కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
త్రినాధ రావు గరగ…………………. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలంతా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ఓజీ’ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసమే వాళ్ళు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే స్వతహాగా పవన్ …
Ravi Vanarasi …………… ‘జీపర్స్ క్రీపర్స్’ మూవీ కి ప్రేరణగా నిలిచిన భయానక కథ… మిచిగాన్లో థార్న్టన్ దంపతుల భయంకర అనుభవం! ఒక ఆహ్లాదకరమైన ఆదివారం ప్రయాణం… ఆ తర్వాత మార్గ మధ్యంలో జరిగిన భయంకర సంఘటన! అది ఏప్రిల్ 1990. మిచిగాన్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్రామీణ రహదారి వెంట రే (Ray) …
Romancing With Life ………………………………….. హిందీ సినిమా హీరోలలో దేవానంద్ ది విభిన్నమైన శైలి. రొమాంటిక్ హీరో గా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. దేవానంద్ స్టైలిష్ హీరో. సిగరెట్ తాగడం .. ఒకవైపుకు వంగి నడవడం .. మందు బాటిల్ పట్టుకోవడం ఇతరత్రా మ్యానరిజం ఆయనకు పేరు …
సుదర్శన్.టి………….. ఫోటోలో కనిపించే వ్యక్తి ‘వైట్ డెత్’ అనే మారుపేరుతో ప్రఖ్యాతి గాంచారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫిన్లాండు తరపున వింటర్ వార్ లో సోవియట్ సైనికులతో పోరాడాడు. ఖచ్చితంగా ఇతని తూటాలకే బలైన శత్రుసైనికుల సంఖ్య 505. వీళ్ళంతా ఇతను గురిచూసి కాల్చి చంపిన వారు. ఇక ఇతని సబ్ మెషీన్ గన్ తూటాలకు …
Balu Childhood……. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మన నుంచి దూరమై అపుడే ఆరేళ్ళు అవుతోంది . ఈ సందర్భంగా బాలు జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. చిన్నతనం లో పై ఫోటోలో కనబడే ఇంట్లో బాలు కొంతకాలం పెరిగారు. ఆడుకున్నారు . పాటలు పాడుకున్నారు. ఈ ఇల్లు ఒంగోలు సమీపం లో ఉన్న కందుకూరు …
Beautiful hill city…………. జ్యోతిర్మఠ్ అని కూడా పిలిచే జోషిమఠ్ ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉంది. 6,150 అడుగుల ఎత్తులో ఉన్న సుందరమైన హిల్ సిటీ ఇది. గర్హ్వాల్ ప్రాంతంలో ఈ సిటీ చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు,పచ్చని లోయలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. జోషిమఠ్ సహజ సౌందర్యమే దానిని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చింది. జోషిమఠ్ …
Taadi Prakash ………….. SHOLAPUR TO BATTLE FIELDS OF CHINA ఆకులూ పూలు రాలిపోతాయి.చూస్తుండగానే పొద్దు వాలిపోతుంది. బంగారు వన్నె సాయంకాలం వెలుగు చీకటితో చేయి కలిపి వెళిపోతుంది…అలా కాదు కదా మరి, మానవజీవితం అంటే,80,90 సంవత్సరాల మహా ప్రయాణం కదా. కాంతిదారుల్లోనో,కన్నీటి పడవల్లోనో,త్యాగాల చైతన్యదీపాలై వెలిగి,మానవత్వపు మైదానాల్లో మెలిగి .. పరులసేవే దీక్షగా, …
Dhoolipala who lived in the role of Shakuni……………… ఫొటోలో సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ పక్కన ఉన్నది శకుని పాత్రధారి ధూళిపాళ సీతారామాంజనేయ శాస్త్రి. ‘శ్రీ కృష్ణ పాండవీయం’ చిత్రంలో ‘శకుని మామ’ పాత్రలో ధూళిపాళ జీవించారు. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అంతకు ముందు శకుని పాత్రలు చాలామంది నటులు పోషించారు. హాస్యం, వెటకారం …
Taadi Prakash…………………….. విశృంఖలం.. కామోత్సవం ! తెలుగు వెండితెరమీద రతీదేవి. నీ టేబుల్ మీద నీళ్ళు కలపని బ్లాక్ లేబుల్. దక్షిణాదిని ధ్వంసం చేసిన సెక్స్ బాంబ్! సిల్క్ స్మితని యిలా ఎన్నిమాటలన్నా అనొచ్చు, మా ఏలూరమ్మాయే. ఆ డాన్స్ లో అంత వూపూ, ఆ చూపులో అంత కైపూ వుందంటే – ఏలూరా మజాకా! …
error: Content is protected !!