కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
The great stage artist …………. ఎండాకాలపు మిట్టమధ్యాహ్నం నిప్పులు చిమ్ముతున్న వడగాలిని తట్టుకోలేక ఊళ్లకి ఊళ్లు తలుపులేసుకొని కూర్చుంటే… మా వూరి ముంగిట్లో మాత్రం ఆ వేళ వెన్నెల కురిసింది. రాత్రికి హరిశ్చంద్ర నాటకం. చంద్రమతి వేషంలో పద్యనాటక గాన కోకిల గూడూరు సావిత్రి. మహాతల్లి పద్యం పాడిందంటే శిలలు సైతం కరిగి ఆమె …
భండారు శ్రీనివాసరావు…………………………………………… నాటక చరిత్ర అంతా తెలుసుకోవడం అంత సులభం ఏమీ కాదు. అలాగే తెలుగు రంగస్థల నటుల గురించి కూడా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు ‘నట రత్నాలు’ అని ఆంధ్ర ప్రభ వీక్లీ లో ఓ శీర్షిక నడిపే వారు. ఆరోజుల్లో అందరూ వాటిని ఆసక్తిగా చదివేవాళ్ళు.పామర జనాల నాలుకలపై నర్తించిన పాండవోద్యోగ …
Bhandaru Srinivas Rao ……………. హైదరాబాదు చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో దాదాపు వారానికి ఒక రోజయినా ఏదో ఒక నాటకం వేస్తుంటారు. ఈవిధంగా రంగ స్థల రంగానికి గానసభ చేస్తున్న సేవ మెచ్చుకోతగ్గదే. కాకపొతే నాటకానికి ముందు ఏదో ఒక సభ పెట్టి వక్తల ప్రసంగాలతో, ముఖ్య అతిధుల అభిభాషణలతో ప్రేక్షకుల ఓర్పును పరీక్షిస్తుంటారన్న అపప్రధ …
Subramanyam Dogiparthi ……………. The bond of brothers and sisters రక్త సంబంధం తర్వాత అన్నాచెల్లెళ్ళ బంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఇది. అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ ఏ రోజుల్లో అయినా పండుతుంది. ఎన్టీఆర్ చేసిన రక్త సంబంధం, ఆడపడుచు, చిట్టిచెల్లెలు. అక్కినేని నటించిన బంగారుగాజులు , రజనీకాంత్-కీర్తి సురేష్ పెద్దన్న, రాధిక-శశికుమార్ రక్తసంబంధం,రాజశేఖర్ గోరింటాకు …
Bharadwaja Rangavajhala…………………………………. ‘తంగపతకం’ ….ఇది కొడుకును చంపిన తండ్రి కథగా మాత్రమే చూడవద్దు. ఓ ప్రభుత్వోద్యోగిలో ఉండాల్సిన నిబద్దతను బలంగా చెప్పిన కథగా చూడండి అని శివాజీగణేశన్ తరచు చెప్పేవారు.తమిళనాట సినిమా నాటకాన్ని మింగేయలేదు. సినిమా నటులు ఆ మాటకొస్తే సినిమాల్లో సూపరు స్టార్లుగా వెలుగుతున్న వారు సైతం స్టేజ్ మీదకు రావడానికి వెనుకాడేవారు కాదు. …
Taadi Prakash……………………….. కొన్నేళ్ల క్రితం …’విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ ని కలిశాం…నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ ని ఇంటర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం. “నిండూ అమాసా నాడూ”….అనే పల్లవితో మొదలయ్యే ఆ పాట చాలా పాపులర్.అప్పుడెప్పుడో రాసిన గద్దర్ పాట, దాని వెనుక …
The film that changed Krishna’s image…………………. హీరో కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి .. ఆర్ధికంగా నిలబెట్టి… ఇమేజ్ మార్చేసిన సినిమా అది . ఈ సినిమా విడుదలై 53 ఏళ్ళు పూర్తి అయింది. ఈ సినిమాను ఇపుడు చూసినా తాజా అనుభూతినిస్తుంది. అసలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండకపోతే పద్మాలయా …
Most of the companies that cheat …………… బులియన్ మార్కెట్లో రకరకాల ఆకర్షణీయమైన గోల్డ్ స్కీమ్స్ వస్తుంటాయి. చిన్న మొత్తాలలో అది కూడా వాయిదాలలో మదుపు చేసి కాలపరిమితి తర్వాత ‘బంగారాన్ని సొంతం చేస్కోండి’ అంటూ బంగారు దుకాణదారులు చెబుతుంటారు.పెద్ద ఎత్తున పత్రికల్లో, ఛానల్స్ లో పబ్లిసిటీ కూడా చేస్తుంటారు. వారి మాటల ఉచ్చులో …
A film that promotes brotherhood………………….. ఈ సినిమా గురించి Mallam Ramesh గారు దాదాపు ఏడాదిన్నర నుండి రెగ్యులర్ గా ఫేస్బుక్ లో పోస్ట్ లుపెడుతూనే ఉన్నారు.సాధారణంగా చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు అంటే ఉండే అపనమ్మకంతో ఆ ఏముంటుందిలే అని లైట్ తీసుకున్నాను. కానీ పోదాం లే,చాలా రోజులు నుండి సార్ ఫేస్బుక్ …
error: Content is protected !!