ఆ ఇద్దరు అలా.. కలిసారు !

Bharadwaja Rangavajhala……………………………… “కుల‌ము… కుల‌ము ….కుల‌మ‌నే పేరిట మ‌న భార‌త‌దేశ‌మున ఎంద‌రి ఉజ్వ‌ల‌ భ‌విష్య‌త్తు భ‌గ్న‌మౌతోంది.ఎంద‌రు మేధావుల మేధ‌స్సు తక్కువ కులంలో పుట్టార‌నే కార‌ణాన అడవి కాచిన వెన్నెల అవుతోంది.నేను సూత పుత్రుడ‌ననేగా ఈ లోకం నన్ను చూచి వెకిలిగా కూస్తోంది. నీ కుమార పంచ‌కాన్ని కాపాడుకోవాల‌నే మాతృప్రేమ‌తో వ‌చ్చిన నీకు ఈనాడు క‌ర్ణుడు కౌంతేయుడ‌య్యాడు. …

ఏ గుర్తింపు ఆశించని అరుదైన ఆర్టిస్ !

MOHAN… ARTIST …………………………….. చేతిలో కుంచె, జేబులో రంగులు, గుండె గుప్పెట్లో కలలు, కళ్ళ ముందు కేన్వాసులు. బొమ్మలు గియ్యాలి. బొమ్మలు చెక్కాలి.బొమ్మలు చెయ్యాలి. బొమ్మల్లో బొమ్మల్తో బతకాలి అని నేర్చుకోడానికి చిట్టగాంగ్ నుండి కలకత్తా చేరాడు టీనేజ్ చిత్తప్రసాద్. గవర్నమెంటు కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ లో చేరతానన్నాడు. రాజకీయాల్లో పనిచేసేవాడికి చిత్రకళ కుదరదూ, గెటౌట్ …

అక్కడ ‘వారాహీ’ దర్శనం 2 గంటలు మాత్రమే !!

Specialties of Varahi Devi Temples……………... వారాహి దేవీ ఆలయాలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అవి ముందుగా తెలుసుకుని వెళ్ళాలి. వారాహీ దేవీ ఆలయాన్ని కాశీ వెళ్లిన వారు తప్పక దర్శించుకుని రావాలి.ఈ ఆలయానికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి . ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు రెండు గంటలు మాత్రమే …

ఉండవల్లి కి కేసీఆర్ క్లాస్ పీకారా ?

Brain Wash…………………… ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కి బీ.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ (సీఎం కాక ముందు) ఒక సందర్భంలో క్లాస్ పీకారట. ఈ ఘటన గురించి స్వయంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకున్నారు. ఇది జరిగింది ఇపుడు కాదు ..2005 జులై 20 వ తేదీన.  ఢిల్లీ వెళ్లే  విమానంలో కేసీఆర్ , …

టైటిల్ అదుర్స్ …కానీ కథ …

An old formula story………………………………….. ‘ది వారియర్’ టైటిల్ మాత్రమే బాగుంది కానీ సినిమా కథ .. కథనం లో కించిత్తు  కొత్త దనం లేదు. ఇలాంటి కథాంశంతో గతంలో  బోల్డు సినిమాలు వచ్చాయి.  హీరోలు.. విలన్లు మారారు కానీ సబ్జెక్టు మారలేదు. తమిళ మాస్ మసాలా డైరెక్టర్ లింగు స్వామి టేకింగ్ బాగుంది కానీ …

చింతామణి చట్నీతో దిబ్బరొట్టె.. టేస్ట్ అదుర్స్ !!

 Most famous food ………………………… పాలకొల్లు దిబ్బరొట్టె  రుచే వేరు. చుట్టుపక్కల జిల్లాలలో కూడా ఈ దిబ్బరొట్టె చాలా ఫేమస్. పాలకొల్లు వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ దిబ్బరొట్టె రుచి చూసే వెళతారు. పాలకొల్లు టౌన్ లోని మారుతి థియేటర్‌ పక్కన ఉన్న మారుతీ క్యాంటీన్‌లో కాల్చే దిబ్బరొట్టె కోసం జనాలు క్యూలో నిలబడతారు అంటే అతిశయోక్తి …

అచ్చెరువున ‘ఆ చెరువున’ విచ్చిన కన్నుల చూడ …

Sheik Sadiq Ali ………………….  A symbol of Kakatiya technology వరంగల్ నగరం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ములుగు దాటాక జంగాలపల్లి వస్తుంది.అక్కడి నుంచి కుడి వైపు సిమెంట్ రోడ్డులోకి తిరిగి 13 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కొత్తూరు గ్రామం వస్తుంది.అక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్లు అడవిలోకి ఏటవాలుగా ప్రయాణిస్తే దేవునిగుట్ట చేరుకోవచ్చు. …

ఆ ఇద్దరి కాంబినేషన్లో ఫీల్ గుడ్ మూవీ !!

Subramanyam Dogiparthi………………………….. it’s a musical and visual feast . దర్శకుడు కె యస్ ప్రకాశరావు మార్క్ సినిమా ఇది . వాణిశ్రీ-కృష్ణ జోడీలో కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి. బ్లాక్ & వైట్ కాలంలో నుంచే ఉన్నాయి. వాటిలో ముందువరుసలో ఉండే రంగుల సినిమా 1975 లో వచ్చిన ఈ ‘చీకటివెలుగులు.’ …

ఆకలి ..ఆంక్షల కోరల్లో ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు!!

Three years of Taliban rule………………. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ పాలకులు వేడుకలు జరుపుకుంటున్నారు.  మూడేళ్ళ క్రితం  ఆగష్టు 15, 2021న  US మద్దతు ఉన్న ప్రభుత్వం కుప్పకూలింది. నాటి పాలకులు ప్రవాసంలోకి వెళ్లారు. తాలిబాన్ దళాలు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నాయి.  నాటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ లో మానవ హక్కుల హననం …
error: Content is protected !!