలిసారి నటించడం చేత వాణిశ్రీ అయ్యింది. వాణీ ఫిలింస్ అంటే మహానటుడు ఎస్వీఆర్ కంపెనీయే. అలా ఎస్వీఆర్ తో తెర నామకరణం చేయించుకుంది వాణిశ్రీ..తెలుగు తెర మీద చివరి లేడీ సూపర్ స్టార్ …

ఆమె ఆయనను ఆట పట్టించేవారా ?

Ntr vs Bhanumathi…………… మొదట్లో అతి నాజూకుగా, నవ మన్మథుడు లాగా ఉండే ఎన్టీఆర్ చూస్తూ చూస్తూండగానే లావెక్కడంతో భానుమతి ఆయన్నిఎదురుగా కాకున్నా, ఆయన లేనప్పుడు ‘ మా బండబ్బాయి ఇంకా దిగలేదా? ‘, ‘ మా మొద్దబ్బాయి ఇంకా రాలేదా? ‘ అనే వారట సరదాగా. ఈ వ్యాఖ్యల గురించి ఎవరెవరో ఎన్టీఆర్ వద్ద …

ఆయన హీరోనే కానీ పాటలు లేవు!!

Trend Setter ……………………. సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ ఎన్నో హిందీ రీమేక్ చిత్రాల్లో నటించి విజయం సాధించారు. 1974లో ‘జంజీర్’ ఆధారంగా తీసిన ‘నిప్పులాంటి మనిషి’తో ఎన్టీఆర్ రీమేక్ చిత్రాల పరంపర మొదలైంది. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. ఎన్టీఆర్ తొలి హిందీ సినిమా రీమేక్ సినిమా ‘ జయం మనదే’ . …

ఎన్టీఆర్ అలా ఎందుకన్నారు ?

Bharadwaja Rangavajhala ……………. సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు ముఖ్య‌మంత్రి అయిన తొలి ఉగాదికి ర‌వీంద్ర‌భార‌తిలో పంచాంగ‌శ్ర‌వ‌ణం జ‌రుగుతోంది. శాస్త్రి  గారు పంచాంగ శ్ర‌వ‌ణం పూర్తి చేశారు. వేద పారాయ‌ణ జ‌రిగింది. చివ‌ర‌లో … స్వ‌స్తి వచ‌నం చెప్పారు.  అయితే అక్క‌డ నిజానికి స్వ‌స్తి వచ‌నం ఇలా చెప్పాలి.  ‘స్వ‌స్తి ప్ర‌జాభ్య ప‌రిపాల‌యంతాః ……  న్యాయేన‌మార్గేణ‌ మ‌హీం …
error: Content is protected !!