కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Govardhana Matham …………….. గోవర్ధన మఠం… 8వ శతాబ్దపు తత్వవేత్త,ఆది శంకరాచార్యులు వారు సనాతన ధర్మం, అద్వైత వేదాంతాన్ని సంరక్షించడానికి , ప్రచారం చేయడానికి స్థాపించిన నాలుగు ప్రధాన పీఠాలలో ఒకటి. ఇది ఒడిశాలోని పూరిలో ఉంది. ఆధ్యాత్మిక అభ్యాసానికి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. ముఖ్యంగా అద్వైత వేదాంత తత్వశాస్త్రంపై దృష్టి సారిస్తుంది. ప్రస్తుత శంకరాచార్యుల …
Gandhi London Tour ……………….. సెప్టెంబర్ 22 ..1931, తూర్పు లండన్ ప్రాంతం. తమ దేశ పరిపాలనను ధిక్కరిస్తున్న ఓ బానిస దేశం నుండి ఒంటి నిండా సరిగ్గా బట్టలు కూడా వేసుకోకుండా ఓ ముసలాయన వస్తే నగరంలో ఆంగ్లేయులు ఆయన్ను చూడడానికి గుంపులు గుంపులుగా వచ్చారు. రోడ్ల మీద చాలా పద్ధతిగా ఉండే తమ …
Taadi Prakash ……………….. దొంగ కడుపున దొంగే పుడతాడా? అని కొందరు ఆశ్చర్యపోవచ్చు గానీ శిల్పి కడుపున శిల్పి పుట్టాడు. కుంచె పేరు ‘చిత్ర’. అసలు పేరు కొప్పోజు విఘ్నేశ్వరాచారి. తాత, తండ్రి కళాకారులు, మంచి శిల్పులు. వాళ్ళ వులిని పుణికిపుచ్చుకున్నాడీ యువకుడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, మందపాడు గ్రామంలో 33ఏళ్ళ క్రితం చిన్న వులి …
A good result for 20 years of hard work…………….. అహింసా సిద్ధాంతంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గాంధీజీ కి సినిమాల మీద సదభిప్రాయం లేదు.. ఆయనెపుడూ సినిమాలపట్ల ఆసక్తి చూపలేదు. గాంధీ జీవితం మొత్తం మీద రెండు సినిమాలు మాత్రమే చూసారు. వాటిలో ఒకటి ఇంగ్లీష్ ..మరొకటి హిందీ.1943లో విజయభట్ తీసిన …
India’s first silent film ………………… ఇండియాలో నూట పన్నెండేళ్ళ క్రితం తొలి సారిగా సినిమా తీశారు. అది మూకీ సినిమా.ఆ తొలి మూకీ సినిమా యే “రాజా హరిశ్చంద్ర” . ఈ సినిమాను ఫాల్కే నిర్మించారు. ఆయనే దర్శకత్వం వహించారు. 1913 లో ఫాల్కే ఈ సినిమా తీశారు. సత్య హరిశ్చంద్రుడు చుట్టూ తిరిగే …
Bharadwaja Rangavajhala…………… హాస్య కళాకారుడిగా అల్లు స్టయిలే వేరు.. ఆయనను ఎవరూ అనుకరించలేరు. ఆయన పూర్తిపేరు అల్లు రామలింగయ్య.ఊరు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు.చూసింది చూసినట్టు అనుకరించడం రామలింగయ్య ప్రత్యేకత. ఇలా చిన్నప్పుడు అందరినీ అనుకరిస్తూ నవ్విస్తూ ఉండేవాడు. అలా ఓ సెలబ్రిటీ అయిపోయాడు.ఓ సారి వాళ్ల ఊళ్లో ‘భక్త ప్రహ్లాద’ నాటకం చూశాడు.బృహస్పతి గా చేస్తున్న …
Weak Story …………………… ఇది 2022 లో రిలీజైన సినిమా. ‘లైగర్’ సినిమా మరీ అంత చెత్త సినిమా కాదు. హిట్ ముద్ర వేసుకున్నచాలా సినిమాల కంటే ఫర్వాలేదు. కొంచెం ఓపికతో ఒక సారి చూడొచ్చు. విడుదలకు ముందు హైప్ క్రియేట్ చేసారు. సినిమా విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్ వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల అంచనాలు …
A song loved by music lovers …………. సంగీత ప్రియులెవ్వరూ మరచిపోలేని సినిమా విజయావారి ‘జగదేకవీరుని కథ’ . ఈ సినిమాలో ‘శివశంకరీ శివానంద లహరి’ పాట అద్భుతంగా ఉంటుంది. అందుకే సంగీత ప్రపంచం లోనే ఆ పాట ప్రతిష్టాత్మకంగా నిలిచింది. ఆ పాటను తెరకెక్కించడానికి దర్శకుడు కే. వీ.రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు, …
Ravi Vanarasi…………… అది 1940వ సంవత్సరం. ఆకాశం అగ్నిని కురిపిస్తోంది. లండన్ నగరంపై జర్మనీ చేసిన వైమానిక దాడులు (Blitz) భూమిని వణికించాయి. చరిత్రపుటల్లో చెరగని భీకర గాయాలను మిగిల్చాయి. నగరమంతా శిథిలాల కుప్పగా మారుతుండగా, లక్షలాది మంది ప్రజలు మరణ భయం, నిస్సహాయత అనే చీకటి గుహల్లోకి నెట్టివేయబడ్డారు. ఎక్కడ చూసినా హాహాకారాలు, కూలిపోయిన …
error: Content is protected !!