కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆ అందాలు చూసేందుకు రెండు కళ్ళూ చాలవు !

Wonderful sculpture…….. శిలలపై శిల్పాలు చెక్కినారు… మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు…  అంటూ  కవి రాసిన మాట  అక్షర సత్యం. ఆనాటి శిల్పనిర్మాణాలు రాజుల కీర్తిని , పరిపాలనా తీరు తెన్నులను తెలియ జేస్తూ చరిత్రకుకు ఆనవాళ్లుగా నిలిచిపోయాయి.  జీవితంలో ఒక్కసారైనా చూసి రాదగిన సందర్శనీయ స్థలాల్లో ఎల్లోరా గుహలు ముఖ్యమైనవి.షిర్డీ యాత్ర కు వెళ్ళేవారు …

ఈ ‘డెడ్ సీ’ కథేమిటి ?

The story of dead sea ………………….. డెడ్ సీ…. పేరున్న సముద్రం నైరుతి ఆసియాలో ఇజ్రాయెల్- జోర్డాన్ దేశాల మధ్య ఉంది. దీని తూర్పు తీరం జోర్డాన్‌కు, పశ్చిమ తీరంలోని సగం ఇజ్రాయెల్‌కు చెందుతాయి.డెడ్ సీ అనేది అసలు సముద్రం కాదు. ఒక సరస్సు మాత్రమే. దాదాపు రెండు మిలియన్ల సంవత్సరాల క్రితం రిఫ్ట్ …

ఆ సినిమాకు ఆమే హీరో నా ?

Shyam Mohan ……………… ఒక ఫ్రెండ్‌ ఫోన్‌లో మాట్లాడుతూ సినిమాలు ఏం చూశావ్‌ ? అని అడిగాడు. ఏమీ చూడలేదు.ఈమధ్య వస్తున్నవాటితో కనెక్ట్‌ కాలేక పోతున్నా.చూడాలనుకుంటే ‘ఇది కథకాదు’ ‘మరోచరిత్ర’‘సాగరసంగమం’ మళ్లీ మళ్లీ చూస్తాను.’ అన్నాను. ‘అయితే మనం పుట్టక ముందు వచ్చిన ఒక సినిమా లింక్‌ పంపుతున్నా చూడు’ అన్నాడు..రాత్రి చూశాను. ఒక పాటైతే …

రామసేతు నిర్మాణ రహస్యం ఏమిటో ?

The story of Ramasethu……………… శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మించి  లంకపై దండెత్తి రావణుడిని సంహరించాడు. ఆనాడు రాముడు నిర్మించిన వారధినే ‘రామసేతువు’ అంటారు. ఈ వారధి గురించి వాల్మీకి రామాయణంలో, రామ చరిత మానస్‌లోనూ స్పష్టంగా వివరించారు.  యుద్ధకాండ రామసేతు నిర్మాణ దశలను స్పష్టంగా వివరించింది. మెుదటిరోజు 14, రెండవరోజు 20, మూడవరోజు21, నాల్గవరోజు …

ఆయన ప్రముఖులకే నటనలో మెళకువలు నేర్పారా ?

Mani Bhushan……………. ఫోటో చూడగానే ఆ జైలర్ పాత్రధారి ఎవరో పాత తరం వారు ఇట్టే గుర్తు పట్టేయగలరు. ఆయన పేరే గోవర్ధన్ అస్రాని. అస్రానీ ఎన్ని పాత్రలు వేసినా షోలేలో ‘ఇంగ్లీషోళ్ల కాలంనాటి జైలర్’ పాత్ర తెచ్చిన గుర్తింపు చెదరనిది. ‘హమ్ ఆంగ్రేజోన్ కే జమానే కే జైలర్ హై’ అంటూ ఆయన చెప్పిన …

‘హలం’ ఉంటే కోలాహలమే !!

Bharadwaja Rangavajhala ………. టాలీవుడ్ లో చాలా మంది నాట్యతారలు మెరిసారు. అందులో అడపాదడపా హీరోయిన్ రోల్స్ చేసిన వాళ్లూ ఉన్నారు. అయితే వ్యాంపిష్ రోల్స్ వేస్తూనే మధ్యలో పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రలు చేసిన తారల్లో ఎల్.విజయలక్ష్మి, హలం కొంచెం  ప్రత్యేకంగా కనిపిస్తారు. హలం వ్యాంప్ రోల్స్ చేస్తూనే ఓ సూపర్ డూపర్ హిట్ …

తీసింది ఆరు సినిమాలే .. అన్ని సంచలనాలే !!

Sensational director………………… అభ్యుదయానికి టి. కృష్ణ ప్రతిరూపం. ఆయన తీసిన సినిమాలు కూడా ఆ కోవలోనివే.. కృష్ణ తీసిన ఆరు తెలుగు సినిమాలు సంచలనం సృష్టించినవే. తన చిత్రాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఖ్యాతి ఆయనకు దక్కుతుంది. నేటి భారతం, దేశంలోదొంగలు పడ్డారు,దేవాలయం,వందేమాతరం ,ప్రతిఘటన,రేపటి పౌరులు వంటి తెలుగు సినిమాలతో పాటు ‘ఇందిన భారత’ అనే …

జటేశ్వరుని దర్శనం … అరుదైన అనుభవం !

The last of the five kedaras ………… పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్ క్షేత్రం. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా గర్వాల్ ప్రాంతంలోని ఉర్గాం లోయ లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి  2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, కోనల మధ్య చిన్న గుహలో …

మధ్య మహేశ్వరుడి ని దర్శించడం కష్టమే!

This is one of the Panch Kedara temples…………………. “మధ్యమహేశ్వర్” దేవాలయం ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3437 మీటర్ల ఎత్తులో, చౌకాంబ,నీలకంఠ్, కేదారనాథ్ పర్వతాలకు అభిముఖ దిశలో కనిపిస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన దేవాలయమని భక్తులు నమ్ముతారు. పంచ కేదార ఆలయాల్లో ఇదొకటి.  ఇక్కడ శివలింగం …
error: Content is protected !!