కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Vanished cities………………. చరిత్రలో పురాతన నగరాలు ఎన్నో కాలక్రమంలో మాయమై పోయాయి. ఆ నగరాలకు చెందిన ప్రజలు వలసలు వెళ్లిపోయారు. నగరాలు కనుమరుగు కావడానికి కారణాలు ఏమిటనేది ఖచ్చితంగా ఎవరూ కనుగొనలేకపోయారు. బలమైన రాజ్యాల దాడులు, అంతు చిక్కని రోగాలు .. ఇతర విపత్తులు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అలా మాయమై పోయిన నగరాలలో “శ్వేతనగరం ” …
Arundhathi ……………………… అగ్రశ్రేణి నటి అనుష్క శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అరుంధతి విడుదలై అపుడే పదిహేనేళ్లు అవుతోంది .. 2009 జనవరి 16న రిలీజైన ఈ హారర్ ఫాంటసీ చిత్రం టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. అరుంధతి సినిమా అనుష్క కెరీర్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. …
గొల్లపూడి మారుతీరావు……… Origin of Coffee ఒకప్పుడు అందరికీ జొన్న అన్నమే ఆహారం. ఇప్పుడు సన్నన్నం తప్ప జొన్న అన్నం ఎవరికీ తెలియదు. కేవలం 7 గింజల్తో విశ్వరూపం దాల్చిన కాఫీ ఇవాళ సర్వాంతర్యామి. దాదాపు 55 సంవత్సరాల కిందట- నేను చిత్తూరు ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో ఓ వ్యాసాన్ని …
త్రినాథ్ రావు గరగ …………………. కన్నడ సీమ నుండి వచ్చిన కాంతారా సినిమా మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాగా గుర్తుండిపోతుంది. ఆ ప్రాంతపు ఆచారం, సంస్కృతి, భక్తి కలగలిపి నింపిన మైథాలజికల్ ఎంటర్టైనర్. నిజానికి కాంతారా సినిమా వచ్చినప్పుడు దానిమీద ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. సినిమా ఘనవిజయానికి అదో ముఖ్య కారణం.అదే చాప్టర్ …
Bharadwaja Rangavajhala …………. తూర్పుగోదావరి జిల్లా కృష్ణారాయుడు పెదపూడి నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చారో పెద్దమనిషి. పేరు కె.వి.రావు. హెచ్.ఎమ్.రెడ్డి, ఆదుర్తి, బాపు లాంటి దర్శకుల దగ్గర సహకార దర్శకుడు ఆయన. ‘స్వామి చిత్రానంద’ కలం పేరుతో బోల్డు రచనలూ చేశారు. ఇంటర్మీడియట్ లో ఉండగా ‘వాచీ’ అనే టైటిల్ తో ‘చిత్రగుప్త’ పత్రికలో ఓ …
సుమ పమిడిఘంటం …… విజయావారి సినిమాల్లో సహజంగా ప్రముఖ హాస్య నటుడు రేలంగికి వేషం లేకుండా ఉండదు. కానీ పూర్తి హాస్యరస ప్రధాన చిత్రం ‘గుండమ్మకధ’లో ఆయనకు వేషం లేదు. దీంతో రేలంగి కొంత ఫీల్ అయ్యారు. ఒకసారి విజయా నిర్మాణ సారధి చక్రపాణి ని కలసినపుడు అదే విషయం అడిగారు. సినిమాల్లో కనిపించేలా రేలంగి …
Bharadwaja Rangavajhala…………………………….. తెలుగులో హాఫ్ బీట్ సినిమా అని ధైర్యంగా చెప్పగలిగిన సినిమాల్లో తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన చిత్రం శంకరాభరణం. సంగీత, నృత్య ప్రధాన చిత్రాలే కాదు.ఆడియన్స్ ను ఆహ్లాదపరచే సినిమా నిర్మాణ సంస్ధగా ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది పూర్ణోదయా మూవీస్. కమర్షియాల్టీ కోసం కళను బలిపెట్టనవసరం లేదని ప్రూవ్ చేసిన చిత్రాలు అనేకం పూర్ణోదయా …
Ravi Vanarasi………… ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని పరిశీలించినప్పుడు, వారి గొప్ప విజయాల వెనుక నిశ్శబ్దంగా దాగి ఉన్న బాధల తుఫానులు, సంక్షోభాలు కనిపిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాత క్రైమ్ నవలా రచయిత్రి, ‘క్వీన్ ఆఫ్ క్రైమ్’గా కీర్తించబడిన అగథా క్రిస్టీ (Agatha Christie) జీవితంలో కూడా అలాంటివి ఉన్నాయి. అగథా క్రిస్టీ తన నలభైవ ఏట, …
Ice Caves…………………………….. ‘కట్లా ఐస్ కేవ్’ ఐస్లాండ్ దేశం లో ఏడాది పొడవునా కనిపించే ఏకైక మంచు గుహ.గుహ లోపలి భాగం నీలం, నలుపు రంగులో ఉంటుంది.ఈ మంచు గుహ ‘విక్’ అనే చిన్న పట్టణం నుండి 1 గంట ప్రయాణ దూరంలో ఉంది.ఐస్లాండ్లో ఈ మంచు గుహ ఇపుడు ప్రముఖ పర్యాటక ఆకర్షణ గా …
error: Content is protected !!