కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Ravi Vanarasi …………………………….. మనిషి, ప్రకృతి, జీవనం… అన్నీ ఒకే దారంలో అల్లుకున్న అద్భుత కళాఖండం సులోజోవా! నల్లని మట్టి, పచ్చని పొలాలు, ఎటుచూసినా విస్తరించిన కొండలు, వాటి మధ్యలో ప్రశాంతంగా సాగిపోయే జీవనానికి నిలువెత్తు నిదర్శనం… పోలెండ్ దేశంలోని సులోజోవా (Sułoszowa) గ్రామం. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఈ గ్రామంలో దాదాపు …
Hardship of Life ……………………… సిరియా లో జరిగిన ఘర్షణల విషయం చాలామందికి తెలిసిందే.. వాటి కారణం గా అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.వికలాంగులయ్యారు.. మీరు చూసే ఈ ఫోటో వెనుక ఒక విషాదం ఉంది. ఫొటోలో కనబడుతున్న తండ్రి కి ఒక కాలు లేదు ..బిడ్డకు రెండు చేతులు, కాళ్ళు లేవు. ఎంతటి విషాదం. …
Subramanyam Dogiparthi ——- ప్రముఖ దర్శకుడు బాలచందర్ మధ్య తరగతి కుటుంబ కథలను .. వ్యధలను అద్భుతంగా తెరకెక్కించడం లో అందెవేసిన చేయి. ఆయన దర్శకత్వంలోనే రూపొందిన సినిమా ఈ అంతులేనికథ. పూర్తిగా బాలచందర్ మార్క్ సినిమా. జయప్రద నట జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పిన సినిమా ఇది. ఇందులో నటించిన నాటి రజనీ …
The last village in South India …………………… ధనుష్కోడి దక్షిణ భారతదేశంలో చివరి గ్రామం ఇది. పెనుతుఫాను తో ధనుష్కోడి రూపురేఖలు మారిపోయాయి. తమిళనాడుకు తూర్పుతీరాన ఉన్న రామేశ్వరం దీవికి దక్షిణపు అంచులోని చిన్నపట్టణం ధనుష్కోడి. 1964 కు ముందు భారతదేశానికి, శ్రీలంక కు వారధి గా ధనుష్కోడి ఉండేది. అభివృద్ధి చెందుతున్న పట్టణమది …
Ravi Vanarasi ………………. సీతాకోక చిలుకలు … చిన్నిరెక్కలు ఆడిస్తూ గాలిలో సుతారం గా ఎగిరే సీతాకోకచిలుకలను చూస్తే భలే ఆనందం కలుగుతుంది.వివిధ రంగుల్లో వాటి సమూహం కనిపిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది.చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ప్రపంచవ్యాప్తంగా 15 వేల రకాల సీతాకోక చిలుకలున్నాయి. మన దేశంలో 1600 కుపైగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో …
Bharadwaja Rangavajhala….. మన తెలుగు సినిమాల్లో ప్రవేశించిన నెల్లూరు వస్తాదు ‘నెల్లూరు కాంతారావు’గారి గురించి కాసేపు మాట్లాడుకుందామే …జనవరి 24 , 1931 లో నెల్లూరులో పుట్టిన కాంతారావు చిన్నప్పట్నించి వ్యాయామం చేస్తూ … బాడీ బిల్డర్ గా పాపులార్టీ సాధించారు. అనేక కుస్తీపోటీల్లో పాల్గొన్నారు. ఎందరో వస్తాదులతో ఆయన తలబడ్డారు. ఆయనకి ‘ఆంధ్రా టైగర్’ …
Huge recognition with just one small role ………………………. కూలీ సినిమా లో నాగార్జున కుమారుడి ప్రియురాలిగా , సౌబిన్ షాహిర్ భార్య కళ్యాణి గా నెగటివ్ పాత్రలో నటించిన రచితా రామ్ కి మంచి గుర్తింపు వచ్చింది. కళ్యాణి పాత్ర మొదట్లో అమాయకంగా ఉంటుంది .. తర్వాత తనలో దాగిన మోసగత్తె బయటకు …
Ravi Vanarasi…………………….. ఈ భూమిపై మనం కనుగొనని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయని నిరూపించే ఒక అద్భుత దృశ్యం ఇది.చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో ఒక కొత్త సింక్‌హోల్ ను (భూమి లోపల ఏర్పడిన పెద్ద గొయ్యి , లేదా టియాన్‌కెంగ్ (“హెవెన్లీ పిట్”) పరిశోధకులు కనుగొన్నారు. ఈ గొయ్యి లోపల పెద్ద అడవి …
Bharadwaja Rangavajhala …………………….. ఆమె గ్లామరస్ స్టార్ కాదు మంచి నటి … ఆమాట కొస్తే జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు గెల్చుకున్నారు. అయినా ఆమె నటించిన సినిమాలు చాలా తక్కువే. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఆమె పేరు అర్చన. ‘నిరీక్షణ’తో ఆమె బాగా పాపులర్ అయ్యారు. ‘చెరిగిపోని …
error: Content is protected !!