కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Mohammed Rafee …………………… బొమ్మరాజు భానుమతి! హీరోయిన్ కాదు అప్పట్లో హీరో ఆమె! సినిమా ఇండస్ట్రీని హడలెత్తించిన ఏకైక నటీమణి! మిస్సమ్మ డేట్స్ కుదరక ఆవిడ వదిలేస్తే, ఇండస్ట్రీ కి సావిత్రి వచ్చి మహానటి అనిపించుకుంది! మిస్సమ్మ లో భానుమతి నటించి ఉంటే సావిత్రి అనే మహానటికి అవకాశం వచ్చి ఉండేదా? భానుమతి పుట్టింది ఒంగోలు …
Illegal Affairs …………….. ఈ మధ్య కాలంలోప్రియుడి మీద మోజుతో కట్టుకున్న భర్తలను కడతేరుస్తున్నారు కొందరు మహిళలు.ఇది కూడా అదే రకం కేసు. కానీ.. ఆమె అనుకున్నది ఒకటైతే, మరొకటి జరిగింది. కిరాయి హంతకుల చేతిలో చచ్చిపోయాడనుకున్న భర్త క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఇక పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడామె ప్రియుడు. …
Goa Delight IRCTC Tour………. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో గోవా ఒకటి. పర్యాటకులను ఆకర్షించే భూతల స్వర్గం గోవా. అరేబియా తీరంలో అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయతతో పాటు వారసత్వ కట్టడాలు, అక్కడి కల్చర్ అంతా అద్భుతమైన అనుభూతులను అందిస్తాయి. జీవితంలో ఒక్కసారైనా గోవాను చూడాలి అనుకునే వారు ఎందరో … అలాంటి వారి …
Ravi Vanarasi……………. China’s new invention….. చైనా రూపొందించిన కొత్త “బర్డ్ డ్రోన్‌లు” ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇవి చూడటానికి అచ్చం పక్షుల్లాగే ఉంటాయి, గాలిలో సహజంగా రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతాయి. ఎంత దగ్గరగా చూసినా అవి నిజమైన పక్షులా, యంత్రాలా అని గుర్తించడం చాలా కష్టం. ఈ డ్రోన్‌లను చైనా సైనిక నిఘా …
Bharadwaja Rangavajhala …………….. రాజనాల తెలుగు సినిమాల్లో ఒకే ఇంటిపేరుతో ఒకే టైమ్ లో ఇద్దరు విలన్లు ఉండేవారు. అందులో ఒకరు ఒంటి పేరుతోనే పాపులర్ అయితే రెండో వారు ఇంటి పేరుతో పాపులర్ అయ్యారు.మొదటి వారు ఆర్.నాగేశ్వరరావు. రెండవ వారు రాజనాల గా పాపులర్ అయిన కల్లయ్య ఉరఫ్ కాళేశ్వరరావు. ఇద్దర్నీ తెలుగు …
Pudota Showreelu …………….. గర్భ రక్షాంబిగై ఆలయం … ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయం తమిళనాడు లోని తంజావూరు జిల్లా పాపనాశనం తాలూకా ‘తిరుకరుగవుర్’ లో ఉంది. కుంభకోణం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం రాజరాజచోళుని కాలంలో నిర్మితమైంది. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. నేనిప్పటివరకు చూసిన గుడులలో శిల్పరీత్యా కాకుండా నాకెంతో …
Conspiracy cases ………………… ప్రభుత్వాన్ని కూల్చడానికి లేదా అస్థిర పరచడానికి లేదా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను అంతమొందించడానికి చేసే వ్యూహరచనను ‘కుట్ర’ గా పరిగణించవచ్చు.మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చాలా కుట్ర కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ప్రధానమైనవి నాలుగు కుట్ర కేసులు. అవి పార్వతీపురం కుట్ర కేసు, సికింద్రాబాద్ …
Ravi Vanarasi …………. మనం చూసే ప్రతి అద్భుతం వెనుక ఒక అంతులేని కథ ఉంటుంది. అది ఒక వ్యక్తి జీవిత ప్రయాణం కావచ్చు, ఒక కష్టం నుండి సాధించిన విజయం కావచ్చు, లేక కలల సాకారానికి జరిగిన నిశ్శబ్ద పోరాటం కావచ్చు. అలాంటి ఒక కథే అనోక్ యాయ్ ది. మోడలింగ్ ప్రపంచంలోకి తుఫానులా …
Ravi Vanarasi ………………………. పై ఫొటోలో కనిపించే హ్యాంగింగ్ స్టోన్… ఎర్గాకి రిజర్వ్‌లో ఉన్నది.. అదొక ప్రకృతి అద్భుతం. సైబీరియాలోని క్రాస్నోయార్స్క్ ప్రాంతంలో ఉన్న ఎర్గాకి నేషనల్ పార్క్, ప్రకృతి ప్రేమికులకు, సాహసికులకు ఒక స్వర్గధామం. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, నిర్మలమైన సరస్సులు, దట్టమైన అడవులు అడుగడుగునా కనువిందు చేస్తాయి. ఈ పార్క్‌లోనే పైన చెప్పుకున్న …
error: Content is protected !!