కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

గొంతు బాగాలేదన్నసంస్థే ఆయనతో ‘భగవద్గీత’ పాడించిందా ?

 The Immortal Singer………………. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటలకు గాత్రం అందించిన అమర గాయకుడు ఘంటసాల చివరి రోజుల్లో పాడిన భగవద్గీత రికార్డు విడుదలై  53 ఏళ్ళు అవుతోంది. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఘంటసాల 108 శ్లోకాలు పాడారు.వీటిని  HMV సంస్థ 108 శ్లోకాలు తాత్పర్యసహితంగా, కొద్దిపాటి వాద్యాలతో, స్టీరియోలో రికార్డు …

ఒక వన్నె’లేడీ’కథ !

రమణ కొంటికర్ల ………………….. అది 2014 జూలై 31… మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి… గంటకు 130 మైళ్ల వేగంతో మూడు పోలీస్ బృందాలు సాగించిన 65 మైళ్ల దూరపు ఛేజింగది. కట్ చేస్తే… యూఎస్ లోని అన్ని టీవీ ఛానల్స్ లో ఒకటే బ్రేకింగ్. అమెరికా పోలీసులతో పాటు… ఎఫ్బీఐని కూడా ముప్పుతిప్పలు పెడుతున్న …

ఎవరీ మీనాక్షి పొన్నుదురై ?

Bharadwaja Rangavajhala …………………….. తెలుగు రేడియో కార్యక్రమాలు అనగానే మా రేడియో జనరేషన్ కు తక్షణం గుర్తొచ్చే పేరు ‘మీనాక్షి పొన్నుదొరై’. సిలోన్ స్టేషన్ లో తెలుగు ప్రసారాల అనౌన్సరు. ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే రేడియో జాకీ.ఆవిడ స్టోను చాలా గమ్మత్తుగా ఉండేది.ఒక రకమైన హుందా తనం ధ్వనించేది.నేను చెప్తున్నాను. చేతులు కట్టుకుని చెవులు రిక్కించి …

మాస్ పాటల మాంత్రికుడు !

Bharadwaja Rangavajhala………….. ‘శారద’లో టైటిల్ సాంగ్ చాలు అతని టాలెంట్ తెలియడానికి. రాజేశ్ ఖన్నా ‘ఆరాధన’లో ‘మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీతూ’ ప్రేరణతో సాగుతుంది. ఆ పాట మొత్తం వినండి…మీకలా అనిపించదు. కానీ చివర క్లోజింగ్ లో వచ్చే సంగీతం పట్టిచ్చేస్తుంది. ‘చక్రవర్తి’ తొలి చిత్రం ‘మూగప్రేమ’లోనూ…ఓ అద్భుతమైన డ్యూయట్ వినిపిస్తుంది. ‘ఈ సంజెలో.’..అంటూ …

ఆ మూడు పాటలకు ట్యూన్ ఒకటే నా ?

Ravi Vanarasi ………………….. పాటలు మన జీవితంలో విడదీయరాని భాగం. అవి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, కొన్నిసార్లు ప్రశాంతతను కూడా ఇస్తాయి. కొన్ని పాటలు కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో, పిల్లల కోసం రూపొందించిన పాటలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వాటిలో ‘ది ఆల్ఫాబెట్ సాంగ్’, …

స్మైలింగ్ డెత్ అంటే ???

Crush Syndrome………………… ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో మరణిస్తారు.కొందరు ప్రమాదవశాత్తు మరణిస్తే, మరికొందరు అనారోగ్యరీత్యా మరణిస్తుంటారు.కొందరు చనిపోయే ముందు నవ్వుతూ ఉంటారు. ఈ రకమైన మరణాన్ని ‘స్మైలింగ్ డెత్’ అని అంటారు. ఈ స్థితిలో బాధతో విలపిస్తున్న వారు కూడా నవ్వుతూ చనిపోతారు. దీనిని క్రష్ సిండ్రోమ్ అని …

తరం మారుతున్నది …ఆ స్వరం మారుతున్నది !!

Subramanyam Dogiparthi……………………… A film that reflects rural issues…………………… వందే మాతరం .. వందే మాతరం వందే మాతర గీతం స్వరం మారుతున్నది వరస మారుతున్నది . సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ ఆలోచనాత్మక గీతం కన్నెబోయిన శ్రీనివాసుని వందే మాతరం శ్రీనివాస్ గా మార్చేసింది . ప్రపంచానికో గొప్ప గాయకుడిని ఇచ్చింది . …

ప్రకృతి ఒడిలో వెలసిన దేవత !

 Goddess in the lap of nature………………………….. మన దేశంలో కొండల్లో.. కోనల్లో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిలో జాత్మయి మాత మందిర్ ఒకటి. ఛత్తీస్ ఘడ్ లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో ఇదొకటి. ఈ జాత్మయి మాత మందిర్ రాయపూర్ కి 85 కిలోమీటర్ల దూరం లో ఉంది. అడవిలో నిర్మించిన ఆలయం ఇది. జాత్మయి …

డైనోసార్లతో మనుషులు సహజీవనం చేశారా?

Ravi Vanarasi ………… ఆధునిక సమాజంలో విజ్ఞానం, సమాచారానికి కొదువే లేదు.ఎన్నో సాధనాల ద్వారా అంతులేని సమాచారం అందుబాటులో ఉంది.. అయితే అందులో కొన్ని అపోహలు,అబద్ధాలు, తప్పుడు నమ్మకాలు కలసి పోయి ఉన్నాయి. ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 41 శాతం మంది అమెరికన్లు ఒకప్పుడు మనుషులు డైనోసార్లతో కలిసి జీవించారని నమ్ముతున్నారు. …
error: Content is protected !!