తక్కువ ఖర్చుతో నేపాల్ టూర్ వెళ్లాలనుకుంటున్నారా ?

Attractive package……………………… IRCTC  రాయల్ నేపాల్ టూర్ ప్యాకేజీ తో ముందుకొచ్చింది. తక్కువ ఖర్చు, అన్ని వసతులతో నేపాల్ ను చూసి వచ్చే అవకాశం ఇది. నేపాల్ ప్రకృతి రమణీయతకు మరోపేరు.  పర్యాటక కేంద్రం గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ప్రతి ఏటా  మిలియన్ల మంది పర్యాటకులు నేపాల్ సందర్శనకు వెళ్తుంటారు. ఈ IRCTC …

ఆ ఇద్దరి మరణాలు ఇప్పటికీ మిస్టరీయే !!

Unsolved Cases……………………………. కొన్నేళ్ల క్రితం వరకు భారత మూడో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిది అనుమానాస్పద మృతిగా భావించాం. అయితే అది హత్య అని నిర్ధారణ అయింది. అలాగే అణుశాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ భాభాది కూడా హత్యేనని తేలిపోయింది. విమాన ప్రమాదం కుట్ర లో భాగంగా జరిగిందని స్పష్టమైంది. దీంతో ఈ రెండు …

సంచలనం సృష్టించిన సినిమా !!

Subramanyam Dogiparthi …………….. సంచలనాల సినిమా గా ‘తాతమ్మ కల’ పేరుగాంచింది. తాతమ్మ కల సినిమా 1974 లో విడుదలైంది. తెలుగు సినిమా రంగంలో నిషేధానికి గురైన మొదటి సినిమా కూడా ఇదేనేమో ! నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే నమ్మకం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది . ఒకప్పుడు భగవంతుడు ఇచ్చే సంతానాన్ని …

ఎందరికో లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ !!

Bharadwaja Rangavajhala…………….  The director who brought star image to many  లా చదివి సినిమాల్లో ప్రవేశించి సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డైరక్టర్ గా కంటిన్యూ అయిన క్రాంతికుమార్ సినిమాల్లో కోర్డు సీన్లు చాలానే కనిపిస్తాయి. క్రాంతికుమార్ పుట్టింది కృష్ణాజిల్లా గుడివాడలో. సినిమాల మీద ఇంట్రస్ట్ తో నిర్మాణరంగంలోకి ప్రవేశించాలనుకున్నారు. కొందరు మిత్రులతో …

శివుడు ‘శిక్ష’ అనుభవించాడా ?

Miracles of Arunachaleswara……………….. అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. వారి దృష్టి ఆలయంలోని హుండీపై పడింది. ఆ పిల్లలిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీసారు.  అందులో ఒకడు  ‘ఒరేయ్ ఎవరన్నా మనల్ని చూస్తున్నారేమో – చూడరా’ అన్నాడు.  రెండవవాడు చుట్టూ చూసి, ‘ఆ శివుడే ఇంతేసి …

బడ్జెట్ తాయిలాల కోసం ఎదురుచూపులు !!

Does the budget impress everyone?…………………. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి  రికార్డు సృష్టించ బోతున్నారు.  గతంలో వరుసగా ఆరు బడ్జెట్‌లను సమర్పించిన మొరార్జీ దేశాయ్ రికార్డును సీతారామన్ అధిగమించనున్నారు. ఇక కొత్త బడ్జెట్ లో ఆర్థిక మంత్రి  రాయితీలు .. మినహాయింపులు ప్రకటించవచ్చనే వార్తలు ప్రచారంలో కి …

‘సముద్ర గర్భం’ లో 7 వేల ఏళ్ళనాటి రహదారి !

Great research…………………. మధ్యధరా సముద్రం దిగువన మట్టి నిక్షేపాల క్రింద  ఉన్న రహదారి బయట పడింది. క్రొయేషియా తీరానికి ఆవల ఉన్న ఆడ్రియాటిక్‌ సముద్రగర్భంలో శాస్త్రవేత్తలు కొన్నాళ్ల క్రితం అన్వేషణలు జరుపుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈ పురాతన రహదారి కనిపించింది. మధ్యధరా సముద్రంలో  కోర్కులా ద్వీపం సమీపంలో మునిగిపోయిన క్రోయులా దీవిని అనుసంధానిస్తూ ఈ పురాతన రహదారిని …

సెటైర్లు వేయడంలో ఆమె స్టయిలే వేరు !!

Bharadwaja Rangavajhala…………………………………….. ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మగారు చాలా సీరియస్సుగా ఉండటమే కాదు … యమ సీరియస్సు రచనలూ చేస్తారు.  నేను ఆవిడను కారల్ రంగనాయకమ్మ అని పిలుస్తాను. నిజానికి రంగనాయకమ్మ మార్క్స్ అని పిలవాలిగానీ దానికంటే కూడా కారల్ రంగనాయకమ్మ అంటేనే బాగుంటుంది.  నేను లైబ్రరీ నుంచీ రోజుకో పుస్తకం తెచ్చి చదివేసిన రోజుల్లో అనగా …

ఆ మెట్లబావి లో అరుదైన శిల్పసంపద !!

A must visit tourist spot…………………………... గుజరాత్ రాష్ట్రంలో తప్పక చూడాల్సిన అద్భుత కట్టడం ఒకటి ఉంది. భూమి లోపల 7 అంతస్తుల మెట్లతో కూడిన దిగుడు బావి అది. ఈ దిగుడు బావి 7 అంతస్తుల దేవాలయాన్నితిరగేసి నిర్మిస్తే ఎలా ఉంటుందో ?ఆ విధంగా భూమి లోపల నిర్మించారు. ఇదొక అపూర్వ కట్టడం అని …
error: Content is protected !!