Action revenge movie …….. ‘వరవు’ (Varavu) …మలయాళ దర్శకుడు షాజీ కైలాస్, నటుడు జోజు జార్జ్ కాంబినేషన్‌లో మున్నార్ ప్లాంటేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన హై-వోల్టేజ్ ప్రతీకార చిత్రం.‘వరవు’ (Varavu) అంటే ‘రాక’ లేదా ‘రాకడ’ (Coming / Arrival) అని అర్థం.. జూలై 2026లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ZEE5 లో …
A movie worth watching ……… ‘వలతు వశతే కల్లన్’ (Valathu Vashathe Kallan) మలయాళ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.. ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2026 ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం airtelxstream play లో తెలుగు వెర్షన్ లో ఉంది. కథాంశం నగరంలో ఒక …
Crime thriller……. “ఐడెంటిటీ” (Identity) 2025 సినిమా ఇది . మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, సౌత్ క్వీన్ త్రిష, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కు అఖిల్ పాల్,అనస్ ఖాన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ZEE5 లో తెలుగు వెర్షన్‌తో అందుబాటులో ఉంది. కథాంశం ఏమిటంటే ? …
Movie to watch with patience…… ‘ఐ, నోబడీ’ (I, Nobody) ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం జియో హాట్‌స్టార్ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. కథాంశం ….. రాజీవ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సెక్రటేరియేట్‌లో పనిచేసే మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి. అతని భార్య మీరా (పార్వతి …
Investigative crime thriller……….. ‘ఉయిర్’రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ‘ఉయిర్’ అంటే ప్రాణం అని అర్ధం .. ఈ చిత్రానికి ఎమ్. పద్మకుమార్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. కథ ఏమిటంటే ?? కథ …
Suspense thriller……… మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘అంజామ్ పాతీరా’ (Anjaam Pathiraa) చిత్రానికి అధికారిక తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ ‘మిడ్‌నైట్ మర్డర్స్’ (Midnight Murders) సినిమా. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. మిథున్ మ్యానువల్ థామస్ దర్శకత్వంలో కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించారు. కథ ఏమిటంటే ? అన్వర్ హుస్సేన్ (కుంచకో …
Medical thriller…….. మలయాళ దర్శకుడు మిధున్ మాన్యుల్ థామస్ తెరకెక్కించిన ‘అబ్రహం ఓజ్లర్’ (Abraham Ozler) ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో కనిపిస్తారు. అదికూడా నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో. నటుడు జయరామ్ లీడ్ రోల్‌లో నటించిన ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు …
Distinctive acting……… మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణమైన నటనతో, ‘యూత్ ఐకాన్’గా ఎదిగిన షేన్ నిగమ్ (Shane Nigam) జీవిత ప్రయాణం సినిమా కథను తలపిస్తుంది. ఎన్నో ఒడిదుడుకులు, వివాదాలు, వ్యక్తిగత విషాదాలను దాటుకుని ఆయన ఈరోజు స్టార్ హీరోగా నిలబడ్డారు షేన్ నిగమ్ 1995 డిసెంబర్ 21న కేరళలోని కొచ్చిలో జన్మించారు. ఈయన …
error: Content is protected !!