Brave Woman …………………. “నీ గుండెల్లో నేతాజీ ఉన్నట్లయితే ….పెకిలించి తీసి .. బంధిస్తా” నంటూ జైలర్ కోపంతో ఊగిపోయాడు. “ఈమె గుండెలను చీల్చేయండి ” అని అక్కడ రక్షక భటులకు ఆదేశమిచ్చాడు. రక్షక భటులు ఇనుప సాధనాలు తీసుకువచ్చి ఆమె వక్షస్థలాన్నికోసారు. రక్తం చివ్వున చిమ్ముతూ ఉండగా ఆ తల్లి విలవిలలాడి పోయింది. అయినా నోరు …
August 11, 2024
Sivaramakrishna ………………………….. ఆత్మానుభూతి అంటే క్లుప్తంగా చెప్పాలంటే అంతరంగంలో పరమాత్మ దర్శనమే ఆత్మానుభూతి అని చెప్పుకోవాలి. అనుభవం, అనుభూతి రెండూ ఒకటే. భగవాన్ రమణమహర్షి ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకోమని అంటారు . అలా నిరంతరం ప్రశ్నించుకుంటూ ఉంటే ఏదో ఒకరోజు.. ‘నేను ఆత్మను’ అనే సమాధానం దొరుకుతుంది. ఆత్మ అన్నా జీవుడన్నా ఒక్కటే. ‘నేను’ …
August 10, 2024
Bharadwaja Rangavajhala………………………. That kick is different…………………………. తెలుగు సినిమా పాటల్లో మత్తు పాటలకు ఓ ప్రత్యేకత ఉంది. దేవదాసు సినిమా నుంచి మత్తు పాటలు పాడటంలో ఘంటసాల చాలా పర్ఫెక్ట్ అనే పాపులార్టీ మొదలైంది. తాగుబోతు పాటల్లో వేదాంతాన్ని గుప్పించేవారు మన సినీ కవులు. దేవదాసులో మల్లాది, సముద్రాల…ఆ తర్వాత రోజుల్లో ఆత్రేయ, దాశరధి …
August 9, 2024
Thopudu Bandi Sadiq Ali …………………….. The experience of climbing those hills హిమాలయాలు ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్పిస్తుంటాయి.రాయిని,రాయిని పట్టుకొని ఒక్కో అడుగు అతి కష్టంగా వేస్తూ,ఏ క్షణంలో కాళ్ళు శక్తిని కోల్పోతాయో,ఎప్పుడు చెయ్యి పట్టు తప్పి పోతుందో చెప్పలేం. దాహంతో నాలుక పిడుచ కట్టుకు పోతుంటే ఎప్పుడు స్పృహ తప్పి పోతామో …
August 9, 2024
Balarama vs Einstein ………………………………… శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుని అన్న బలరాముని వివాహ వృత్తాంతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ చాలామంది వినివుండరు . సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 6 కృతయుగంలో రైవతుడు అనే రాజు కుశస్థలి నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన కూతురు రేవతి. ఆయనకు కూతురంటే …
August 9, 2024
Telangana Tourism Special Package…………………………. గోవా చూసి రావాలని చాలామంది కలలు కంటుంటారు. అందమైన బీచ్‌లు, చారిత్రత్మక కట్టడాలు .. సూర్యాస్తమయ సన్నివేశాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. గోవా లో పోర్చుగల్,భారతీయ సంస్కృతి సమ్మిశ్రమంగా కనిపిస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. సొంతంగా గోవా వెళ్లి రావాలంటే చాలా ఖర్చు అవుతుంది. తక్కువ ఖర్చు …
August 8, 2024
Subramanyam Dogiparthi …………………………. నవలా నాయిక వాణిశ్రీ నట జైత్రయాత్రలో మరో గొప్ప మైలురాయి ఈ జీవన జ్యోతి సినిమా. మీరు చూసే ఉంటారు .చూసినా చూడొచ్చు .ఎన్ని సార్లయినా చూడొచ్చు .అంత గొప్ప క్లాస్ & మాస్ మూవీ. అందరూ వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసింది అంటారు . నేనయితే త్రిపాత్రాభినయం చేసిందని భావిస్తుంటాను. పల్లెటూరి …
August 8, 2024
How hard he worked behind the scenes……………….. ఈ ఫొటోలో కనిపించే బుడతడి పేరు ఆవిర్భావ్ … పేరు బాగుంది కదా .. ఈ పిల్లోడు కేరళ నుండి వెళ్లి ముంబయి నగరంలో జరిగిన superstar singer 2024 పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాడు. ఫైనల్స్ లో గెలిచాడు. ‘ఫ్యూచర్ కా ఫినాలే’ …
August 7, 2024
భండారు శ్రీనివాసరావు……………………………. డాక్టర్లకే పాఠాలు చెప్పే డాక్టర్. కర్నాటక సంగీతాన్ని ఆపోసన పట్టిన ఘనాపాఠీలకే గుగ్గురువు. బాడీ బిల్డర్. వెయిట్ లిఫ్టర్. ఇలా ఒక్కొక్క రంగంలో నిష్ణాతులయిన వాళ్లు కానవస్తూనే వుంటారు. అయితే వీటన్నింటినీ పుణికి పుచ్చుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటూ నిండు నూరేళ్ళ జీవితాన్ని గడిపిన అరుదయిన వ్యక్తే డాక్టర్ శ్రీపాద పినాకపాణి. బహుముఖ …
August 7, 2024
error: Content is protected !!