కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Rajya sabha elections…………………………….. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సోనియా ప్రస్తుతం రాయబరేలీ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక వేళ సోనియా కాదంటే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఈ స్థానం నుంచి ఎన్నిక కావచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో ఒకే ఒక్క …
The famous Battle of Soremady ………………………….. మడకశిర సమీపం లోని హెంజేరు (హేమావతి) రాజధానిగా పాలించిన నోలంబ పల్లవులు-చిక్కబళ్ళాపురం వద్ద గల నంది కేంద్రంగా రాజ్య పాలన చేసిన బాణరాజుల మధ్య జరిగిన ఘోర యుద్ధ ప్రదేశాన్నిపెనుకొండ సమీపంలోని చోళెమర్రిగా గుర్తించినట్టు చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు. నోలంబ పల్లవుల రాజ్యం, శిల్పకళాచాతుర్యం, సంస్కృతి తదితర …
Gr Maharshi ……………………………… నిజ జీవితంలో కృష్ణని నేనెపుడు చూడలేదు. కానీ ఆయనతో ఉన్న అనుబంధం ఒక జీవిత కాలం. నాకు గుర్తుండి మొదట చూసింది విచిత్ర కుటుంబంలో. ఆవేశంతో ప్రతివాన్ని తంతూ వుంటాడు. నచ్చేశాడు. ఫైట్స్ కోసమే సినిమాలు చూసే బాల్యం. NTR కత్తి యుద్ధ వీరుడే కానీ, కొన్ని సినిమాల్లో మర్యాదస్తుడిగా మారిపోతాడు. …
Bharadwaja Rangavajhala……….. Unmatched Nightingale of India… ఏ పాటైనా పాడేయడమే కాదు…ఎవరీవిడ అని చూడాలనిపించే క్యూరియాసిటీ కలిగించిన గాయని తను.పేరు వాణీ జయరామ్. అమృతగానమది ….. అమితానందపు ఎద సడి …. తెలుగు సినిమాలను చక్కటి సంగీతంతో అలంకరించిన కన్నడ దేశ జంట సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఎవిఎమ్ వారు తీసిన పూజ చిత్రాలకు …
మంగు రాజగోపాల్ ………………………………… ఈనాడు దినపత్రికకు ఆ పేరు ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు. మొదట్లో విశాఖలో ప్రాంతీయ దినపత్రికగా మొదలైన ఈనాడు ఇవాళ లార్జెస్ట్ సర్కులేటెడ్ డైలీగా ఎదిగింది. విజయవంతంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక అసలు విషయం లోకి వెళితే … 1974 లో విశాఖలో ‘ఈనాడు’ ప్రారంభించడానికి చాలా కాలానికి …
A new experiment at that time !!………………….. పాత పేపర్లతో ఒక వ్యక్తి ఇల్లు కట్టి తన సృజనాత్మకతను చాటుకున్నాడు. వినటానికి కొంత ఆశ్ఛర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వార్తాపత్రికలతో నిర్మించిన ఈ ఇల్లు అమెరికాలోని మసాచుసెట్స్.. రాక్ పోర్ట్‌లోని పీజియన్ హిల్ స్ట్రీట్ లో ఉన్నది. మెకానికల్ ఇంజనీర్ ఆలిస్ స్టెన్‌మన్ కి …
భండారు శ్రీనివాసరావు……………………….. పనీపాటా బొత్తిగా లేని ఏకాంబరం ఓ రోజు భార్య పీతాంబరాన్ని పక్కన కూర్చోబెట్టుకుని ‘భర్త గీత’ బోధించడం మొదలెట్టాడు.‘ఈ విశాల విశ్వంలో నువ్వు ప్రేమించదగ్గ మనిషి నీ భర్త ఒక్కడే. అంటే ఎవరో అనుకునేవు. అది నేనే! యెలా అంటావా? ఇలా……. ‘నువ్వు వూపిరి తిరగని పనితో సతమతం అయ్యేటప్పుడు, ఓ కప్పు …
సుమ పమిడిఘంటం…………………… గాంధీ ని ఎవరు హత్య చేశారు అన్న విషయం నిజంగా ఇప్పుడు అవసరం లేదు. కానీ గాంధీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వారిలో ‘శంకర కిష్టయ్య’ అనే తెలుగు వాడొకడున్నాడనేది ఆశ్చర్యపరిచే అంశం. ఇతగాడికి యావజ్జీవ శిక్ష కూడా పడింది. జనవరి ౩౦ వ తేదీకి పదిరోజుల ముందు నాధూరాం గాడ్సే …
Story of murder mystery …………………….. తొమ్మిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును డాక్యుమెంటరీ గా రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ పేరుతో ఈ డాక్యుమెంటరీ ఇంగ్లీష్, హిందీ, …
error: Content is protected !!