కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

పోస్టల్ టైమ్ డిపాజిట్ ఆకర్షణీయం !

Postal Time Deposits ………….. పోస్టాఫీసు అందిస్తున్న పెట్టుబడి పథకాల్లో ‘టైమ్ డిపాజిట్’ ఒకటి. బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్లను పోలి ఉండడంతో వీటిని పోస్టాఫీసు ఫిక్స్ డ్ డిపాజిట్లు అని కూడా పిలుస్తారు.నిర్ణీత కాలానికి డిపాజిట్ చేసిన మొత్తానికి హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. కాబట్టి నష్టభయం లేని పెట్టుబడులను కోరుకునే వారు …

వంశీ మార్క్ మసాలా క్లాసిక్ మూవీ !!

Subramanyam Dogiparthi ……………. జమజచ్చ . ఆ జమజచ్చ చుట్టూ నేయబడ్డ కథ ఇది . 1+4 సినిమా . వంశీ మార్క్ సినిమా . ఈ లేడీస్ టైలర్ సినిమా సక్సెస్ అయి ఉండకపోతే చచ్చిపోయేవాడిని అని ఒక ప్రోగ్రాంలో రాజేంద్రప్రసాదే చెప్పాడు. మన తెలుగు ప్రేక్షకులకు రాజేంద్రప్రసాదుని మిగిల్చిన అల్లరి గోల సినిమా …

మాస్టారుకి ఆత్మాభిమానం ఎక్కువ !

Bharadwaja Rangavajhala………..        Great Music Director సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు కి ఆత్మాభిమానం ఎక్కువ. దాన్ని కోపం అనేవారు కూడా కొందరు ఉన్నారనుకోండి. ఒకసారి అన్నపూర్ణా వారి సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దుక్కిపాటి వారి మిత్రులెవరో వచ్చారు. పాట కొంచెం ‘స్లో’ అయినట్టుందే అని కామెంట్ చేశారట. ‘అదేం లేదులే’ …

మూడేళ్ళకే ఆయనకు రాజకీయాలంటే విరక్తి పుట్టిందా ?

Why did Amitabh leave politics suddenly?…. బాల్య మిత్రుడు, ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అడగ్గానే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అలహాబాద్ వెళ్లి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. ఈ ఘటన 1984లో జరిగింది. ఇందిరాగాంధీ హత్య దరిమిలా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ …

ఆయన తీరని కోరిక అదేనా ?

Ratan Tata is an inspiration to many…………………. ఎంతటి గొప్పవారికైనా తీరని కోరికలుంటాయి. కొందరు వాటిని వదిలేస్తుంటారు. మరి కొందరువాటిని తీర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. దివంగత టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకు తీరని కోరిక ఒకటుంది. అది చాలా చిన్నదే. వినడానికి మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ అది నిజమే. పియానో అంటే …

ఆమె దేహ నిర్మాణం మిస్టరీ !

Body structure is a mystery……………………… ఆమె వైద్య శాస్త్రానికి ఒక మిరాకిల్. ఆమె శరీర నిర్మాణం మిస్టరీ. ఆమె పేరు మైర్‌ట్లే కార్బిన్‌. ఆమె నాలుగు కాళ్లతో పుట్టింది. ఒక్కరిలా కనిపించే కవలల కలయికే ఆమె.  జన్యు లోపాల కారణంగా ఆమె అలా అసాధారణంగా పుట్టింది. ఆమె రూపం చూసేందుకు చిత్రంగా ఉంటుంది.1868లో లింకన్‌ కౌంటీ …

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ !!

Another love story……………… కన్యా కుమారి …. ఫీల్ గుడ్ మూవీ ఇది. కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు సినిమా ను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. సొంత ఊరిలో వ్యవసాయం చేసుకునే తిరుపతి పట్నంలో ఉద్యోగం చేసుకునే కన్యాకుమారి వెంట పడతాడు. ఆ కన్యాకుమారి మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే లక్ష్యం తో ఉంటుంది. ఒక …

ఫహాద్ ఫాజిల్ నటనా పటిమకు మరో గీటురాయి !

రమణ కొంటికర్ల…………………………………..  జోజి … క్రైమ్ డ్రామా నేపథ్యంలో 2021లో విడుదలైన మలయాళం సినిమా ఇది..బావిలో మోటార్ వాల్వ్ ను తీసేందుకు కొడుకులు, కార్మికులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఎహే… వీళ్లమీంచయ్యేట్టు లేదనుకుని పితృస్వామ్య పరిపాలనకు పెట్టింది పేరన్నట్టుగా… మరింత యాట్టిట్యూడ్ జతైన దృఢకాయంతో బావిలోకి దిగుతాడు తండ్రి కుట్టప్పన్. మొత్తానికి మోటార్ వాల్వుని పైకి తీస్తాడు. …

ఈ తరానికి తెలియని గొప్ప రచయిత!!

Abdul Rajahussain ………………….. పాతతరం పాఠకులలో ‘లల్లాదేవి’ గురించి తెలియని వారుండరు. వారిలో కూడా చాలామంది ‘లల్లాదేవి’ అంటే మహిళా రచయిత అనుకునేవారు. ఈ తరం వారిలో లల్లాదేవి గురించి కొద్దిమందికే తెలిసి ఉండొచ్చు. లల్లాదేవి అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు.వారిది గుంటూరు జిల్లా పత్తిపాడు సమీపంలోని నిమ్మగడ్డపాలెం.. ఆయన నవలలు, కథలు అన్నీ కూడా ‘లల్లాదేవి’ …
error: Content is protected !!