కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

థింక్ బిఫోర్ యూ ట్వీట్ !!

Bhandaru Srinivas Rao… …………………. రెండే రెండు ప్రశ్నలు…. మొదటి ప్రశ్న : ఆవిడ కడుపుతో వుంది. అప్పటికే ఆమెకు ఎనిమిదిమంది సంతానం. వారిలో ఇద్దరు చెవిటి పిల్లలు. ఇద్దరు పుట్టు గుడ్డివారు. ఒక పిల్లవాడికి మానసికంగా ఎదుగుదల లేదు. మొగుడివల్ల అధిక సంతానం ఒక్కటే కాదు దిక్కుమాలిన లైంగిక వ్యాధులు కూడా సంక్రమించాయి. ఈ …

శిల్పకళకు నెలవు ఖాద్రీశుని ఆలయం !!

మైనాస్వామి …………………………………………. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పడమర వైపున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడివుంది. విశాలమైన ఆవరణంలో ఆలయం వుంది. మూల విరాట్ నర సింహస్వామి. స్వామి ఖాద్రీశుడుగా ఖ్యాతి చెందాడు. ఖాద్రి అంటే విష్ణు పాదం గల కొండ అని అర్ధం. ఖాద్రి నుంచి ‘కదిరి’ పేరు పుట్టింది. నరసింహ స్వామి …

ఒక చోట హిజాబ్ ధరించకపోతే ..ఇంకో చోట ధరిస్తే శిక్షలు !!

 Different ways………………….. ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్‌ (ముఖ ఆచ్ఛాదన) ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, ఇందుకు మద్దతు తెలిపేవారికి భారీ శిక్షలు విధించేలా ఇరాన్‌ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది. హిజాబ్‌ ధరించని మహిళలకు సేవలందించే వ్యాపారులకు సైతం ఈ …

ఆ కథ విని విక్రమార్కుడు ఏమన్నాడు ?

Bharadwaja Rangavajhala……………………………… casting couch…………………….. ష‌రా మామూలుగా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు చెట్టు మీద నుంచీ శ‌వాన్ని దించి భుజం మీద వేసుకుని శ్మశానం కేసి న‌డ‌వసాగాడు.  ఇంత‌లో శవంలోని భేతాళుడు “రాజా నీకు శ్ర‌మ తెలియ‌కుండా ఉండేందుకు ఓ క‌థ చెప్తాను” అని చెప్ప‌డం మొద‌లెట్టాడు. అన‌గ‌న‌గా … హైద్రాబాద్ కృష్ణాన‌గ‌ర్ లో ఉంటూ … …

అతి పొడవైన వంతెన!!

Longest bridge Bhupen Hazarika Setu ………………………………… దేశంలో అతి పొడవైన వంతెనగా అస్సాంలోని ‘భూపేన్ హజారికా సేతు’ మొదటి స్థానంలో నిలుస్తోంది. అస్సాం – అరుణాచల్ ప్రదేశ్ లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9. 15 కి.మీ. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా …

ఏనుగు దంతాల కేసులో సూపర్‌స్టార్‌కు ఊరట!!

Hero in an ivory case……………………. ఏనుగు దంతాలు అక్రమ సేకరణ కేసులో ప్రముఖ నటుడు మోహన్ లాల్‌కు కాస్త ఊరట లభించింది . ఈ  కేసుకు సంబంధించి వచ్చే ఆరు నెలల పాటు మోహన్ లాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేరళ హైకోర్టు ఆదేశించింది. 2011లో మోహన్‌లాల్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ …

పోలాండ్ లో రక్త పిశాచి అస్థికలు ?

 Investigations ………………. పోలాండ్ లో ఆడ వ్యాంపైర్ (రక్తపిశాచి) అస్థిపంజరం ఒకటి తవ్వకాల్లో బయటపడింది. యూరప్ దేశం పోలాండ్ లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్ గ్రామంలోని శ్మశానానికి పక్కనే ఉన్న ప్రదేశంలో ఈ వ్యాంపైర్ సమాధిని గుర్తించారు. టోరన్‌ లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. బయట పడిన …

సెన్సార్ సర్టిఫికెట్ కోసం దీక్ష చేసిన ఏకైక హీరో !

  Not only an actor but also a activist …………….. సినీ పరిశ్రమలో నటుడు మాదాల రంగారావు గురించి తెలియని వారు లేరు. ఆయన ఉద్యమ స్పూర్తి.. ఆయన నిర్మించిన చిత్రాలే పెద్ద పబ్లిసిటీ తెచ్చి పెట్టాయి. అలాంటి మాదాల రంగారావు ఒక సందర్భంలో సినిమా సెన్సార్ సర్టిఫికేట్ కోసం నిరాహార దీక్ష …

చౌక ధరలో థాయిలాండ్ ట్రిప్!!

IRCTC Thailand Tour………………. థాయిలాండ్‌ వెళ్లాలనుకుంటున్నారా ?  IRCTC మీ కోసం స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చింది.  ప్రపంచంలో ప్రసిద్ధ  పర్యాటక ప్రదేశాలలో థాయిలాండ్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు అక్కడికి వెళుతుంటారు.  థాయిలాండ్ అందాలను  చూడాలనుకుంటే..  IRCTC  టూర్ ప్యాకేజీ ద్వారా వెళ్ళవచ్చు. ఈ ప్యాకేజీ అక్టోబర్ 2023లో ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ పేరు …
error: Content is protected !!